Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Singapore wins Youth Olympics 2010 bid

Singapore, పద్యం, శార్దూలం Giri
నిర్వహణ విషయం గురించి సింగపూరుని.. శా. కాస్కో, ఓ చిరు దేశమా, ఎదురు రాగానే సరా గొప్పగా ఆస్కారమ్మిక లేదులే గెలువ, నీకా మోజు తీరేట్లుగా చూస్కో చిత్తుగ పిండికొట్టెదములే చూస్తుండగానే, అనెన్ మాస్కో, గెల్వగ చూచి తొట్టతొలి యవ్వనంపొలంపిక్కులన్*. కానీ అలా జరగలేదు. సింగపూరు చిన్నదైనా ప్రజాబాహుళ్యంలో ఈ ఆటలు నిర్వహించాలన్న తపన చూసి ఒలంపిక్కు కమిటీ వారు మాస్కోని వదిలి సింగపూరునే ఎన్నుకున్నారు. మాస్కోవాళ్ళు
పూర్తిగా చదవండి

ఇల్లు దొరికింది

Singapore, చంపకమాల, పద్యం Giri
చ. బడలిక లెక్కచేయక రమారమిగా పది బాడుగిళ్ళు చూ సెడి పని పెట్టుకుంటి, నివసించుటకో కుదురైన చోటుకై పడిపడి రైలు, టాక్సిలను పబ్లికు బస్సుల వాడుకొంచు నే చెడతిరిగాక చిక్కెనొక సింగిలు యూనిటు త్యాంగుబారులో ఆఫీసుకి, సంతలకి దగ్గరగా, సదుపాయాలన్ని అందుబాటులో ఉన్న (ఇదివరకటి ఇంటికన్నాకాస్త పెద్దదైన) ఇల్లు దొరకడం వల్ల నాకు ఓ పేధ్ధ పని పూర్తయ్యి గుండెలమీంచి బరువుదిగినట్టు అనిపిస్తోంది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS