Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పల్ప్ ఫిక్షన్-పరిచయం

Pulp Fiction, World cinema, best screenplay, non liner narrative, quentin tarantino, top 100 films, పల్ప్ ఫిక్షన్, ప్రపంచ సినిమా, విశ్లేషణ శిద్దారెడ్డి వెంకట్
ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం. తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief లాగా,ఫ్రెంచ్ [...]
పూర్తిగా చదవండి

3:10 టు యుమా - మరో సమీక్ష

3:10 to yuma, World cinema, film reviews, guest articles, hollywood cinema, telugu cinema, తెలుగు సినిమా, ప్రపంచ సినిమా, సమీక్ష అతిధి
ఎప్పటి నుంచో ఎంతో మంది “3:10 to Yuma” సినిమా గురించి చెబుతూనే ఉన్నారు, అద్భుతమయిన సినిమా అని. చూద్దామనుకుంటుంటే ఇన్నాళ్ళకు తీరింది. సినిమా నచ్చింది అన్నది అండర్ స్టేట్‌మెంటవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇంతకీ నేను చూసింది ౨౦౦౭ లో విడుదలయిన సినిమా. ఇది ౧౯౫౭ లో విడుదలయిన పాత “3:10 to Yuma” కి రీమేకు. సినిమాకు హైలైటు “రసెల్ క్రో” (గ్లాడియేటరు చూసిన వారికి రసెల్ క్రో గురించి చెప్పక్కర్లేదనుకుంట.) టూకీగా సినిమా గురించి చెప్పుకుంటే బెన్ [...]
పూర్తిగా చదవండి

’కళ’ కోల్పోతున్న భారతీయ సినిమా

Indian films in cannes, World cinema, bollywood, cannes, cannes film festival, భారతీయ సినిమా, విశ్లేషణ వారాల ఆనంద్
జాతీయ స్థాయిలో తెలుగు సినిమా రంగం సంఖ్యాపరంగా ద్వితీయ స్థానం ఆక్రమిస్తూ వుంది. కాని కళాత్మక విలువల పరంగా ఆలోచించినప్పుడు దాని స్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇండియన్ పనోరమాకి ఎంపికయ్యే స్థాయి చిత్రాలు కూడా తెలుగులో రావడం లేదు. సరిగ్గా ఇదే స్థితి అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ సినిమా ఎదుర్కొంటుంది.ఉత్తమ కళాత్మక చిత్రాల్ని నిర్మించడంలో భారత చలనచిత్రసీమ తీవ్రంగా విఫలమవుతోంది. ప్రపంచ స్థాయిలో ఇరాన్, కొరియాలాంటి ఆసియన్ దేశాలు తమ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ [...]
పూర్తిగా చదవండి

It’s a wonderful life

World cinema, hollywood classics, it's a wonderful life, navatarangam guest articles, ప్రపంచ సినిమా, సమీక్ష అతిధి
రచయిత:ప్రవీణ్ గార్లపాటి మనిషి జీవితం ఎంతో ఉన్నతమయినది. పది మందికీ ఉపయోగపడేది, పడాల్సినది. కానీ మనం కాలక్రమంలో అప్పుడప్పుడూ మన జీవితం మీద ఆసక్తి కోల్పోతుంటాము. మన జీవితం యొక్క పరమార్థం గ్రహించకుండా ఉంటాము. అసలు మీరు లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాని వల్ల మీ చుట్టుపక్కల వారికి ఏదయినా మార్పు ఉందా ? లేకపోయినట్లయితే మీ జీవితానికి అర్థం లేదేమో ? ఇలాంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా ఒక మంచి సినిమా “It’s a wonderful life” . ఇందులో [...]
పూర్తిగా చదవండి

Wong kar-wai - ఒక పరిచయం

2046, World cinema, hong kong, in the mood for love, my blueberry nights, wang kar wai, ప్రపంచ సినిమా, ప్రముఖులు వెంకట్
అవునన్నా కాదన్నా మనందరికీ సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే మన వాళ్ళు తీసే సినిమాలు అంతగా బాగోలేకపోయినా చూస్తూనే వుంటాం. చూడ్డం సంగతి పక్కనబెడితే మనమూ సినిమాలు తీద్దామని చాలా కలలు కంటుంటాం. ఒక వేళ అదృష్టవశాత్తూ మనకు అవకాశం వచ్చి సినిమా తీద్దామన్నా మన చుట్టూ వున్న పరిస్థితులు మనల్ని ఆ రోటీన్ వ్యవహారంలోకి లాగేస్తాయి. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు మంచి సినిమాలను సునిశితంగా పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోని [...]
పూర్తిగా చదవండి

Zhou Yu’s train

World cinema, china, gongli, zhou yu's Train, ప్రపంచ సినిమా, వివిధ ప్రసాద్ సామంతపూడి
Last night, I watched it again Chinese film, Zhou Yu’s train Actress Gongli played dual role She always  steals my soul Director Sun Zhou brilliantly opens Doors to a mystical world for us Along with Zhou Yu, we too travel Why art and science sometimes quarrel? Is she torn between poet and doctor? Is there any way left to her? Her heart, Zhou Yu will [...]
పూర్తిగా చదవండి

Travellers and Magicians - భూటాన్

Bhutan, World cinema, art, ప్రపంచ సినిమా, సమీక్ష ప్రసాద్ సామంతపూడి
Country:Bhutan Year:2004 Language:Dzonghka Story & Direction: Khyentse Norbu Awards: Deauville Asian Film Festival - Audience award Asian Americal Film Festival - Emrging Director award “మానవుని దు:ఖానికి కారణం ఉంది. కోరిక వలన దు:ఖం పుడుతోంది. దు:ఖం పోవాలంటే కోరిక నశించాలి” అని చెప్పిన బుద్ధుని బోధనలు విశ్వసిస్తున్న దేశాలలో భూటాన్ ఒకటి. దర్శకుడు Khyentse Rinpoche ఒక పేరుపొందిన బౌద్ధ లామా. తన భూటాన్ ప్రజల జీవితాన్ని, సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. మోహంలో మునిగిన [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS