అస్కారు అవార్డు గ్రహీత, ప్రముఖ బ్రిటిష్ సినిమా దర్శకుడు Anthony Mighella ఈ వారం లండన్ లో మరణించారు. ’Turly, Madly, Deeply’ చిత్రం ద్వారా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన Anthony Minghella గతంలో ‘English Patient’ సినిమాకి గానూ ఉత్తమ దర్శకునిగా ఆస్కారు అవార్డు అందుకున్నారు. ’English Patient’ అనే నవల ఆధారంగా నిర్మింపబడ్డ ఈ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది. సాధారణంగా ఏదైనా ప్రఖ్యాతి గాంచిన నవల ఆధారంగా సినిమా నిర్మించినప్పుడు అది నవల [...]
పూర్తిగా చదవండి