Apr 22
The Hidden Fortress (1958)
Akira Kurosawa, Toshiro Mifune, hidden fortress, japanese cinema, ఆకిరా కురొసావా, జపానీస్ సినిమా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
“The hidden fortress” అకిరా కురోసవా తీసిన జాపనీస్ సినిమా. కురోసవా సినిమాలు ఎన్నిటిలోనో ప్రధాన పాత్రలు పోషించిన తొషిరో మిఫునె ఇందులో కూడా హీరో. పేరును బట్టి ఊహించగలిగినట్టే, ఇది రాజుల సినిమా. అయితే, సమురాయ్ ల కాన్సెప్టు, సమురాయ్ లు ఇందులో లేరు. ఆ విధంగా చూస్తే, దీన్ని కురోసవా తీసిన సమురాయ్ సినిమాల లెక్కన కట్టలేము. కథ పరంగా చూస్తే, మంచి బలమున్న సినిమా. కథనం పరంగా చూస్తే చాలా ఆసక్తికరంగా సాగిన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి