Can't see Telugu? Learn here. More Questions? Ask here.

గాలిమోటర్లఅడ్డా నిండా గాలి!

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
హైదరాబాదులో ఏడు దశాబ్దాలుగా పనిచేస్తున్న బేగంపేట గాలిమోటర్ల అడ్డాను తోసిరాజంటూ కొత్త అడ్డా వచ్చింది. వారం రోజుల కింద యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభించిన ఆ అడ్డా అధికారిక పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నిర్మాణ వ్యయం రు. 1418 కోట్ల అంచనాతో మొదలయి, త్వరలోనే రు. 1760 కోట్ల వ్యయ అంచనాకు చేరినాక పనులు మొదలయి, ప్రస్తుతానికి రు. 2,478 కోట్ల వ్యయంతో ముగిసింది. సాలీనా ఒకకోటీ ఇరవై లక్షల మంది [...]
పూర్తిగా చదవండి

ఎవరో వస్తారని ఏదో చేస్తారని — Sri Sri

Telugu, sri sri, telugu songs Mallampalli Syam Prasad
ఎవరో వస్తారని ఏదో చేస్తారనిఎదురు చూసి మోసపోకుమానిజము మరచి నిదురపోకుమా --ఎవరో వస్తారన...
పూర్తిగా చదవండి

Yahoo messenger, Google talkలో తెలుగు వ్రాయటం ఎలా?

Google talk, Telugu, Yahoo messenger, messages Raj
Yahoo messenger, Google talkలలో తెలుగులో వ్రాయాలని నాకు చాలా రోజులనుండి కోరిక. ఈ రోజు ఒక దారి కనిపించింది. దీనిక...
పూర్తిగా చదవండి

అబ్బ, రైతులకు ఎన్నివేల కోట్లు !?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
రైతులకు రుణమాఫీ, రుణాల చెల్లింపులో రాయితీల పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో అరవైవేల కోట్ల రూపాయల సహాయం అందించబోతున్నామని, ఇంతటి మహత్కార్యానికి దేశమంతా నీరాజనాలు పలకవలసి ఉందని బడ్జెట్ ఉపన్యాసంలో కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం అన్నారు. పైపైన చూస్తే, అరవైవేలకోట్ల రూపాయలు అనే పెద్దఅంకెచూస్తే అదేదో రైతులకు, దేశ వ్యవసాయరంగానికి చేస్తున్న గొప్ప మేలు లాగనే కనబడుతుంది. కాని తీగలాగి డొంక కదిలిస్తే ఈ ప్రకటన బండారం బయటపడుతుంది. ఈ భారీ [...]
పూర్తిగా చదవండి

ఎవరు హీరో

Kathalu, Telugu, కథలు, తెలుగు కవి కన్నయ్య
....a brief intro before you start reading my latest story...nagesh oka maanchi paataku dance vesi tana fiancee ki dedicate chesadu...nagesh anta chesinappudu nenu oka chinna katha raasi adi naa blog chusevallaki ankitam ivvalena..anduke ee katha raasa...
పూర్తిగా చదవండి

లక్ష్య ప్రకటనలు పెదాలమీదనేనా?

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
కేంద్ర ఆర్థిక మంత్రి పళనియప్పన్ చిదంబరం స్థానిక వివేకానికి తిరువళ్లువార్ నూ, దేశభక్తికి సుబ్రహ్మణ్య భారతినీ ఉటంకిస్తూ బడ్జెట్ ఉపన్యాసం చదువుతారని గతవారం నేను చేసిన ఊహాగానంలో సగమే నిజమయింది. ఆయన తిరువళ్లువార్ ను ఉటంకించారు గాని ఆ రెండువేలసంవత్సరాల కిందటి మహాకవి నుంచి సుపరిపాలన నిర్వచనాన్ని అరువు తెచ్చుకున్నారు. సుబ్రహ్మణ్య భారతిని అసలే ఉటంకించలేదుగాని బడ్జెట్ ఉపన్యాస ప్రారంభంలో ఇందిరా ప్రియదర్శినిని, చివరిలో జవహర్లాల్ నెహ్రూనూ ఉటంకించి ఆద్యంతాలలో నెహ్రూ కుటుంబమే ఉన్నదని, ఉంటుందని ఎన్నికల [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా - Myth and The Reality

Telugu, Uncategorized, films, navatarangam, తెలుగు గుంపులు, రాజకీయాలు, సరదాకి, సినిమాలు శ్రవణ్
నేను సినిమాలు చూస్తాను; కాని బ్లాగుల్లో బాగా విశ్లేషించి రాసేంత “సినిమా” నాకు లేదు. ప్రతీ తెలుగు బ్లాగులోనూ సినిమాల గురించి అడపాతడపా రాస్తూనే వుంటారు(రాశి పరంగా మరియు వాసి పరంగా). సినిమాల గురించి రాయక పోతే వాళ్ళు తెలుగు వాళ్ళేలా అవుతారూ? వాళ్ళ విశ్లేషణలు నచ్చినా కొన్ని విషయాల్లో నేను ఏకీభవించలేక పోయాను. ఎప్పణ్ణించో దాన్ని కక్కేద్దామంటే టైము దొరకలా. ఇదో ఇప్పటికి కుదిరింది. కొంత మంది అంటుంటారు, “కొంపలు మునిగిపోతున్నై, తెలుగు సినిమా నాశనమై పోతూన్నది [...]
పూర్తిగా చదవండి

ఎవరికోసమీ చిన్నకారు?

Telugu ఎన్.వేణుగోపాల్
జనవరి 18, 2008 టాటా మోటర్స్ లక్ష రూపాయల చిన్నకారు నానో ను విడుదల చేయడం ఒక చరిత్రాత్మక, విప్లవాత్మక పరిణామంగా ప్రచార సాధనాలన్నీ హోరెత్తుతున్నాయి. అభిప్రాయాలు వ్యక్తీకరించగలవాళ్లందరూ, సాధారణంగా కార్ల వినియోగదారులే గనుక ఈ చిన్నకారుతో దేశం ఒక మలుపు తిరగబోతున్నదని, ఇక ఒక్క అంగవేస్తే అమెరికాతో సమానమైపోయినట్టేనని సుభాషితాలు ప్రకటిస్తున్నారు. మాట్లాడలేనివాళ్లు ఈ దేశంలో కోట్లాది మంది గనుక వాళ్లు ఈ కార్ల వరద గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. లక్ష అంటే అక్షరాలా లక్ష కాదని, [...]
పూర్తిగా చదవండి

సోషలిజం అనివార్యం, అవసరం, సుసాధ్యం

Telugu ఎన్.వేణుగోపాల్
జనవరి 11, 2008గత శనివారం నాడు భారత కమ్యూనిస్టు  పార్టీ (మార్క్సిస్టు) కురువృద్ధుడు జ్యోతి బసు ప్రస్తుత సమయంలో సోషలిజం సాధించడం సాధ్యం కాదని విస్పష్టంగా ప్రకటించారు. అంతకు రెండు రోజులముందే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తమ రాష్ట్రాన్ని పారిశ్రామికీకరించడానికి పెట్టుబడిదారీవిధానమే ఏకైక మార్గమని ప్రకటించారు. ఈ రెండు వ్యాఖ్యలద్వారా తమ నాయకులు సోషలిజాన్ని వదులుకున్నట్టు కాదని, పత్రికలవారు అజ్ఞానంతో అలా చిత్రించారని, తమ నాయకులు కేవలం ప్రస్తుత పరిస్థితుల పరిమితులను మాత్రమే ప్రస్తావించారని ఆ [...]
పూర్తిగా చదవండి

సెజ్ ల రద్దులో గోవా దారి

Telugu ఎన్.వేణుగోపాల్
 ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేస్తూ, తన పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబోనంటూ గోవా రాష్ట్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో గోవా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల ఒత్తిడివల్ల తీసుకోక తప్పని నిర్ణయం, ఒక ఆశావహమైన మార్పుకు సంకేతంగా ఉంది.  గోవా మూవ్ మెంట్ అగెనెస్ట్ సెజ్ (జి ఎం ఎ ఎస్) అనే విభిన్న సంస్థల, రాజకీయ పక్షాల ఐక్య సంఘటన గత కొద్ది కాలంగా చేస్తున్న ఆందోళన ఫలించి ప్రభుత్వం [...]
పూర్తిగా చదవండి

సెజ్ ల రద్దులో గోవా దారి

ParamarthaSatyam, Telugu ఎన్.వేణుగోపాల్
ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేస్తూ, తన పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబోనంటూ గోవా రాష్ట్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో గోవా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల ఒత్తిడివల్ల తీసుకోక తప్పని నిర్ణయం, ఒక ఆశావహమైన మార్పుకు సంకేతంగా ఉంది. గోవా మూవ్ మెంట్ అగెనెస్ట్ సెజ్ (జి ఎం ఎ ఎస్) అనే విభిన్న సంస్థల, రాజకీయ పక్షాల ఐక్య సంఘటన గత కొద్ది కాలంగా చేస్తున్న ఆందోళన ఫలించి ప్రభుత్వం [...]
పూర్తిగా చదవండి

హిందూ గ్రంధాలు లాగే తల్లిదండ్రుల ప్రత్యేకతను ప్రబోధించే ఖురాన్

Good Advice, Hinduism, Islamic, Parents, Respect, Telugu, epic Reddy
తల్లి, తండ్రి ఎవరు? వారుకి చేయవలసిన సేవలను గురించి ఖురాన్ స్పష్టంగా తెలియజేస్తుంది. కన్నవారికి తగిన అంతస్తును సమకూర్చడం, అందరికంటే ఎక్కువగా వారికే సేవలు చేయడం ఇస్లామీయుని బాధ్యతగా ఖురాన్ చెబుతోంది. అంతేకాకుండా, వయసు మీదపడిన తల్లిదండ్రులతో మాట్లాడే తీరు తెన్నులను, వారికి చేయవలసిన పరిచర్యలను ఖురాన్‌లో స్పష్టంగా వివరించబడి ఉంది. తల్లి, తండ్రీ ముసలితనంతో బలహీనులైతే, వారి అవసరాలను తీర్చేసమయంలో ఎట్టిపరిస్థితిలోను వారి మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదని ఖురాన్ చెబుతోంది. తల్లిదండ్రులకు ఎదురుగా నించునే సమయంలో మర్యాదపూర్వకంగా నుంచోవడంతో పాటు [...]
పూర్తిగా చదవండి

ఎలా: ఆపిల్ కీబోర్డు అమరికతో యూనికోడ్ టైపు చెయ్యడం

Apple, Telugu, keyboard, typing, unicode, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు, సాంకేతికం వీవెన్
తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్‌స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే). ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.
పూర్తిగా చదవండి

గురుకుల విద్య- ఆరు ప్రశ్నలు

Telugu, తెలుగు, వార్తలు chavakiran
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/dec/25edit3   గురుకుల విద్య- ఆరు ప్రశ్నలు - సి.ధర్మారావు తెలుగు భాషా సంస్క­ృతులను సమున్నతం చేయడానికి గతంలో ఎందరో ప్రభుత్వాధినేతల మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వాధినేత కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. మరి ప్రభుత్వ గురుకుల పాఠ శాలల్లో రాబోయే విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యం అదృశ్యమవనున్నదేమి? పక్షం రోజుల క్రితం గురుకుల పాఠశాలల్లో విద్యను గురించి సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దీర్ఘకాలిక ప్రభావమున్న కొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు. ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’ అధ్యక్షుడుగా ఆ నిర్ణయాలపై [...]
పూర్తిగా చదవండి

ఈ పాట నచ్చని వాళ్లు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో!

My Opinion, Telugu, melody, old, ong Reddy
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు…
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS