Sep 03
ఈ బాధ తీరనిది: వైఎస్
అ-ఆ-ఇ లు, ఏదైనా tenugu.org
(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్ : రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందనీ, దీనికి అన్ని వర్గాలు సహకరించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కోరారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలంటే ప్రభుత్వం చర్యలు ఒక్కటే సరిపోవని ప్రజలంతా నడుం బిగించాలనీ, ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిసినప్పుడు తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఇందుకుగానూ ప్రత్యేకంగా వివిధ స్థాయిల్లో ఏర్పాట్లు చేస్తున్నామని వైఎస్ చెప్పారు. లుంబినిపార్క్. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి