Can't see Telugu? Learn here. More Questions? Ask here.

స్వేచ్ఛ లినక్స్ 07

linux, తెలుగు, లింకులు / సమాచారం, స్వేచ్ఛ నాగరాజా
గమనిక: దాదాపు ఓ సంవత్సరం క్రితం స్వేచ్ఛ తెలుగు నిర్వాహక వ్యవస్థ గురించి పరిచయం రాద్దామనుకుని మొదలుపెట్టాను. కానీ రాయలేదు. ఇప్పుడు ఇలా ప్రచురించేస్తున్నాను.
పూర్తిగా చదవండి

కేడీయీ ౪…

KDE 4, linux, కేడీయీ ౪, టెక్నాలజీ, లినక్స్ ప్రవీణ్ గార్లపాటి
ఈ మధ్య నన్ను బాగా నిరాశపరచినది కొత్తగా రిలీజయిన కేడీయీ ౪. ఇది చాలా విధాలుగా ఓ రివల్యూషనరీ అని ...
పూర్తిగా చదవండి

విండోసు లాపుటాపు పై లినక్సు… నా తంటాలు…

NTFS, VPN, linux, ubuntu, wireless, ఉబుంటు, కుబుంటు, టెక్నాలజీ, తంటాలు, లినక్సు ప్రవీణ్ గార్లపాటి
ఈ రోజు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఎట్టకేలకు నా లాపుటాపు ని కూడా కుబుంటు తో లోడు చేసాను. దానిక...
పూర్తిగా చదవండి

స్వేచ్ఛ లినక్సు తో ప్రయోగం

Telugu (తెలుగు), free software, linux, తెలుగు, ప్రయోగాలు వీవెన్
తొలి తెలుగు కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ స్వేచ్ఛ లినక్సు ని ఈరోజు మొదటిసారి ఉపయోగించా. మీ కోసం ఆ చిత్రావళి. లైవ్ సి.డి. ఉపయోగించి కంప్యూటర్ని ప్రారంభించగానే, తెలుగా, ఇంగ్లీషా కోరుకోమంటుంది. తెలుగుని ఎంచుకున్నాకా కొంత అంతర్గత ప్రక్రియ తర్వాత, స్వేచ్ఛ లోడింగ్ తెర కనిపిస్తుంది. ఆ తర్వాత స్వేచ్ఛ డెస్క్‌టాప్ ప్రత్యక్షమవుతుంది. ఫైర్‌ఫాక్స్ తెరిచి తెలుగెలా కనిపిస్తుందో చూద్దాం. (UI కూడా తెలుగులో) ప్యానల్ కి చేర్పులని జోడించే పేటిక టెక్స్ట్ ఎడిటర్ స్వేచ్ఛ లినక్సు తెలుగుని చదువుతుందంటకూడా. మిథ్యాయంత్రంలో ధ్వని రావడంలేదు. ఓసారి [...]
పూర్తిగా చదవండి

మిథ్యాకరణ: XPలో ఉబుంటు

Telugu, linux, untuntu, virtualization, vmware, తెలుగు, ప్రయోగాలు వీవెన్
ప్రవీణ్ యొక్క టపా స్పూర్తితో నా కంప్యూటర్లో విండోస్ XPలో VMWare ద్వారా ఉబుంటు లినక్సుని కూడా నడుపుతున్నాను. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ సాఫీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయింది. వెనుక XP, ముందు కిటికీలో ఉబుంటు (తెలుగు చూపించడానికి ఇబ్బంది పడుతుంది): అభినయ్ సూచనలతో తెలుగు కూడా సిద్ధం:
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS