Feb 25
మై డిన్నర్ విత్ ఆంద్రె (1981) - ఒక సమీక్ష
guest articles, my dinner with andre, pappu nagaraju, ప్రపంచ సినిమా, విశ్లేషణ అతిధి
రచన:నాగరాజు పప్పు
షాజహానెక్కిన నెమలి సింహాసనం నుండీ బతకలేని బడిపంతులు నిట్టూర్పులూర్చే పేము కుర్చీ వరకూ - కుర్చీలు కొన్ని వేల రకాలు. కాని, చక్రవర్తైనా, చంఢాలుడైనా మనిషంటే ఒక ఆకారం ఉన్నట్టే, కుర్చీ ఎలాటిదయినప్పటికీ దానికో నిర్ధిష్టమైన ఆకారం ఉంది - బల్లపరుపుగా మన బరువు మోపడానికో బల్ల, వీపు ఆనించుకో్డానికి మరో బల్ల, నేల నుంచి ఎత్తు కోసం ఓ నాలుగు కోళ్ళు అనే మూడు భాగాలుంటేనే అది కుర్చీ అవుతుంది. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి