Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఏస్కో డిస్కో!!!

20 20, Uncategorized, world cup, world cup finals అశోక్ గార్ల
ఏస్కో డిస్కో ఈల ఈల ఏస్కో ఏస్కో ఈల ఈల డిస్కో ఏస్కో నేను లండన్ లో ఉన్నా కాబట్టి మాచ్ ఆఫీస్ టైంలో జరిగింది.ఇంటెర్నెట్ లో స్కోర్ బోర్డ్ రెఫ్రెష్ చేస్తూ చూస్తున్ననంతే.  ఏం టెన్షన్ రా బాబు. ముక్క్యంగా చివరి 4 ఒవర్లు. 16 ఒవర్ల వరకు గెలుస్తాం అనుకున్నాను.మరుసటి ఒవర్లో 3 సిక్సులు.పద్దెనిమిదవ ఒవర్లో 2 సిక్సులు. ఇక టెన్షన్ తట్టుకోలేక స్కొర్ బోర్డ్ విండోస్ అన్నీ మూసేసా. ఆగలేక పోయా..పది సెకన్ల తర్వాత మళ్ళీ స్కొర్ బోర్డ్ తీసా. చూస్తే వికెట్లు పడ్డాయి [...]
పూర్తిగా చదవండి

నా సామిరంగా, ఏం మ్యాచ్ రా బాబూ!!!

20 20, Uncategorized, match, nail, nail biting, world cup అశోక్ గార్ల
నా గోళ్ళు కత్తరిచ్చు కోవడం రెండు వారాల్నుంచి వాయిదా వేస్తూనే వచ్చా.   హమ్మయ్య ఈరోజు ఆపని జరిగిపోఇంది, మన ఇండియా ఆశ్ట్రేలియ  ‘నేయిల్ బైటింగ్ మాచ్’ దయతో. నేను మా స్నేహితుడు, బలే ఎంజాయ్ చేసాం , ఏం మాచ్ రా బాబు!! ప్రతి వికెట్ కీ కేకలే కేకలు!! వంట చేసుకుంటున్న మా ఫ్రెండ్ వాళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి “ఏంటి చిన్న పిల్లల కంటే ఎక్కువగా అరుస్తున్నారు” అని అన్నారు, ఇక అర్థం చేసుకోండి ఎంత ఎంజాయ్ చేసామో!! ఆల్ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS