Jun 20
Jun 19
Chung Tzu and the butterfly
Writings, english, literature venkat.siddareddy
Chuang Tzu in dream became a butterfly,
And the butterfly became Chuang Tzu at waking.
Which was the real—the butterfly or the man ?
Who can tell the end of the endless changes of things?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 03
He
Writings, english, literature venkat.siddareddy
He eats a rotten apple.
Its reddish colour is tardily vanishing in to a dark brown.
Why the colour does resemble yours so lovingly?
The juices slide inwardly upon the tongue.
The maleficent taste drags on the lips.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 03
Tea and Coffee
Writings, english, literature venkat.siddareddy
Saturday 15:01 Hrs
Can you get some tea from that take-away?
And don't forget the cookies.
Saturday 16:01 Hrs
Do we have some water to drink?
Never mind! I will bring some from the store.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 02
Fuck! Life is like that
Writings, english, literature venkat.siddareddy
నేనీ ఇంగ్లీషోళ్ళ(United Kingdom) దేశానికొచ్చి షుమారు సంవత్సరం కావొస్తోంది. ఈ మధ్యనే చలి కాస్తా తగ్గి వాతావరణం బావుంటోంది. ఎండలు మన ఇండియాలోలా మండిపోకపోయినా ఒక మోస్తారుగానే వుంటున్నాయి. ఇలాంటి ఏండాకాలపు సాయంత్రాలలో evening walk కి వెల్తే బావుంటుందని నా భార్య ప్రతిరోజూ గొడవ పెడ్తుండడంతో ఈ మధ్యనే మా walks మొదలు పెట్టాం.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 25
Feb 14
గగనకుసుమాల గూడుపుఠాణి
Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
(వాక్యం రసాత్మకం కావ్యం లో నాలుగో భాగం)
(ఈ వ్యాసం కొంచెం పెద్దది. చదవటానికి సమయం పట్టొచ్చు. గగన కుసుమం వ్యాసం చదవని వారు ముందుగా అది చదివి, ఆ తర్వాత దీన్ని చదవమని మనవి. గగనకుసుమం చదివిన వాళ్ళు, అది చదివినప్పుడు మీలో రేగిన భావోద్రేకాలింకా మరచిపోక ముందే దీన్ని కూడా చదవమని మనవి. ఒకవేళ వారాంతంలో చదవదలుచుకొంటే, మళ్ళీ దాన్నొకసారి చదివి, ఆ తరువాత దీనిమీదకి రండి.)
గగనకుసుమాలు వ్యాసం రాయటం వెనకాల చాల
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 13
గగన కుసుమాలు
Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
మాకు కవిత్వం అర్ధం కాదని అందరూ అంటూంటే - అందులోనూ నీ కవిత్వం అస్సలర్ధం కాదని అంటే - పోనీలే పాపం - అని నేనెంతో శ్రమకోర్చి వివరంగా చెప్పడానికి పూనుకొంటే ఇన్ని విసుర్లా? ఇన్ని సెటైర్లా? రసగుల్లాలా నోటికందిస్తూంటే - ఇనుప గుండులా గొంతుకడ్డం పడుతోందా - మరీ చోద్యం కాకపోతే? ముప్పై సార్లు చదివినా అర్ధం కాదా? మీకర్ధం కావాలంటే మీ షష్టిపూర్తి దాకా నేనాగాలా? అప్పటిదాకా నేనుండకపొతే ఏం చేస్తారు - నా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 10
వాక్యం రసాత్మకం కావ్యం — మూడో భాగం
Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
తెలుగులో అనుభూతి కవిత్వంయొక్క (ఎల్లిగారికల్ పోయిట్రీ) స్వరూప స్వభావాలు.
(ఇంతవరకూ, ప్రబంధ కవిత్వం గురించీ, భావ కవిత్వం గురించీ - వాటి మధ్య తేడాలను గురించీ, లక్షణాలను గురించీ చెప్పుకోన్నాం కదా. ఇంక, ఇక్కడ నుంచీ అంతా అనుభూతి కవిత్వం (అర్ధంకాని కవిత్వం అనే పర్యాయ పదం కూడా ఉంది దీనికి) స్వభావం గురించి, లక్షణాల గురించిన గొడవ.)
వర్ణనని ప్రబంధ కవులూ, స్పందనని భావకవులూ తన్నుకు పోయేరు కాదా - మరింక
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 06
వాక్యం రసాత్మకం కావ్యం — రెండో భాగం
Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
కవిత్వంలో మెటాఫర్ ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసం.
గత 1500 సంవత్సారాల తెలుగు కవిత్వ చరిత్రలో, పోయటిక్ మెటాఫర్ లో చాలా మార్పులూ, చేర్పులూ వచ్చేయి. ఈ కోణంలోంచి, తెలుగు కవిత్వాన్ని- వస్తు విషయ వర్ణన, భావ వ్యక్తీకరణ, అనుభూతి చిత్రీకరణ అని స్తూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
ఈ వ్యాసం మొదటి భాగంలో Structural Aspects ని వివరిస్తూ, తెలుగు కవిత్వాన్ని మూడురకాలుగా విభంజించేంకదా - పద్య కవిత్వం, గేయకవిత్వం
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
అనుభూతి కనువాదం
Telugu, literature, poetry, కవితలు, తెలుగు Nagaraju Pappu
కొమ్మల్లోనా రెమ్మలపైనా ఊయలలూగే ఉడతల్లా నిలకడలేనీ నామదిలో ఊగిసలాడే ఈ తలపులు అలసిన నా నుదుట నీవద్దిన చిరుముద్దులెలే
వెన్నెలని పువ్వుగా మార్చిన కొమ్మలా నీ స్పర్శతో నాలో రేగిన పులకరింతని పాటగా మార్చి నీ పాదాల చేర్చనా?
ఈనాటికింతే - నా కానుకలింతే నువ్వు పంపిన - పనికిరాని ఈ పాటలే
కోపమెందుకు ప్రభూ? పూవు నీదైనా - తావి నాదేలే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి