Mar 20
Rosy గారితో కాసేపు
People vbsowmya
నాకూ, ప్రశాంతికి మధ్య జరిగిన ఓ ఆన్లైన్ సంభాషణ లో రోసీ గారి గురించి తెలిసింది. చందానగర్ లో ఒక స్లం ఏరియా లో ఓ స్కూలు పెట్టి (ఫుల్ టైం స్కూల్) నడుపుతున్నారు అని. నాకు కాలేజీ నుండి దగ్గరే కదా, అని ఆవిడ కాంటాక్ట్ డీటైల్స్ సంపాదించి ఈరోజు కలిసాను. కలిసి వచ్చాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. ఆవిడ ప్రచారం ఇష్టం లేదన్నది కానీ, నా ఉద్దేశ్యం లో మంచి పని చేసేవాళ్ళ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి