Sep 24
ఏస్కో డిస్కో!!!
20 20, Uncategorized, world cup, world cup finals అశోక్ గార్ల
ఏస్కో డిస్కో
ఈల ఈల
ఏస్కో ఏస్కో
ఈల ఈల
డిస్కో ఏస్కో
నేను లండన్ లో ఉన్నా కాబట్టి మాచ్ ఆఫీస్ టైంలో జరిగింది.ఇంటెర్నెట్ లో స్కోర్ బోర్డ్ రెఫ్రెష్ చేస్తూ చూస్తున్ననంతే.
ఏం టెన్షన్ రా బాబు. ముక్క్యంగా చివరి 4 ఒవర్లు.
16 ఒవర్ల వరకు గెలుస్తాం అనుకున్నాను.మరుసటి ఒవర్లో 3 సిక్సులు.పద్దెనిమిదవ ఒవర్లో 2 సిక్సులు. ఇక టెన్షన్ తట్టుకోలేక స్కొర్ బోర్డ్ విండోస్ అన్నీ మూసేసా.
ఆగలేక పోయా..పది సెకన్ల తర్వాత మళ్ళీ స్కొర్ బోర్డ్ తీసా. చూస్తే వికెట్లు పడ్డాయి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి