Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Mani Ratnam – A Profile(Part2)

Directors, opinion venkat.siddareddy
Geetanjali – Fragile but unbreakable Geetanjali is the story of two fragile lives and their unbreakable bond of love. Prakash, a young man, full of life, is diagnosed of a dangerous disease and is informed that he hasn’t got many days before his chapter comes to an end. Devastated by the news, he seeks solace in [...]
పూర్తిగా చదవండి

ilayaraja

Music, general, opinion, తెలుగులో... venkat.siddareddy
రాత్రి ఒంటి గంట దాకా ఏదో రాస్తూ కూర్చుండిఫోయాను. ఒక వైపు భయంకరమైన నిద్ర. మరోవైపు ఏదోరాయాలన్న కోరిక. ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాక చెవులకు headphones తగిలించి ఇళయరాజా  తిరువాచకం విన్నాను. దెబ్బతోటే నిద్ర మాయమైపోయింది. ప్రపంచంలో ఎవరెన్ని చెప్పినా నేను ఎదురుచెప్పకుండా ఉండగలనేమో కానీ ఇళయరాజాకి వ్యతిరేకంగా ఎవరేమన్నా ఆంటే డ్రాక్యుల్లా లా వాళ్ళ గోతు కొరికి రక్తం తాగేస్తాను. ఆఫీసు హడవుడి, ట్రాఫిక్ గోల, క్షణం తీరిక లేని జీవితం, అసలెందుకు బతుకుతున్నామో అన్న అనుమానం కూడ కలుగుతున్న [...]
పూర్తిగా చదవండి

60ఏళ్ళ Cannes సినిమా పండుగ

film-festivals, opinion, తెలుగులో... venkat.siddareddy
Cannes Film Festival  మొదలయ్యి ఇప్పటికి 60 ఏళ్లయింది. ప్రపంచసినిమాలోని ఆణిముత్యాల్లాంటి సినిమాలను గుర్తించే వేదికగా ఈ Film Festival కున్నంత ప్రఖ్యాతి మరే Film Festivalకు లేదనడంలో అతిశయోక్తిలేదు. మన సత్యజిత్ రేని మొదటిగా గుర్తించి అతని సినిమాలకు ప్రపంచ సినిమాల స్థాయిలో  గుర్తింపు కలుగచేయడంలో Cannes Film Festival పాత్ర ఎంతో ఉంది. ఈ సినిమా పండుగ ఈ సారి ఎంతో ఆసక్తి కరంగా ఉండబోతుందని సినిమా పండితులు అంచనాలు వేస్తున్నారు.అందుకు చాలా కారణాలే ఉన్నాయి. [...]
పూర్తిగా చదవండి

Winds of change – ఎప్పుడో?

general, opinion, తెలుగులో... venkat.siddareddy
ఈ ప్రపంచంలో నిత్యమైనది, నిరంతరమైనది, శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే! విశ్వంలో జరిగే క్రమ పరిణామల ఫలితంగానే నేడు మనమీ స్థితిలో ఉన్నాము. ప్రతిరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచం మార్పుకి గురవుతూనేఉంది.మనలోను మన జీవితాల్లోను క్షణక్షణం ఎన్నో పరిణామాలు సంభవిస్తూనేఉన్నాయి. సినిమాలు మన జీవితాలకు ప్రతిబింబమైనప్పుడు, మన జీవితంలానే సినిమాలు కూడా మార్పూ చెందాలి.చెందుతాయి కూడా! పౌరాణిక సినిమాలనుండీ సాంఘిక సినిమాల వైపు గా దిశ మార్చిన మన తెలుగు సినిమాలు, బాపు తీసిన “సాక్షి” [...]
పూర్తిగా చదవండి

Confessions….

Directors, filmreviews, opinion, తెలుగులో... venkat.siddareddy
మొత్తానికి అనీష్ తన సంచలనాత్మక సినిమా ‘Confessions of a filmmaker-నా వీడియో డైరీ’ ని విజయవంతంగా చిత్రీకరించి ఈ మధ్యనే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు.ఆనంద్, గోదావరి చిత్రాల ద్వార తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన శేఖర్ కమ్ములకు మిత్రుడు, ఆనంద్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన అనీష్ కురువిల్లా చిత్రీకరించిన Confessions…. తెలుగు సినీ ప్రపంచంలో పెద్దసంచలనాన్నే సృష్టించింది
పూర్తిగా చదవండి

కళాపోషణ

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
నిన్న లండన్ లో ఒక కళా ప్రదర్శన జరుగుతుంటే ‘G’ ఆహ్వానం పంపింది. కాదనకుండా వెళ్ళాను. షుమారు 40 మంది కళాకారులు తమ తమ వర్ణ చిత్రాలను, శిల్పాలను, చాయా చిత్రాలను అక్కడ ప్రదర్శించారు. సమకాలీన కళ పేరుతో వియుక్త భావాలు కలిగిన చిత్రాలతో ప్రదర్శన సగానికి పైగా నిండి పోయింది. ఒక్కో సారి కళాకారుడికే తప్ప చూసే వాళ్ళకు అర్థం కావనిపిస్తాయి కొన్ని చిత్రాలు. అలాంటప్పుడు ఆ చిత్రకారుని అడిగి తెలుసుకుంటే ఎంతో బావుందనిపిస్తుంది. [...]
పూర్తిగా చదవండి

Lin Osborn

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
ప్రతి రోజు మనం చూసే పక్షులు, ఫలాలు, కూరగాయలు,తలుపులు, కిటికీలు, లాంటి సాధారణ అంశాలను ఛాయాచిత్రాల రూపంలో చిత్రీకరించి ఒక దాని తర్వాత ఒకటిగా అమర్చడం ద్వారా ఒక కొత్త అందాన్ని, అనుభూతిని ప్రేక్షకులకు అందివ్వడంలో నూటికి నూరుపాళ్ళు సఫలం కాగలిగిన Lin Osborn తన కళ గురించి వివరిస్తూ ఇలా అన్నారు. “In the single colour works I combine the mundane and the sublime to create intriguing [...]
పూర్తిగా చదవండి

Mariusz Kaldowski

art, opinion, తెలుగులో... venkat.siddareddy
The awareness of natural beauty is like revelation. It is eternal. Nature witnessed our evolution and constitutes most obvious aspect of our existence. Its splendor inspires.  The natural sunlight gives it life and unique form, which amazes and aesthetically moves us.Ray of sun that touches a hidden flower under a leafy branch is like a [...]
పూర్తిగా చదవండి

Tim Sennitt

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
ఎక్కువగా తైల వర్ణ చిత్రాలతో నిండిపోయిన ప్రదర్శనలో అక్కడక్కడా కొంతమంది తాము తీసిన ఛాయాచిత్రాలను కూడా ప్రదర్శించారు. వారిలో Tim Sennitt ఒకరు. ఈయన తీసిన ఫోటోలు చూడగానే “ఆ ఇందులో ఏముంది. మనక్కూడా ఒక ఫొటో ఇచ్చి, రెండుగంట సేపు కంప్యూటర్ లో Adobe Photoshop తో కుస్తీ పడితే మనమూ ఇంతకంతే మంచి బొమ్మలే ఇత్పాదించవచ్చు” అని చాలా మందికి (నాకులాగే) అనిపిస్తుంది. నిజానికి అలా అనుకోవడంలోనే మనం పప్పులో కాలేస్తాం. Tim Sennitt ఛాయాచిత్రాలు [...]
పూర్తిగా చదవండి

Karen Griffiths

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
France నుంచి వచ్చిన Karen Griffith అనే చిత్రకారిణి, తన చిత్రాలన్నింటిలోను చిన్న పిల్లలనే అంశంగా ఆధారంచేసుకుని అద్భుతమైన కళాఖండాలను సృష్టించింది. ఈ చిత్రాలలో ఒక ప్రత్యేకత ఏంటంటే, చిత్రాల్లోని పిల్లలందరూ ఆసియా దేశాలకు చెందినవారే. “ఈ చిత్రాలు గీయడానికి మీకు ప్రేరణ ఎలా కలిగింది?” అన్న నా ప్రశ్నకు “మీ దేశానికి నేను చాలా ప్రయాణం చేశాను. అక్కడ చూసిన దృశ్యాలే నాకు ప్రేరణ.” అన్న సమాధానం నాకు సంతోషం కలిగించింది. అంతే కాదు, “ప్రపంచంలోని [...]
పూర్తిగా చదవండి

Kirsty McLaren

art, general, opinion venkat.siddareddy
మనందరం ఛాయాచిత్రాలు తీస్తూనేవుంటాం. కాని Kirsty McLaren అనే ఆవిడ తను తీసిన ఛాయాచిత్రాలకు విశిష్ట పధ్ధతులనుసరించి రంగులద్ది కొత్త  అందాలను సృష్టించింది. మన తాజ్ మహల్ ను కూడా ఈ విధంగానే తన కెమెరాలో బంధించి తిరిగి రంగులద్ది, వెన్నెలలో వింత కాంతులతో మెరిసిపోయేలా చేసిన ఈమె ప్రతిభ నాకు చాల నచ్చింది. ఆ చిత్రాన్ని మీక్కూడా చూపించాలని ఉన్నా సరైన సమయానికి నా చేతిలో కెమెరా లేకపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. Kirsty McLaren [...]
పూర్తిగా చదవండి

Agata S Hamilton

art, general, opinion venkat.siddareddy
నిన్న చూసిన కళాఖండాలలో Agata S Hamilton చిత్రించిన చాయాచిత్రాలు, వర్ణచిత్రాలు నాకు నచ్చిన వాటిలో కొన్ని. ఆమె చిత్రాల గురించి ఆవిడ ఇలా చెప్తుంది, “I deal with existential emotions and states of mind. My work is about human drama and human dilemma. It speaks of anxiety, emotional chaos and fear. It is about the tortured psychological state and isolation, [...]
పూర్తిగా చదవండి

మీరు చూడని సినిమా

general, opinion, తెలుగులో... venkat.siddareddy
ఈ రోజు www.MSN.co.uk  లో  16 Great Films You’ve Never Heard Of అని ఒక శీర్షికలో ప్రచిరించిన పదహారు సినిమాలు ఇవే: 1)In the Company of Men 2)Nine Queens 3)Rosemary’s baby 4)Pink Flamingos 5)The straight story
పూర్తిగా చదవండి

Creativity, best of

general, opinion, poetry, తెలుగులో... venkat.siddareddy
మన జీవితంలో మనమెన్నో కథలు, కథానికలు, పద్యాలు, కవితలు, పాటలు పుస్తకాలు చదువుతుంటాము. కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవు. కాని నచ్చిన వాటిల్లో కొన్ని చిరకాలం గుర్తుండిపోతాయి. కొన్ని చదివి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కూడా; బాధతో కాదు సుమా! గుండెలనావరించిన ఆనందం అక్కడ పట్టలేక ఆనందభాష్పాలుగా కనుకొనలనుండి మెల్లగా జారి తిరిగి హృదయాన్ని చేరుతాయి.
పూర్తిగా చదవండి

అమితాబ్ – చినీ కం

general, opinion, తెలుగులో... venkat.siddareddy
అమితాబ్ బచ్చన్ మంచి నటుడే! కాని రోజు రోజుకి అతని ప్రభావం సినిమాలపై ఎక్కువైపోతుందని నా అభిప్రాయం.అవసరమున్నా లేకపోయినా అతన్ని ఎలాగోలా తమ సినిమాల్లో ఇరికించేసి మా సినిమాలోను బచ్చన్ ఉన్నాడంటూ సినిమాలనమ్ముకోవడం పరిపాటయిపోయింది. పోనీలే చిన్న పాత్రలే కదా ఎలాగో భరించేద్దమనుకుంటె ఈ మధ్య మన్ రాం గోపల్ వర్మ తీసిన నిశ్శబ్ద్ సినిమా ద్వారా మరొక ట్రెండ్ మొదలయినట్టు అనుమానం కలుగుతుంది. అరవై ఏళ్లు పైబడ్డ ముదుసలి ఇరవై ఏళ్ళైన నిండని కన్నెపిల్ల తో ప్రెమలో [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS