Sep 22
నా సామిరంగా, ఏం మ్యాచ్ రా బాబూ!!!
20 20, Uncategorized, match, nail, nail biting, world cup అశోక్ గార్ల
నా గోళ్ళు కత్తరిచ్చు కోవడం రెండు వారాల్నుంచి వాయిదా వేస్తూనే వచ్చా.
హమ్మయ్య ఈరోజు ఆపని జరిగిపోఇంది, మన ఇండియా ఆశ్ట్రేలియ ‘నేయిల్ బైటింగ్ మాచ్’ దయతో.
నేను మా స్నేహితుడు, బలే ఎంజాయ్ చేసాం , ఏం మాచ్ రా బాబు!! ప్రతి వికెట్ కీ కేకలే కేకలు!!
వంట చేసుకుంటున్న మా ఫ్రెండ్ వాళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి “ఏంటి చిన్న పిల్లల కంటే ఎక్కువగా అరుస్తున్నారు” అని అన్నారు, ఇక అర్థం చేసుకోండి ఎంత ఎంజాయ్ చేసామో!!
ఆల్ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి