Dec 21
నవంబర్ నెల బ్లాగ్ విశేషాలు
Technical chavakiran
మొత్తం ఠపాలు : సుమారుగా 1100
—-
రచయితల వారీగా
—-
1. చావా కిరణ్ తన ఒరెమూనా బ్లాగుపై చిరు దీపాలు అనే కవిత బ్లాగినారు.
—-
2. దీపు తన ఏకాంత వేళ… ఉప్పొంగే భావల అనే బ్లాగులో పిపసి అనే కవిత బ్లాగినరు.
—-
ఇన్నయ్య గారు తన నా ప్రపంచం బ్లాగులో అఘేహానంద భారతి అని ఠపా సంపుటి బ్లాగినారు, చాలా ఆసక్తిదాయకమైన ఆత్మ కథ. ఇది ఒక పాశ్చాత్య దేశస్తుడు ఇండియా వచ్చి అక్కడ సన్యాసం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి