Telugu Bloggers

దులీప్ ట్రోఫి-2009-10 (Duleep Trophy-2009-10)
దులీప్ ట్రోఫి ఏ క్రీడకు సంబంధించినది--క్రికెట్.

2010 దులీప్ ట్రోఫి విజేత--వెస్ట్ జోన్.

దులీప్ ట్రోఫిని వెస్ట్ జోన్ సాధించడం ఎన్నవసారి--16వ సారి.

దులీప్ ట్రోఫి ఫైనల్లో వెస్ట్‌జోన్ సాధించిన ప్రపంచరికార్డు--అత్యధిక పరుగుల ఛేదన.

2010 దులీప్ ట్రోఫి ఫైనల్ అక్కడ జరిగింది--హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో.

వెస్ట్ జోన్ ఫైనల్లో ఎవరిపై విజయం సాధించింది--సౌత్ జోన్‌పై.

ఫైనల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన వెస్ట్ జోన్ ఆటగాడు--యూసుఫ్ పఠాన్.

ఫైనల్లో వెస్ట్ జోన్ ఎన్ని వికెట్ల తేడాతో విజయం సాధించింది--3 వికెట్లు.

దులీప్ ట్రోఫిలో పాల్గొన్న జట్ల సంఖ్య--5.

2008-09 దులీప్ ట్రోఫి విజేట--వెస్ట్‌జోన్.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

ఇవి కూడా చూడండి ... దులీప్ ట్రోఫి 2008-09

తండ్రి ప్రేమ
ఒక కవిగాని, రచయిత  కాని తన రచనను ప్రాణంలా చూసుకుంటాడు. ఎందుకంటే అది అతని హృదయాంతరాలనుండి వచ్చినది కాబట్టి. ఆ రచన అతని ఆలోచనలను, భావాలను స్పష్టంగా చూపిస్తుంది.  అదే విధంగా నాటినుండి నేటివరకు తమ రచనలను జీవనోపాధికి అమ్ముకోక తప్పలేదు. ఎందుకంటే కవితలు, కావ్యాలు  రాస్తుంటే బ్రతుకు బండి ఒక్కడుగు కూడ కదలదు కదా.

కవిత అంటే  సరస్వతీమాత. దానిని ఎందరో కవులు స్త్రీగా , తమ మానస పుత్రికగా అభివర్ణించారు. కవితాస్త్రీకి కవి తండ్రి అవుతాడు కాని వల్లభుడు కాదు. ఆ కవితను ఇతరులకు అంకితమిచ్చునపుడు ఆతడు కన్యాదాత కావున జనకుడు అయ్యాడు. అందుకేనేమో పోతన తన భాగవత మహా కావ్యాన్ని శ్రీమహావిష్ణువుకు అంకితమిస్తూ ఇలా అన్నాడు.

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుః గొన్ని పుచ్చుకుని చొక్కి శరీరం వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జొకఃడు భాగవతంబు జగద్దితంబుగన్.

అధములైన రాజులకు అంకితమిచ్చి వారిచే పురములు,వాహనములు, సొమ్ములు పుచ్చుకుని తదనంతరం కష్టాలు పడడం ఇష్టంలేక నా భాగవతాన్ని మనస్ఫూర్తిగా ఆ శ్రీహరికే అంకితమిస్తున్నాను. అంతకంటే గొప్పవాడైన  కృతికర్త ఉండునా?

బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్
కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్
హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజ దార సుతోదర పోషణార్థమై !!

ఇది కూడా పై పద్యానికి కొనసాగింపే.  కాని రాసింది పోతన కాదు. మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం ఇది.  అతి కోమలమైన కావ్య కన్యకను కూళల (దుర్మార్గులు) కిచ్చి ఆ పడుపుకూడు తినడంకంటే మహా కవులు, తమ భార్యా పిల్లలను పోషించుకునేందుకు వ్యవసాయం చేయడం మేలు . లేదా అడవిలో ఆకులు, అలములూ తిని బ్రతకడం మేలు అని భావము. నిజంగానే  ప్రతి తండ్రి తన కూతురిని యోగ్యుడైనవాడికే ఇవ్వాలనుకుంటాడు కాని మూర్ఖులు, దుర్మార్గులైనవారికి కాదు కదా.  రాజులందరూ దుర్మార్గులు, దుష్టులు కాదు. ఉత్తములైన రాజులకు ఇచ్చిన తప్పు లేదంటున్నాడు కవి. ఎంతైనా తండ్రి మనసు .

అదే విధంగా బాధపడుతున్న భారతీదేవిని పోతన ఈ విధంగా ఓదారుస్తున్నాడు.

కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ !!

"ఓ భారతీదేవి! కైటబుని చంపిన శ్రీమహావిష్ణువు కోడలా! ఎందుకేడుస్తావు తల్లీ? బాధపడకు నా భాగవతాన్ని నీచులయిన రాజులకు అమ్మనుగాక అమ్మను. త్రికరణశుద్ధిగా చెప్తున్నాను. నన్ను నమ్ము తల్లి అని ఓదారుస్తున్నాడు పోతన.

ఈ టపా రాయడానికి కారణమేంటంటే....

మా అమ్మాయి పెళ్లి విషయంలో మావారి భయాలు, అనుమానాలు, జాగ్రత్తలు చూస్తుంటే ఈ పద్యాలు గుర్తొచ్చాయి. ఎంతైనా తండ్రికి కూతురిమీద చాలా ప్రేమ ఉంటుంది ( మా నాన్నగారూ అంతే). తల్లిలా దగ్గరకు తీయలేకపోయినా తన కళ్లముందు బుడిబుడి అడుగులతో తిరిగిన  చిట్టితల్లి పెరిగి పెద్దదై పరాయింటికి వెళ్లినపుడు ఆమెను ఎలా చూసుకుంటారో, కష్టాలు పెడతారో, అబ్బాయి మంచివాడో కాదో? ఎలా చూసుకుంటాడో ఏమో?అని సవాలక్ష సందేహాలు ఉంటాయి. ఈ కవులకు ఉన్నట్టు. కాదంటారా??

సెహ్వాగ్ సెంచరి చెయ్యలేడు
భారత మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య నాగపూర్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మాచ్ మూడవరోజు ఓపెనర్ సెహ్వాగ్ సెంచరీ చేశాడు. బాగుంది. కానీ నా ఈ శీర్షిక ఏమి చెబుతోందంటే, మన సదురు దుడుకు బ్యాట్స్ మెన్ బాగా బౌలింగ్ వేశే దేశాలన్నింటినీ ఉతికి ఆరేశాడు కానీ, పసికూనలైన బంగ్లాదేశ్ మరియు జింబాబ్వేలపై మాత్రం ఒక్క సెంచరీ చెయ్యలేక పోయ్యాడు. ఎందుకంటారు?

నా ఉద్దేశ్యంలో అతనొక అద్బుత ఆటగాడు. ఆటలోని మెళుకువలు తెలిసిన వాడు. తెలివైన బౌలర్లు వారి అనుభవమంతా వారి బౌలింగ్ లో చూపిస్తారు. అలా వారి నైపుణ్యాన్ని వైవిధ్యమైనటువంటి బంతుల ద్వారా వారు విసురుతూ ఉంటారు. అలాంటి బంతులు విసరడంలో చేయి తిరిగిన మహా మహాలును అవలీలగా ఎదుర్కొన్న మన హీరో గారు అనుభవరాహిత్యంతో ఉన్న బంగ్లాదేశ్ లేదా జింబాబ్వే ఆటగాళ్ళపై ఎందుకని చేయ్యలేకపోయ్యాడంటే, బౌలర్లు తెలివిగా బంతులు విసరకపోవడమే..

మీరేమంటారు .. ??

భారత ప్రముఖుల ఆటోగ్రాఫ్స్
Still to come . . .

దేవుడు లేకుండానే!
శ్రీ కేదార్ నాధ్ సింగ్ (1934) ప్రముఖ ఆధునిక హిందీ కవి. వీరు రచించిన Akaal Mein Saras (Cranes in Drought) సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. శ్రీ కేదార్ నాధ్ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో హిందీ భాషా ప్రొఫసరుగా పనిచేసారు.

వీరి కవిత్వం సరళంగా ఉంటూనే లోతైన భావాల్ని కలిగి ఉంటుంది. ఈయన శైలి "బహుళ స్వరాలతో సంభాషణాయుతం" గా ఉంటుందని విమర్శకులు అంటారు.

రోజూ దర్శించే దైనందిక విషయాలే వీరి కవిత్వంలో గొప్ప నిగూఢార్ధంతో, ఒక నూతన దృష్టితో వర్ణింపబడుతూంటాయి.

స్థూలంగా చెప్పాలంటే్, శిల్పం పట్ల మక్కువ కలిగిన, ప్రయోగశీలి అయిన, ఒక మానవతావాద కవిగా శ్రీ కేదార్ నాథ్ సింగ్ గారిని చెప్పుకోవచ్చు.

శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God కు స్వేచ్ఛానువాదం ఇది. మరికొన్ని వీరి కవితానువాదాలు మరోసారి........

దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
ఉదయం పదికల్లా ఈ ప్రపంచం
తన పని తాను చేసుకుపోతోంది
దేవుడు లేకుండానే!

వాహనాలు నిండిపోయాయి
జనాలు తొందరలో ఉన్నారు
ఎప్పట్లానే.

భుజానికి సంచి తగిలించుకొన్న
తపాలావాలా రోజూలానే
తిరుగుతున్నాడు
దేవుడు లేకుండానే!

బ్యాంకులు వేళకే తెరవబడ్డాయి
గడ్డి పెరుగుతూనే ఉంది
అన్ని లెక్కలూ ఎంత క్లిష్టమైనవైనా
చివరకు ఓ కొలిక్కి వచ్చేస్తున్నాయి
జీవించాల్సిన వాళ్లు
జీవిస్తున్నారు
చనిపోవాల్సిన వాళ్లు
చనిపోతున్నారు
దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
రైళ్లు ఆలస్యంగానో సమయానికో
ఏదో గమ్యానికి వెళ్లటమో రావటమో
జరిగిపోతూనే ఉంది
ఎన్నికలు జరుగుతున్నాయి
ఆకాశంలో విమానాలు ఎగురుతూనే ఉన్నాయి
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
గుర్రాల సకిలింపు కొనసాగుతూంది
సాగరంలో ఉప్పు ఇంకా తయారవుతూనే ఉంది
అటూ ఇటూ పిచ్చిగా తిరిగిన పిచ్చుక
చివరకు ఎలానో
తన గూటికి తిరిగి చేరుకొంటూంది
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
నా విషాదం మునుపెన్నడూ లేనంత
చిక్కబడుతూనే ఉంది
పది సంవత్సరాల నా పాత ప్రియురాలి కురులు
ఎన్నడూ లేనంత నల్లనైనాయి
ఇంటినుంచి బయటకెళ్లి తిరిగి చేరుకోవటం
ఇంకా వ్యామోహం గానే ఉంది ఎప్పట్లానే

ఇదేమి వింత
నీరు ప్రవహిస్తూనే ఉంది
ప్రవాహం మధ్యలో చేతులు చాపి
అలా నుంచునే ఉంది వంతెన
దేవుడు లేకుండానే!

మూలం: శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God

బొల్లోజు బాబా