Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అందరాని చందమామ (కొత్తపాళీ గారి తెల్లకాగితం ఇతివృత్తం ఆధారంగా)

Story, Story Competition, Telugu Story Telugu Stories, కథల పోటీ, కథలు, కొత్తపాళీ, తెల్లకాగితం సిరి
పచారీ దుకాణం రద్దీగా ఉంది.దుకాణం గుమ్మం ప్రక్కన పాత పేపర్ల కట్ట ముందు నుంచుని ఒక్కో పేపరును త...
పూర్తిగా చదవండి

కథ చెప్తా వింటారా?

Nature, Story, Wild life cbrao
ఎండిన పసుపుపచ్చ గడ్డి, ఎత్తైన ఆకుపచ్చ గడ్డి,పులిని కనపడనీయవు. పులి వేటకు, ఆకస్మిక దాడి చెయ్యటానికి అనువైన ప్రదేశం ఇది. Photo: cbrao జిం కార్బెట్, కుమాయున్ అడవుల మధ్య వున్న, చిన్న గ్రామంలో నివసించే వాడు.ఒక రోజు, ఇద్దరు వ్యవసాయదారులు, అతని వద్దకు వచ్చి, నార్సింగ్ పై, పులి దాడి చేసి గాయ పరచిందనీ, అతని ఎడమ తొడ భాగాన్ని తినివేసిందనీ,అతని శవం చెరువుకావల పొదల్లో కనుగొన్నామని చెప్పారు. అంతకు మూడు
పూర్తిగా చదవండి

తొవ్వ !

Story, Telugu (తెలుగు) Jaya Prakash
గాలికి కిటికీలు టపటప కొట్టుకుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్‌ఫార్మర్ పేలి కరంట్ పోయింది, దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే. రేకుల మీద రాల్లు పడ్డట్టు పడ్తాంది వాన, జర గట్టిగ ఇంకో గాలొస్తె ఎగిరిపోతయా అన్నట్టు ఉన్నయా రేకులు. “ఇయ్యాలేందో జోరుగ పడ్తాంది వాన!” అన్నది పక్క అర్రల నుంచి మా అత్త, గిప్పుడామె తోటి మాట్లాడుడు [...]
పూర్తిగా చదవండి

జీవితం : విధా? లేక యాదృచ్ఛికమా?

Semi-Fiction, Story, Telugu (తెలుగు) Jaya Prakash
“Is life a well oiled machine where everything’s programmed? When one has to come to life, when one has to loose? Or are these mere coincidences, about which we don’t think of, unless something dire happens?” నేను ఈ పోస్ట్ రాసుడు… దాన్ని మీరు సదువుడు, అది కూడ ఇప్పుడు… సరిగ్గ ఈ టైంకే సదువుడు… విధా? లేక యాదృచ్ఛికమా? ఈ ప్రశ్న చాన [...]
పూర్తిగా చదవండి

మాయమవుతున్న మనసు

Story, Telugu (తెలుగు) Jaya Prakash
- డి.విజయకుమారి (భూమిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) కోటమ్మ బాల్కనీలో కూచుంది, కొన్ని వందల సార్లు అలారమ్ గడియారం వంక చూసుంటది. ఇంకా తెల్లవారుజాము మూడే అయింది. తెల్లవారాలంటే మూడు గంటలయినా ఎదురు చూడాలి. తన గది తలుపులు తెరవాలంటే ఎనిమిది కావలిసిందే, అది తన కొడుకు ఆర్డర్. రోజూ వుండేదే అయినా ఈరోజు ఎందుకో మనసంతా కలతగా వుంది. మధ్య రాత్రినుండి అలా కూర్చునే వుంది. పూర్తిగా చదవండి »
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS