Oct 04
Jun 02
మాట్లాడకుండా ఉండగలనా?
Telugu, poetry ఎన్.వేణుగోపాల్
ప్రతి ఊరూ ఒక దుఃఖపు జ్ఞాపకం
నేలనేలంతా కన్నీటిచెమ్మ
విషాదాక్షరాలతో స్నానమాడుతున్న చరిత్ర
ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడే ఇక్కడ ఇక్కడ…
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 16
Happy Birthday
poetry venkat.siddareddy
There is absurdity and the world stood still
Innocence was stripped and wiped away
Zigzag thoughts rushing down the hill
I pan the mind and recollect the day
In bright blue flashbacks, when
Innocence was stripped and wiped away
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 10
Creativity, best of
general, opinion, poetry, తెలుగులో... venkat.siddareddy
మన జీవితంలో మనమెన్నో కథలు, కథానికలు, పద్యాలు, కవితలు, పాటలు పుస్తకాలు చదువుతుంటాము. కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవు. కాని నచ్చిన వాటిల్లో కొన్ని చిరకాలం గుర్తుండిపోతాయి. కొన్ని చదివి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కూడా; బాధతో కాదు సుమా! గుండెలనావరించిన ఆనందం అక్కడ పట్టలేక ఆనందభాష్పాలుగా కనుకొనలనుండి మెల్లగా జారి తిరిగి హృదయాన్ని చేరుతాయి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 07
Two poems
general, poetry venkat.siddareddy
Worries, whims and all!
Worries, whims and all!
She leaned over the window of the bus.
After a while she was fast asleep
And turned the other side.
Whims, worries and a drop of sleep,
Rolled onto her neighbour’s shoulder.
After nearly twenty minutes she woke up
And realised she had missed her stop.
[...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 30
Sri Sri’s adwaitam-a translation
general, poetry venkat.siddareddy
If happiness was ocean deep
If affection were skies steep
Walk the boundaries of affection we will
Swim the depths of happiness we will.
In the twinkling sounds of your fallal
In the absolute bliss of my life’s all
Multicoloured palanquins were your thoughts
Flaring fire pot was my heart of hearts
If your wishes were flowers blossoming,
If my desires were daggers on [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 28
సంధ్యా సమస్యలు-Twilight plights
general, poetry venkat.siddareddy
ఆ సాయంత్రం…
రాక్సీలో నార్మా షేరర్,
బ్రాడ్వేలో కాంచనమాల!
ఎటకేగుటో సమస్యతగిలిం
దొక విద్యార్ధికి!
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 27
Moon in The Afternoon
general, poetry venkat.siddareddy
Nobody looks at the moon in the afternoon,
and this is the moment
when it would most require our attention,
since its existence is still in doubt.
—Italo Calvino
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 27
ఆనాటి వాన చినుకులు
general, poetry venkat.siddareddy
…ఆ చీకటిలో ఓక్క క్షణం వారిద్దరి మధ్యా నిశ్శబ్దం.
ఆ క్షణంలో చీకటి కోటి దీపాల కాంతులయింది.
ఆ క్షణంలో నిశ్శబ్దం వేయి కీర్తనల సంగీతమయింది.
ఇంతలో రెండు నీటి చుక్కలు నేలపై రాలి భూమి గుండెను చేరాయి.
అవి కన్నీటి చుక్కలా?
ఆనాటి వాన చినుకులా?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 18
పంచామృతం
Telugu, poetry, కవితలు, తెలుగు, సాహిత్యం Nagaraju Pappu
నీ చిరునవ్వుకి వెలుగంత?
ముడిచిన జడలో మురిసిన మరుమల్లె పువ్వంత
మన స్నేహానికి విలువెంత?
ఒంటరితనపు ఎడారిలో విరిసిన చిగురంత
మన మధ్య మౌనానికి లోతెంత?
ఏకమైన హృదయాల్లో మమేకమైన అద్వైతమంత
ఆనందమంతా నేననుభవిస్తే
మరి నీకెందుకో ఆంత పలవరింత
నా జానకి చూపుల్లోనే
ఈ రాముడి కొలువంతా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 18
Feb 04
వాక్యం రసాత్మకం కావ్యం
Telugu, poetry, తెలుగు సాహిత్యం, వ్యాసాలు Nagaraju Pappu
వాక్యం రసాత్మకం కావ్యం -- మొదటి భాగం
(ఈ వ్యాసం - ప్రాచీన కవిత్వం దగ్గర నుంచి, ఆధునిక కవిత్వం వరకూ గల విభిన్నమైన కవితా రీతుల గురించి, వస్తు వర్ణన మొదలుకొని రసావిష్కరణ వరకూ గల రకరకాలైన భావ వ్యక్తీకరణ పద్దతుల గురించి, ఈ మధ్య వస్తున్న అనుభూతి కవిత్వాన్ని గురించి విశ్లేషించడానికి చేసిన ప్రయత్నం. ఇందులో కవితలు రాయదానికి కొన్ని చిట్కాలూ, పద్దతులూ కూడా - నాకర్ధమైనంతలో చెప్పడానికి ప్రయత్నించేను. అలాగే,
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
అనుభూతి కనువాదం
Telugu, literature, poetry, కవితలు, తెలుగు Nagaraju Pappu
కొమ్మల్లోనా రెమ్మలపైనా ఊయలలూగే ఉడతల్లా నిలకడలేనీ నామదిలో ఊగిసలాడే ఈ తలపులు అలసిన నా నుదుట నీవద్దిన చిరుముద్దులెలే
వెన్నెలని పువ్వుగా మార్చిన కొమ్మలా నీ స్పర్శతో నాలో రేగిన పులకరింతని పాటగా మార్చి నీ పాదాల చేర్చనా?
ఈనాటికింతే - నా కానుకలింతే నువ్వు పంపిన - పనికిరాని ఈ పాటలే
కోపమెందుకు ప్రభూ? పూవు నీదైనా - తావి నాదేలే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jan 19
Jan 19
చీకటి వెలుగులు
Telugu, poetry, కవితలు, తెలుగు, సాహిత్యం Nagaraju Pappu
తరులతో, గిరులతో
ఆకుపచ్చని ఆకులతో
ఆనందంగా పసిపాపలా
కేరింతలు కొడుతూ ఆడుకొనే
ఉదయ కాంతులకి తెలీదేమో
నా ఎదలో అంధకారం గురించి
నా మదిలో దాచిన క్రౌర్యం గురించి
నా గతం గుప్పెటలొ
నే కప్పెట్టిన అసత్యం గురించి
(The light that plays like a naked child,
among the green leaves happily
knows not that man can lie
- Tagore, Stray Birds)
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి