Can't see Telugu? Learn here. More Questions? Ask here.

దేవత-కథ,కథనాల్లో వైవిధ్యం

B N Reddy Special, B N Reddy centenary., a k sekhar, bommireddy narasimha reddy, devata, nagaiah, paatibandla dakshinaamurthy, ramnath, sumangali, tanguturi suryakumari, v babu rao, భారతీయ సినిమా, సమీక్ష అతిధి
నిర్మాణం:వాహినీ ఫిలింస్ కాలం: 1941 కథ,స్క్రీన్‍ప్లే,ఫోటోగ్రఫీ:కె.రామ్‍నాథ్ మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య కళ,శబ్దగ్రహణం:ఎ.కె.శేఖర్ ఎడిటింగ్:నారాయణన్ నటీనటవర్గం:నాగయ్య,కుమారి కథాసంగ్రహం: ఇంగ్లండ్ లో బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని సొంతవూరు వస్తాడు వేణు . తల్లి, చెల్లెలు సీత ఆనందానికి అవధులు లేవు. లక్ష్మి వాళ్ళింట్లో పనిమనిషి. కానీ, ఇంట్లో వాళ్ళంతాఆమెను సొంతమనిషిగానే చూస్తుంటారు.లక్ష్మి తమ్ముడు కూడా ఆమెతోటే ఆ ఇంటిలో పనిచేస్తుంటాడు. మద్రాసులో వుంటున్న వేణు మేనమామకు అతన్ని తన అల్లుడిని చేసుకోవాలనిఆశ.అతనికి ఒక్కతే కూతురు. పేరు విమల.ఆ పిల్లకు కవిత్వం, సంగీతాల పిచ్చి.సుకుమార్ అనే స్వార్థపరుడు ఆ ఇంటచేరి విమలనూ, ఆమె [...]
పూర్తిగా చదవండి

సుమంగళి-సంప్రదాయాలపై తిరుగుబాటు

B N Reddy Special, B N Reddy centenary., a k sekhar, bommireddy narasimha reddy, nagaiah, paatibandla dakshinaamurthy, ramnath, sumangali, v babu rao, భారతీయ సినిమా, సమీక్ష అతిధి
నిర్మాణం:వాహినీ ఫిలింస్ కాలం:1940 కథ,స్క్రీన్‍ప్లే,ఫోటోగ్రఫీ,ఎడిటింగ్:కె.రామ్‍నాథ్ మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య కళ,శబ్దగ్రహణం:ఎ.కె.శేఖర్ నటీనటవర్గం:నాగయ్య,గిరి,కుమారి,మాలతి కథాసంగ్రహం: వరకట్న దురాచారం, నిరుద్యోగ పెభూతాలను మొదటి సినిమాలో ఎండగట్టిన బి.యెన్.రెడ్డి తన రెండో సినిమాలో బాల్య వివాహాలను దునుమాడారు.తెలిసీతెలియని వయసులోనే వివాహమూ,వైధవ్యమూ సంప్రాప్తిస్తున్న ఆనాటి బాలవితంతువులకు మేలుకొలుపుగా ఆయన్ ఈ సినిమా తీశారు.స్థోలంగా ఇది త్రికోణ ప్రేమకథ. ఇక్కడ ముఖ్యపాత్రధారులు  సత్యం, సరస్వతి,పార్వతి. సత్యం అభ్యుదయభావాలుగల  యువకుడు. బస్తీలో చదువు పూర్తిచేసి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయిఐ.సి.ఎస్‍.కు ఎంపిక అయ్యాడు.పోస్టింగ్ వచ్చేలోగా ఒకసారి సొంతవూరు కపిలేశవరం చూడాిపించి పల్లెకు వచ్చాడు.అతని మేనమామ కూతురు పార్వతి. ఆ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS