Feb 19
మైక్రోసాఫ్టు పన్నాగం
Technology, తరలము, పద్యం Giri
ఇది చదవండిత. చదువుసంధ్యల మున్గితేలుతు సాఫ్టువేరులు వాడగా
(బదులు డబ్బులు లాగుదామని మడ్డియోచన మానితే)
వదివి వేసిన వారలందరు వాడుకొందురు తేరగా,
ముదిరిపోదురు వాటిలోబడి, మంచి రాబడి వారిచే
కుదిరిపోవును ముందుముందిక, కొక్కెమే ఇది భేషుగా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి