Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పీకూ-సత్యజిత్ రే రూపొందించిన ఒక లఘు చిత్రం

satyajit ray, short film, పీకు, పీకూ, ప్రత్యేకం, లఘ చిత్రం, వీడియో, సత్యజిత్ రే శిద్దారెడ్డి వెంకట్
సత్యజిత్ రే రూపొందించిన లఘు చిత్రం పీకూ గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఈ సినిమా ని ఈ కింద చూడవచ్చు. ఈ సినిమా బెంగాళీ భాషలో వుంది కానీ సినిమా అనేది దృశ్యానికి ప్రాముఖ్యత కలిగిన కళ కావడం మూలాన Subtitles లేకుండానే సినిమా అంతా అర్థమయిపోతుంది. కావాలంటే మీరూ చూసి ప్రయత్నించండి. అలా అని ఈ సినిమాలో సంభాషణలు లేవని అనుకోవద్దు. ఈ సినిమాలో చాలానే సంభాషణలు వున్నాయి. అయినా చెప్పల్సిన [...]
పూర్తిగా చదవండి

రెండు HIFF లఘు చిత్రాలు

hyderabad film festival, short film, telugu short films, చిత్రోత్సవం, ప్రత్యేకం, వీడియో వెంకట్
యు ట్యూబ్, మీ ట్యూబ్ లో దేని కోసమో వెతుకుతుంటే ఈ రెండు వీడియోలు దొరికాయి. ఈ రెండు సినిమాలు మొన్న జరిగిన హైదరాబాదు చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డాయనుకుంటా. మొదటి సినిమా పేరు ’?’(question mark). ఈ సినిమా నాకంతగా నచ్చలేదు. ముందసలు అర్థం కాలేదు. కానీ ఫోటోగ్రఫీ బావుంది కొన్ని చోట్ల. సంగీతమూ బావుంది.ఈ సినిమా భరణి గారి సిరా సినిమా ప్రేరణ అనుకుంటా. ఈ సినిమా గురించి youtube లో ఈ విధంగా description వుంది. The realistic journey [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS