నిర్మాణం: వాహినీ ఫిలింస్ కథ:చక్రపాణి స్క్రీన్‍ప్లే:బి.యెన్.రెడ్డి మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు,బాలాంత్రపు రజనీకాంతరావు ఫోటోగ్రఫీ:మార్కస్ బార్ట్లే ఎడిటింగ్:మణి నృత్య దర్శకుడు:వేదాంతం రాఘవయ్య కథాసంగ్రహం: వీధి భాగవతులతో తిరిగే సుబ్బి చాలా అందగత్తె. మంచి మాటకారి కూడా. జీవితంలో చాలా వేగంగా ఎదగాలనే తహతహ వున్నమనిషి. అందలాన్ని అందుకోవడంలో ఎటువంటి మార్గాన్ని తొక్కేందుకయినా వెరవని ఆడది. మగవాడిని తన స్వార్థానికి ఉపయోగించుకుని వదిలేయడంలో అందె వేసిన చెయ్యి. మూర్తి వివాహితుడు.భార్య కళ్యాణి, ఇద్దరు బిడ్డలతోఆనమ్దంగా కాపురం చేసుకుంటున్న వ్యక్తి. అనుకోకుండా ఒకరోజు సుబ్బి ఇతగాడికి తారస పడుతుంది. సుబ్బిఆశించే అందలాన్ని [...]
పూర్తిగా చదవండి