Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఒక ప్రేమ కథ

Short Stories, తెలుగులో... venkat.siddareddy
“ఆరున్నరకల్లా గ్రీన్ పార్క్ హోటల్ కి వచ్చెయ్. కారుపంపించనా ఆఫీసుకి” అడిగాడు నవీన్. “వద్దులేరా.నేనే ఆటోలో వచ్చేస్తా!” అని ఫోను పెట్టేసి టైం చూసుకున్నాను.మూడు నలభై కావొస్తోంది.వున్న పని కాస్త ముగించుకుని ఇంటికి బయల్దేరాను. “అప్పుడే వెళ్ళిపోతున్నావా?” ఆడిగాడు పక్క సీట్లో కూర్చున్న కార్తీక్. “ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలి పెళ్ళికి వెళ్ళాలి” అని చెప్పి ఆఫీసు నుంచి బయటపడ్డాను. ఆటో ఎక్కి అమీర్ పేట అని చెప్పాను. “జ్యోతి వెడ్స్ వినయ్”. చేతిలో ఉన్న శుభలేఖను తెరిచి చూశాను. నవీన్ వాళ్ళ బాబాయ్ [...]
పూర్తిగా చదవండి

The encounters- an excerpt from my novel

Short Stories, తెలుగులో... venkat.siddareddy
ఇది నా నవల “ది ఎన్ కౌంటర్స్” లోని ఒక ఖండిక (Excerpt). సంవత్సరం క్రితం రాసి “స్వాతి” కి పంపించాను. అక్కడి పరివారానికి నచ్చలేదనుకుంటా! ఇప్పటికీ నా బీరువాలో చెదలుపడ్తుంటేను ఇక్కడకి తెచ్చే ప్రయత్నం చేసా! ఇక చదవండి. ————————— విశ్వం తన శక్తినంతా కూడగట్టుకుని పరిగెడ్తున్నాడు. చుట్టూ దట్టంగా పెరిగిన పొదల్లోంచి ఎగిరెగిరి దూకుతున్నాడు. అతని దూకుడుకి అక్కడక్కడా దాక్కుని ఉన్న కుందేళ్ళు అతనితో పాటే పరుగెత్తి పొదల్లోకి మాయమవుతున్నయి. వెనక్కి తిరిగి చూడడంలేదతను. కొద్ది దూరంలోనే వినిపిస్తున్న బూట్ల సవ్వడి అతనికి తుపాకీ మోతల్లా [...]
పూర్తిగా చదవండి

Haiku-1,2&3

Short Stories venkat.siddareddy
Blossoming lotus The Unclean water beneath Purity exists Wind worries the leaves Some fall down, some rise up The tree stands still. Adieu to you I depart as all things do Rain drops on a leaf
పూర్తిగా చదవండి

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!

Short Stories, Teluguwriters, general venkat.siddareddy
ఆదివారం, సమయం మధ్యాహ్నం రెండు గంటలు దాటి పది నిమిషాలయింది. జూన్ నెల కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. షాపింగ్ చేసేవాళ్ళు, సరదాగా సినిమాకని బయల్దేరిన వాళ్ళు, ఏమీ తోయక బైకు లెక్కి ఊరున పడ్డవాళ్ళతో రోడ్లన్నీ నిండిపోయి ట్రాఫిక్ ఎప్పటిలానే గందరగోళంగా ఉంది. ఆభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేధించినట్లు, మూసాపేట ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ జామ్ ను చేధించడానికి సతమతమవుతూ తన పరిస్థితికి కారణమయిన తన భార్యను గట్టిగానే నిందించసాగాడు సుకుమార్.స్కూటరు వెనుక సీట్లో కూర్చున్న అతని భార్య పద్మావతికి [...]
పూర్తిగా చదవండి

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!

Interviews, Short Stories, Teluguwriters, general venkat.siddareddy
ఆదివారం, సమయం మధ్యాహ్నం రెండు గంటలు దాటి పది నిమిషాలయింది. జూన్ నెల కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. షాపింగ్ చేసేవాళ్ళు, సరదాగా సినిమాకని బయల్దేరిన వాళ్ళు, ఏమీ తోయక బైకు లెక్కి ఊరున పడ్డవాళ్ళతో రోడ్లన్నీ నిండిపోయి ట్రాఫిక్ ఎప్పటిలానే గందరగోళంగా ఉంది. ఆభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేధించినట్లు, మూసాపేట ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ జామ్ ను చేధించడానికి సతమతమవుతూ తన పరిస్థితికి కారణమయిన తన భార్యను గట్టిగానే నిందించసాగాడు సుకుమార్.స్కూటరు వెనుక సీట్లో కూర్చున్న అతని భార్య పద్మావతికి [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS