Telugu Bloggers » Telugu
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
పంచమ, చతుర్థ స్కంధములు
		<description><![CDATA[పంచమ, చతుర్థ స్కంధములను మూల గ్రంథము,ప్రతి పదార్థములు (టీక టిప్పణి) లను scribd.కం లో పెట్టితిని
క్రింది లింకులో చూడగలరు.
http://www.scribd.com/v%20sambasiva%20rao 
అలాగే చతుర్థ, పంచమ స్కంధములు యొక్క ఆరు (౬) దస్త్రములను అంతర్జాలములో పెట్టితిని చూడగలరు
క్రింది లింకులో చూడగలరు.
http://www.scribd.com/v%20sambasiva%20rao 
		<slash:comments>0</slash:comments>
బ్లాగర్లందరికీ ముఖ్య గమనిక..
		<description><![CDATA[గత కొద్ది కాలంగా బ్లాగ్లోకంలో హేయమైన రాతలు, మహిళల మీద వ్యంగ్యంగా, అసభ్యంగా రాతలు, వ్యాఖ్యలు  రాస్తున్న సంగతి తెలిసిందే. కాని ఇలా రాసి మహిళలను బ్లాగులు రాయకుండా ఆపగలరని  అనుకుంటే అది పొరపాటే. పేరు లేకుండా సదరు బ్లాగరు పేరుతో నీచమైన కామెంట్లు పెట్టి తమకు తామే పైశాచికానందాన్ని పొందుతున్న మానసిక వికలాంగులు.. ఈ విషయం అందరికీ స్పష్టంగా అర్ధమవుతుంది.  నిజ జీవితంలో ఉన్న మనుష్యులే కదా ఇక్కడా ఉన్నది. ఎపుడు ఆడవాళ్ళ మీద ఏడవడమే. ఇలా చేసేవాళ్ళు చదువురాని మూర్ఖులు కారు. బాగా చదువుకున్న హోదా ఉన్న పెద్దమనుష్యులే.  కాని ఇలా ప్రవర్తించడం వాళ్ళ వ్యక్తిత్వమేమో మరి. ఇలాంటి సంస్కారం ఏ తల్లి  నేర్పించదు. కాని ఇలాంటి వాళ్ళ గురించి , వాళ్ళ రాతల గురించి బాధపడ్డం అనవసరం. ఇదే మాట నేను మహిళా బ్లాగర్లందరికీ చెప్పదలుచుకున్నాను. పట్టించుకోకండి. పట్టపుటేనుగులా సాగిపొండి. మొరిగి మొరిగి వాళ్ళే పోతారు.
ఇదంతా చెప్పడానికి కారణమేంటి అంతే.. నా పేరుతో కొన్ని బ్లాగుల్లో చెత్త అనేకంటే చండాలమైన , అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. కామెంట్స్ ఆప్షన్స్ లో  నా పేరు, బ్లాగు పేరు ఇస్తే అది చూసినవాళ్ళు నేనే రాసాను అనుకుంటారు. ఎందుకంటే ఆ పేరు క్లిక్ చేస్తే నా బ్లాగు తెరుచుకుంటుంది కాబట్టి. కాని ఇక్కడ కామెంట్ రాసింది సదరు బ్లాగరేనా కాదా అని తెలుసుకోండి.  నిజంగా ఆ కామెంట్ ఆ బ్లాగర్ రాయాలి అంతే అతని జిమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి కామెంటాలి. అప్పుడు ఆ కామెంట్ పక్కన ఆ బ్లాగరు ప్రొఫైల్ లేదా ప్రవర లో ఉన్న చిత్రం కనిపిస్తుంది. ఇదే గుర్తు. కాని ఆ బ్లాగర్ పేరు, బ్లాగు అడ్రస్ తో కామెంట్ ఉంది కాని ప్రొఫైల్ చిత్రం లేదంటే అది నకిలీ కామెంట్ అని గమనించండి.
ఇకపోతే ఈ అంతర్జాలంలో నేను ఎక్కడ కామెంట్ పెట్టినా నా ప్రొఫైల్ చిత్రం ఇలా ఉంటుంది అది లేనపుడు పేరు కూడా చెప్పుకోలేని ధైర్యవంతుడు అని తెలుసుకుని నవ్వుకోండి.
		<slash:comments>0</slash:comments>
వికృతి నామ ఉగాది కవి సమ్మేళనాలు
		<dc:creator>పొద్దు</dc:creator>
		<description><![CDATA[వికృతి నామ సంవత్సరాది సందర్భంగా పొద్దు రెండు కవిసమ్మేళనాలను నిర్వహించింది. ఒకటి వచన కవితా సదస్సు కాగా రెండోది ఛందోబద్ధ పద్యకవిత్వ సదస్సు. పూర్తిగా అంతర్జాల మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులలో కవులు ఎంతో ఆసక్తితో పాల్గొని కవిత్వ ధారలు కురిపించారు. 
వచన కవుల సమ్మేళనం: వచన కవుల సదస్సును పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతి కుమారి గారు నిర్వహించారు.  ఈ సదస్సు ఫిబ్రవరి 16 న మొదలై మార్చి 10 వరకూ జరిగింది. కవులు [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
నిజమైన వేదాంతి
		<slash:comments>0</slash:comments>
చెద పట్టిన చెట్టు నా ఆంధ్రప్రదేశ్!
ఆరోజుల్లో రెండు రకాల విత్తనాలను 
కలిపి ఒక హైబ్రిడ్ విత్తనాన్ని తయారు చేశారు.
అన్నదమ్ముల ఇళ్ల మధ్య ఆ నాటిన ఆ విత్తనం
మొక్కై.. పెరిగి మానై పోయింది.
తియ్యటి పండ్లను ఆ ఇళ్ల యజమానులకు,
కొందరు కుటుంబ సభ్యులకు అందించింది.
ఏ ఇంటి అన్నదమ్ములు కలిసున్నారు?
మనస్ఫర్ధలొచ్చాయి. విడిపోదామనుకున్నారు.
ఇన్నాళ్లూ కలిసున్న వారికి అన్యాయం గుర్తొచ్చింది.
ఆ చెట్టు కాయలు నువ్వెక్కువ తీసుకున్నావని ఒకరంటే..
లేదు, ఆ చెట్టు కలప నువ్వే ఎక్కువ 
వాడుకున్నావని మరొకరన్నారు.
కాయలు లేక మా వాళ్లు నీరసపడి 
పోయారని ఒక కుటుంబ సభ్యుడంటే..
అసలు చెట్టు నీడ లేక
మా వాళ్లు ఎండలో మాడిపోతున్నారని
మరొక పెద్దమనిషి అన్నాడు.
చెట్టు కాండం ఉంది నీ చోటులోనే కదా అంటే..
కాయలు అందుతోంది నీకే కదా అని ఎదురు ప్రశ్న!
పెద్దలు తిట్టుకోవటం చూసి
ఇంట్లో పిల్లలు కొట్టుకోవటం మొదలుపెట్టారు.
చివరకు చెట్టుని పట్టించుకోవటం మానేశారు.
అప్పుడప్పుడూ పట్టే చెద
ఈసారి రెచ్చిపోయింది.
నాతో పాటూ వాడికి కూడా నష్టమేలే..
అని ఇరుపెద్దలు అనుకున్నారు.
చూస్తూ కూర్చున్నారు.
పిల్లలు ఒక కొమ్మమీద చెదను
మరో కొమ్మమీద ఒదిలిపెట్టారు.
ఇప్పుడు ఆ చెద
చెట్టునంతా ఆక్రమించింది.
కాండం సారమంతా పీల్చివేస్తోంది.
ఆకులు రాలిపోతున్నాయి.
చెట్టుపై పక్షులు ఎగిరి పోతున్నాయి.
అందమంతా తరిగిపోతోంది.
ఇప్పటికైనా మేల్కొనక పోతే
ఆ చెట్టుకి కాయలు కాయవు.
కాసినా రసంలేని పుచ్చిన కాయలు!
ఆ యింటి వాళ్లూ తినలేరు,
మరొకరికి ఇవ్వలేరు!!
చెదలు పట్టిన, ఆకులు రాలిన 
ఆ చెట్టునీడ ఎందుకూ పనికి రాదు!
ఏ పక్షీ గూడు కట్టేందుకు ఆసక్తి చూపదు!!
		<slash:comments>0</slash:comments>