Feb 22
కథ చెప్తా వింటారా?
Nature, Story, Wild life cbrao
ఎండిన పసుపుపచ్చ గడ్డి, ఎత్తైన ఆకుపచ్చ గడ్డి,పులిని కనపడనీయవు. పులి వేటకు, ఆకస్మిక దాడి చెయ్యటానికి అనువైన ప్రదేశం ఇది. Photo: cbrao
జిం కార్బెట్, కుమాయున్ అడవుల మధ్య వున్న, చిన్న గ్రామంలో నివసించే వాడు.ఒక రోజు, ఇద్దరు వ్యవసాయదారులు, అతని వద్దకు వచ్చి, నార్సింగ్ పై, పులి దాడి చేసి గాయ పరచిందనీ, అతని ఎడమ తొడ భాగాన్ని తినివేసిందనీ,అతని శవం చెరువుకావల పొదల్లో కనుగొన్నామని చెప్పారు. అంతకు మూడు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి