Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Are you feeling lucky !? Chuck Norris is here !

Arts, Blah, Chuck, Chuk, Facts, Hindi : हिन्दी, Humor, Jay, Jim, Jim & Jay, Karate, Martial, NEWS, Naris, Non-Fiction, Noris, Norris, Politics, Ranger, Texas, Texas Ranger, USA, Video, Walker, english, gags, house, jokes, kick, round JayaPrakash Telangana
* Rule number one “You don’t ask who Chuck Norris is ?” … * Rule number three “You don’t ask who Chuck Norris is ?” … * There is no Rule number two in “Chuck Norris’ Dictionary ?” … * Never question Chuck Norris ! NEVER ! Keep On Reading : (Or else Chuck Norris will make you read [...]
పూర్తిగా చదవండి

అవురా, ఏమీ జగన్మాయ!

NEWS, Politics, Telugu, andhra, paper, party, saakshi Chaks
ఈరోజు సాక్షి మొదటి పేజి లోని న్యూస్ "నట్ట నడి బజారులో నియమాలకు గోరి" ని చదివారా? నేను మొదట మొదట...
పూర్తిగా చదవండి

సాక్షి – నిజమైన సాక్షా లేక దొంగ సాక్షా?

NEWS, Telugu, andhra, paper, saakshi Chaks
సాక్షి తెలుగు దిన పత్రిక ఎట్టకేలకు మొదలయ్యింది. మా’ టివి లో ప్రారంభోత్సవ కార్యక్రమం ని చూసాన...
పూర్తిగా చదవండి

Joke of the day :)

NEWS vbsowmya
ఈరోజు ఈనాడు పేపర్ చూస్తూ ఉంటే, ప్రత్యేక వ్యాసం - కురసాల కన్నబాబు గారి “పగలూ రాత్రే” కనబడ్డది. అక్కడ కనిపించింది, ఓ జోకు…చదవగానే, ఆ భయంకరమైన లాజిక్ కి నవ్వొచ్చి, ఇక్కడ అందరితో పంచుకుంటున్నా… ” తగినంత కరెంటు అందుబాటులో ఉన్నకాలంలోనూ ఎందుకు కోత విధిస్తున్నారని ప్రశ్నిస్తే- ప్రభుత్వం నుంచి విచిత్రమైన సమాధానం వస్తోంది. కరెంటుంది కదా అని నిరంతరాయంగా సరఫరా చేస్తే ప్రజలకు అలవాటైపోతుందని, లేనప్పుడు ఇవ్వకపోతే వ్యతిరేకత వస్తుంది కనుక ముందుజాగ్రత్తతోనే కోత విధిస్తున్నామని [...]
పూర్తిగా చదవండి

నవతరంగం లో రెండు వ్యాసాలు

NEWS vbsowmya
ఈ నెల నవతరంగం లో రెండు వ్యాసాలు రాసాను: 1. నేను విన్న మన పాటలు 2. The man from earth - మీ అభిప్రాయాలు తెలుపగలరు.
పూర్తిగా చదవండి

Recent writings

NEWS vbsowmya
ఈ మధ్య కాలం లో నావి మూడు వ్యాసాలు వెలువడ్డాయి ఒకటి పొద్దు లో, రెండు నవతరంగం లో. 1. మహీధర నళినీమోహన్ - పొద్దు లో. 2. నేను చూసిన సావిత్రి - నవతరంగం లో 3. చంద్రహారం(1954) - నవతరంగం లో చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.
పూర్తిగా చదవండి

ఉత్తమ సమాధానాలు పంపిన వారికి రూ.25 వేల నగదు…

NEWS గుమ్మడాల చంద్రశేఖర్ గౌడ్
సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల ఆహ్వానం నవనిర్మాణ్ - 2007దేశం ఎదుర్కొంటున వివిధ సమస్యలకు పరిష్క...
పూర్తిగా చదవండి

పొద్దు లో నా కథ

NEWS vbsowmya
పొద్దు లో నా కథ - “చిన్ని చిన్ని బాధలు” ఇక్కడ చూడొచ్చు. చూసి మీ అభిప్రాయాలు, కామెంట్లు చెప్పగలరు.
పూర్తిగా చదవండి

ఈమాట లో నా వ్యాసం

NEWS vbsowmya
ఈ నెల ఈమాట లో సత్యజిత్ రే రచనలపై నేను రాసిన వ్యాసం వేసుకున్నారు. చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. :)  ముందు కొంతభాగం కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు రాసారు. ఈ వ్యాసాన్ని ఇక్కడ చూడండి…
పూర్తిగా చదవండి

మరణంలో తోడుగా….

Directors, NEWS, cinema, english, తెలుగు, దర్శకులు, వార్త, సినిమా venkat.siddareddy
ఈ సంవత్సరం సినీ ప్రపంచానికి తీరని లోటు కలుగచేసిందంటే నిజం. జులై 30 న Ingmar Bergman మరణంతో సినీ ప్రపంచంలో పెద్ద వెలితినే కలుగచేసింది. Bergman మరణించిన కొద్ది గంతల్లోనే మరో సినీ మేధావి, ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఇటాలియన్ దర్శకుడు Michelangelo Antonioni మరణంతో ప్రపంచ సినీ ప్రేమికులను శోక సముద్రంలో ముంచేసింది. Bergman లాగే Antonioni కూడా జీవితంలోని వివిధ అంశాల గురించి తన సినిమా ద్వారా ప్రశ్నించారు. సినిమా ఒక కళ గ గుర్తింపబడడానికి Antonioni మరియు Bergman చేసిన సేవ ఎంతో ప్రాముఖ్యమైనది.
పూర్తిగా చదవండి

An essay in today’s Vaartha.

NEWS vbsowmya
ఆ మధ్య ఓ టపా లో - కథ కి వస్తువు ముఖ్యమా? కథనం ముఖ్యమా? అన్న ప్రశ్న వేసాను నేను… ఆ దశ లో ఇదే ప్రశ్న ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా వేసాను లెండి. ఏమైనా…. ఈ రోజు వార్త ఆదివారం అనుబంధం లో - “కథ కి వస్తువు ముఖ్యమా? శిల్పం ముఖ్యమా?” అని ఒక చిన్న చర్చ లంటిది సృష్టి - కాలం లో వేసారు. ఆ చర్చ మరీ చిన్నది [...]
పూర్తిగా చదవండి

ఇదోరకం ప్రచారం కాబోలు!

NEWS vbsowmya
మన ప్రభుత్వానికి మనం మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్ప ఇంకోటి వాడ్డం ఇష్టం ఉండదో ఏం కథో!  నన్ను బాగా ఇబ్బంది పెట్టే రెండు సైట్లు…. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో తప్ప ఇవి పనిచెయ్యవు సరిగ్గా… మొదటిదేమో….. దేటా వన్ వారి సైటు. ఇందులో నా డేటా వన్ అకౌంట్ యూసేజ్ చుసుకోవాలంటే Internet Explorer లోనే చెల్లు. పైగా, సారీ, IE is needed అన్న మెసేజ్ ఒకటి… ఏం! వేరే బ్రౌసర్లు బ్రౌసర్లు కావా…వాటిని ఉపయోగించే వారు [...]
పూర్తిగా చదవండి

ఎమోటైకాన్ కు పాతికేళ్ళు!!!

NEWS vbsowmya
ఇప్పుడే అందిన తాజా వార్త. మూలం…. గూగుల్ వార్తల ద్వారా దొరికిన Techtree.com పేజీ. స్మైలీలుగా కూడా పేరొందిన ఎమోటికాన్ లకు ఇది సిల్వర్ జుబిలీ అట. టెక్ ట్రీ వాడి వ్యాసం లో: “First introduced in 1982, the smiley and his buddies have religiously added that much needed layer of expression to routine digital conversations. Emoticons have [...]
పూర్తిగా చదవండి

A short story and an essay of Mine

NEWS vbsowmya
           ఈ నెల ఈమాట మేగజీన్ లో నా కథ - “రెండు మౌనాల మధ్య” వేసుకున్నారు. దాన్ని ఇక్కడ చదవొచ్చు. మీ అభిప్రాయాలూ, సలహాలూ, సూచనలు తెలుపగలరు. రెండో విషయం - పొద్దు లో నా కొత్త వ్యాసం - “నేను చదివిన నవీన్”-ఇది 2006 నవంబర్ లో ఎప్పుడో రాసుకున్నాను. అప్పట్లో దేనికీ పంపే ఉద్ధేశ్యం కలుగలేదు. ఆ మధ్య ఎందుకో పొద్దుకు పంపుదాం అనిపించింది. ఇక్కడ చదవండి. మీ అభిప్రాయాలు తెలుపండి.
పూర్తిగా చదవండి

ఫెడోరా 6 లో తెలుగు కీబోర్డు

NEWS, TechExperiences vbsowmya
మొన్నో రోజు దీని గురించి ఓ వ్యాసం లో ఓ వాక్యం చెప్పాను కానీ … ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. మళ్ళీ ఈ సారి దీని పైనే ఓ టపా తో మీ ముందుకి వస్తున్నా. ఫెడోరా 6 లో ఉన్న SCIM telugu keyboard లో మనకు రెండు టైపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ITrans, ఒకటేమో inscript. దీని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS