Can't see Telugu? Learn here. More Questions? Ask here.

1962 ఓ ‘ఆరాధన’

Telugu, aaraadhana, featured, lead, movie, ఆడియో/వీడియో, సంగీతం-సాహిత్యం నాగరాజా
1962 లో “జగపతి పిక్చర్స్” బ్యానరు పై, వీ.మధుసూధన రావుగారి దర్శకత్వంలో, రంగరావు-వీ.బీ.రాజేంద్రప్రసాద్ గార్ల నిర్మాణంలో తీసిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు సినీ ప్రపంచానికి కొత్త ఒరవడిని సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రీ ముఖ్య పాత్రలతో ప్రజలని అలరింపజేసిన చిత్రం “ఆరాధన”. బెంగాళీ చిత్రమైన “సాగరిక” ఈ చిత్రానికి మాతృక. ప్రేమ, త్యాగం, సంగీతం వెరసి “ఆరాధన”. సహాయ పాత్రలలో రేలంగి, గిరిజ, జగ్గయ్య, గుమ్మడి, రమణా రెడ్డి, రాజశ్రీ లు చాలా బాగా నటించారు [...]
పూర్తిగా చదవండి

మీరు తరచూ వాడే ప్రోగ్రాముల షార్ట్ కట్ లు మీకు అందుబాటులో..

Telugu, Tips, Uncategorized, computer era, computerera, internet, nallamothu, nallamothu sridhar, pc tips, softwares, sridhar, tech support, telugu technical help, windows tips, ఇంటర్నెట్, కంప్యూటర్ ఎరా, చిట్కాలు, తెలుగు, నల్లమోతు శ్రీధర్, పత్రిక గురించి, ఫోరమ్, విండోస్, సాంకేతిక సహాయం, సాంకేతికాలు, సాఫ్ట్ వేర్లు admin
మీరు రెగ్యులర్ గా వాడే ప్రోగ్రాములన్నీ మీ టాస్క్ బార్ వద్ద మౌస్ పెట్టగానే క్రింది చిత్రంలోని విధంగా ఆకర్షణీయంగా మన మౌస్ కదలికలను బట్టి పెద్దవి చిన్నవి చెయ్యబడుతూ ఉంటూ అవసరం అయిన ప్రోగ్రామ్ ఐకాన్ పై క్లిక్ చెయ్యగానే అది ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదూ!  Apple Mac కంప్యూటర్లలోని OS Xలో ఈ సదుపాయం ఎప్పటినుండో ఉంది. మనం వాడే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇటీవలి కాలంలో ఇలాంటి [...]
పూర్తిగా చదవండి

ఏ అప్లికేషన్ లో నుండైనా PDF క్రియేట్ చేసుకోవడం ఎంత సులభమో

Telugu, Tips, adobe reader, computer era, computerera, nallamothu, nallamothu sridhar, pc tips, printer, sridhar, tech support, telugu technical help, windows tips, కంప్యూటర్ ఎరా, చిట్కాలు, తెలుగు, నల్లమోతు శ్రీధర్, విండోస్, సాంకేతిక సహాయం, సాంకేతికాలు, సాప్ట్ వేర్లు, సాఫ్ట్ వేర్లు admin
8-10 ఏళ్ల క్రితం సంగతి.. అప్పట్లో PDF ఫైళ్లని క్రియేట్ చేసుకోవాలంటే Adobe Acrobat సాఫ్ట్ వేర్ తప్పనిసరిగా ఉండవలసి వచ్చేది. ఆ తర్వాతి కాలంలో అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్లూ PDF ఫైళ్లని తయారు చేసి పెట్టడానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని PDF తయారీ సాఫ్ట్ వేర్లు యూనీకోడ్ (ఇప్పుడు మనం ఇంటర్నెట్ లో ఎక్కువగా చూస్తున్న తెలుగు, ఇతర భాషల) ఫాంట్లని సరిగా హ్యాండిల్ చెయ్యకపోవడం వల్ల ???? గుర్తులు వస్తుంటాయి. ఇలాంటి [...]
పూర్తిగా చదవండి

ఏ రైలు ఎక్కడ ఉంది? ఎంత ఛార్జ్ అవుతుంది వంటి వివరాలకు

Telugu, computer era, computerera, internet, nallamothu, nallamothu sridhar, sridhar, tech support, telugu technical help, ఇంటర్నెట్, కంప్యూటర్, కంప్యూటర్ ఎరా, చిట్కాలు, తెలుగు, నల్లమోతు శ్రీధర్, ఫోరమ్, విండోస్, సాంకేతిక సహాయం, సాంకేతికాలు admin
పండగలొస్తే రైలు ప్రయాణాలతో సందడే సందడి కదా! అస్సలు ఏయే ఊళ్లకు ఏయే రైళ్లు వెళతాయో, స్లీపర్, 3A, 2A, AC ఛెయిర్ కార్ వంటి వివిధ క్లాసులకు మీరు వెళ్లబోయే ఊరుకి ఎంత టికెట్ ఛార్జ్ అవుతుందో, ఏ స్టేషన్ ఏ ఊళ్లో ఎంత సేపు ఆగుతుందో, ఎన్ని గంటలకు చేరుతుందో వంటి రైల్వేలకు సంబంధించిన సమస్త సమాచారం లభించే సైట్ ఒకటుంది.. IRCTC గురించి చెప్పబోతున్నాననుకుంటున్నారు కదూ! లేదు.  ఆన్ లైన్ [...]
పూర్తిగా చదవండి

నా నడక దారి

Telugu, walk, తెలుగు Raj
నేను అప్పుడప్పుడు నడక కోసం వెళ్ళే అడివి దారి ఫోటోలివి. ఎలా ఉన్నాయి? మొన్నటిదాకా మోకాలెత్తు మ...
పూర్తిగా చదవండి

తెలుగు లో ఉచిత “ఫాన్సీ ఫాంట్స్ (Fancy Fonts)” లేవా?

Telugu, fonts Chaks
నాకు ఫాన్సీ ఫాంట్స్ అంటే పిచ్చి. నా కున్న ఈ పనికి రాని అలవాటు వలన, నేను వెబ్ ని బ్రౌస్ చేస్తున్...
పూర్తిగా చదవండి

పోలేపల్లి విషాదగాథల బాధ్యులెవరు?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, హైదరాబాదునుంచి దక్షిణంగా వెళ్లే జాతీయరహదారిమీద దేశదేశాల సంపన్నుల పెట్టుబడులు ప్రవహించి రాష్ట్రాన్నీ, దేశాన్నీ అందలాలెక్కిస్తాయనీ అమెరికాతో సమానంచేస్తాయనీ ఏలినవారూ వారిబంట్లూ నమ్మబలుకుతున్న దారి పక్కన ఏం జరుగుతున్నదో చూడండి. నిన్నటిదాకా మనుషులు కలకలలాడినచోట సమాధులు లేచి నిలుస్తున్నాయి. అంతులేని విషాదం విస్తరిస్తోంది. పల్లె కన్నీటిధారలు [...]
పూర్తిగా చదవండి

“మీకోసం” మా పాట్లు, రాలేనా మీ ఓట్లు?

Politics, Telugu, andhra, party Chaks
నందమూరి వారి దన్నుతో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఆకాశమే అంచుగా సాగుతున్న అధికార పార్టీ ...
పూర్తిగా చదవండి

బెంగళూరులో పిల్లలకు ఉచిత చికిత్స

Heart, Telugu, bangalore, operation Raj
బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఆస్పత్రివారు పిల్లలకు ఉచితంగా గుండెకు సంబంధించిన ఆపరేషన్లు చేస్...
పూర్తిగా చదవండి

బాల!! కనక మయ చేల!! సుజన పరిపాల!!ఏల నీ దయ రాదు?! పరాకు జేసేవేల? సమయము గాదు!! Ela Nee daya Raadu?

Telugu, Tyagaraja Keertana, carnatic music, kasinadhuni viswanath, telugu songs Mallampalli Syam Prasad
అధ్బుతమైన వర్ణన!! త్యాగరజ భ్రహ్మకి శతకోటి నమస్కారములు!Click Here for Full Keerthana by Sree M S Subbulakshmi బాల కనకమయ రాగం : అఠ...
పూర్తిగా చదవండి

శ్రీ మద్భగవద్గీతా పారాయణం తెలుగు లో

Telugu, epic Reddy
తెలుగు తాత్పర్యముతో ఇక్కడ……… శ్రీ మద్భగవద్గీత Some people views…  Mahatma Gandhi had said: When doubts haunt me, when disappointments stare me in the face and I see not one ray of hope on the horizon, I turn to Bhagavad Gita and find a verse to guide me. Albert Einstein had said: When I read the Bhagavad-Gita and reflect, everything else seems [...]
పూర్తిగా చదవండి

ధరలు పైపైకి ఎక్కడికి వెళతాయి?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
ఎన్నికల సంవత్సరం మొదలయింది గనుక రాజకీయ పక్షాలన్నిటికీ ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకువస్తోంది. ప్రజాసమస్యల మీద ఆందోళనలకు దిగడమూ, ఆ సమస్యల పరిష్కారానికి చిట్కాలు తమదగ్గర మాత్రమే ఉన్నాయనీ, అవతలిపక్షం ఆ సమస్యలను పరిష్కరించజాలదనీ అనడమూ రోజురోజుకూ ధరల లాగ, పాపంలాగ పెరిగిపోతున్నాయి. లోక్ సభకూ, అనేక రాష్ట్రాల శాసనసభలకూ పద్ధతి ప్రకారం జరిగినా సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా పన్నెండు నెలల్లోకి వచ్చేశాయి. మరికాస్త ముందుకు జరుగుతాయని కూడ అంటే ఏడెనిమిది నెలల లోపే జరగవచ్చుననీ [...]
పూర్తిగా చదవండి

Amway నిజానిజాలు

Amway, Telugu Raj
మనకు తెలిసి మన బంధువులో, స్నేహితులో, ఇరుగు పొరుగులో చాలామంది Amway సంస్థ సభ్యులై ఉండవచ్చు. దీంట్ల...
పూర్తిగా చదవండి

బియ్యం పథకం ఔదార్యం కాదు, అనివార్యం

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
రాష్ట్రప్రభుత్వం మళ్లీ ఒకసారి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఇరవై ఐదు సంవత్సరాల కింద కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశిస్తూ ఎన్ టి రామారావు ప్రారంభించిన ఈ పథకం అప్పటినుంచి ఇప్పటివరకు అనేకమంది ముఖ్యమంత్రుల కింద అనేక రకాలుగా మారుతూ వచ్చి డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మళ్లీ మొదటికి వచ్చింది.
పూర్తిగా చదవండి

మీ టైపింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం ఎలా?

Telugu, software, tool Chaks
నేను ఈ ఐ.టి రంగం లో చాలా సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ, నా టైపింగ్ మటుకూ అంత స్పీడ్ కాదు ఎందుకంట...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS