Can't see Telugu? Learn here. More Questions? Ask here.

లేదిక, కృష్ణా రాధికా..

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… ఏ మాట కా మాటే చెప్పుకోవాలి.మా ఆవిడకు కొంచం షాపింగ్ పిచ్చి ఎక్కువే, ( మా ఆవిడకు నా బ్లాగు సంగతి తెలీదు లెండి.  అందుకని ఇంత ధైర్యంగా నిజాలు రాస్తున్నాను.) మొన్నా మధ్య మా ఆవిడ ఊరు వెళ్ళే ముందు అంటే NIL భీమ పాకం   జరగడానికి ముందు, ఏదో షాపింగ్ చేయడానికి నన్ను రమ్మంది. నేను మామూలుగా నా కారుకు ఓనర్ గానే ఫీల్ అవుతాను, మా ఆవిడతో షాపింగ్ కు వెళ్ళేటప్పుడు మాత్రం డ్రైవర్ అవతారం [...]
పూర్తిగా చదవండి

ఒంటరి విహంగం

కథలు, జనవరి 2001 సాయి బ్రహ్మానందం గొర్తి
” సుజాతా ! నేను రెడీ ? త్వరగా రెడీ కా! ఉయ్ నీడ్ టు బి దేర్ బై 6:30 షార్ప్ ! ” టై సర్దుకుంటూ అన్నాడు హరి. సుజాత ఇంకా మేకప్ అవుతూనే ఉంది. సమాధానం రాలేదు. ఒక్కసారి తను వేసుకున్న సూటు అద్దం లో చూసుకున్నాడు. మేడ దిగి క్రిందకొచ్చాడు. తండ్రి రాజారావు, సోఫాలో కూర్చునున్నాడు. “డాడీ ! మీరు రెడీయే కద…” అంటూ ఒక్కసారి ఆగి - ” అదేమిటి [...]
పూర్తిగా చదవండి

సహచరుడు

కథలు ప్రజాకళ
- ధూళిపాళ అన్నపూర్ణ “టాల్‌స్టాయ్ ‘సంసార సుఖం’ చదవాలని ఉంది సుజా! ఒక్కసారివ్వవా?'’ అంది జ్యోతి. నా టేబుల్ మీద ఎదురుగా ఉన్న ఫోటోస్టాట్ కాపీ తీసి ఇచ్చాను. “అబ్బ! ఏమిటే ఇంత చిన్న ప్రింట్. ఇంత దగ్గరగా ఉన్న అక్షరాలు! ఎలా చదువుతున్నావ్. మొత్తం నలభై పేజీల కథ మూడు పేజీల్లోకి వచ్చేసింది. నేనిలా చదవలేను. మామూలు పుస్తకం లేదా?'’ అంది. లోపలికి వెళ్ళి రేక్ లోంచి ‘ఆర్వీఆర్’ ట్రాన్స్‌లేషన్ ‘విషాద సంగీతం’ తెచ్చి ఇచ్చాను. రవి [...]
పూర్తిగా చదవండి

కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-2)

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… మొదటి భాగం ఇక్కడ చదవండి. ==============================================================  అలా గ్రూప్ మొత్తాన్ని హాండీ కాం లో కవర్ చేస్తూ ఉంటే అంజి గాడు అన్నాడు. “మామా, మొత్తానికి నీ బర్త్ డే పార్టీ మాత్రం అదిరింది మామా, పైగా నాకు లేని బర్త్ డే ఒకటి తయారు చేసి మందు పార్టీ కి అక్కను   ఒప్పించేలా అయిడియా ఇచ్చావు చూడూ, అప్పుడే అనుకున్నాను, నీది గొప్ప క్రిమినల్ బ్రెయిన్ మామా. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి “    “అఫ్ట్రాల్, ఆడాళ్ళకే అన్ని తెలివి తేటలు [...]
పూర్తిగా చదవండి

అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం.

Telugu, కథలు, తెలుగు chavakiran
అనగా అనగా ఒక అడవి. ఆ  అడవిలో ఒక సింహం. సింహం అనే సరికి రాజనుకునేరు, సింహాల జనాభానేమో పెరిగిపొయింది, వెనకట్లా ఇప్పుడు యుద్ధాలు చేసుకోని రాజ్యం వీరభోజ్యం అంటూ చచ్చిన దాకా కొట్టుకొనే రోజులు పొయినాయి. ఇప్పుడంతా పెజాస్వామ్యం. మహత్రజ సింహరాజు గారి పరిపాలనలో రోజులన్నీ హాయిగా గడిచిపోతున్నాయి. ఈహ మన సింహం దగ్గరకొస్తే ఎలాగూ రాజు కాలేక పొయిందిగా, ఉద్యోగం పురుష లక్షణం అని ఓ కంపెనీ పెట్టి సింహరాజుతో ఉన్న లింకులతో నాలుగయిదు [...]
పూర్తిగా చదవండి

కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-1)

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… చాలా రోజుల తర్వాత మళ్ళీ వారాంతానికి విహార యాత్ర కి పథకం వేసుకున్నాము. సందర్భమేమంటే, ఆ ఆదివారం నా పుట్టిన రొజు. సాధారణంగా పుట్టిన రోజు ఫంక్షన్లకు దూరంగా ఉండే నేను, మా ఆవిడ నా స్నేహితులైన అంజి గాడు,నీలూ, గుల్లూ, మాకు రెండు ఇళ్ళ అవతల ఉండే సాంబారు షణ్ముగం ను, ఆయన భార్య చిత్ర ను, అంజి గాడి గర్లు ఫ్రండు నందిని  ని, మా ఆఫీసు నుండి మరి కొందరు కొలీగ్స్ ను పిలిచే సరికి [...]
పూర్తిగా చదవండి

భలారే! భోజన ప్రియుడు ప్రేమలో పడ్డాడు…!!

కథలు శ్రీ
అనగనగా ఒక పట్టణంలో, ఒక కాలేజ్ లో చదువుతున్న భీమరాజు మాంచి భోజన ప్రియుడు. భీమరాజుది మంచి దేహ సౌ...
పూర్తిగా చదవండి

జ్ఞానంగల కుక్క

కథలు ప్రజాకళ
- కొడవటిగంటి కుటుంబరావు సార్వభౌమరావుగారి దగ్గర ఒక కుక్క ఉండేది. అది అన్నప్పుడల్లా మొరిగేదికాదు. నేరస్థులనూ, జైలుకు పోయివచ్చినవాళ్ళనూ చూస్తే మాత్రమే మొరిగేది. చివరకు, ఈ విషయం ఎన్ని డజన్ల సార్లు రుజువయిందంటే, అది ఎవర్ని చూసి మొరిగితే వాళ్ళు నేరస్థులయి ఉండాలని అందరూ నమ్మే స్థితికి వచ్చారు. ‘అది దైవాంశగల కుక్కేమోనండీ, సార్వభౌమరావుగారూ?’ అన్నారు కొందరు. ‘ఏమో చెప్పలేం’ అన్నారు మనస్తత్వంవాళ్ళు. సార్వభౌమరావు అంత దూరం వెళ్ళలేదు గాని, ‘శాస్త్రజ్ఞానానికి అందని విషయాలు జీవితంలో చాలా ఉన్నాయి’ అన్నాడు. సార్వభౌమరావుగారంటే పదవి [...]
పూర్తిగా చదవండి

ఒక అతడు- ఒక ఆమె (మొదటి భాగం)

కథలు శ్రీ
ఈ రచన నా మనసు లోతులను కదలిస్తూ వచ్చింది. రాస్తున్నప్పుడు కొన్ని సార్లు కన్నీరు నాబుగ్గల మీద జ...
పూర్తిగా చదవండి

ఒక అతడు- ఒక ఆమె

కథలు శ్రీ
హృదయాంతరాళం లో రగులుతున్న అగ్ని...బాధ..బాధ..బాధ...బాధ..బాధ......"చచ్చిపో నువ్వు, నీకు బ్రతికే అర్హత లే...
పూర్తిగా చదవండి

కళాకారుడు – ఎప్పుడో చదువుకున్న చందమామ కథ

Telugu, కథలు, తెలుగు chavakiran
కళాకారుడు - ఎప్పుడో చదువుకున్న చందమామ కథ అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక ఊరు, ఆ ఊరిలో ఒక శిల్పి, ఆ శిల్పి చాలా చాలా గొప్పోడని పేరు. ఆ ఊరి రాజు కోసం రకరకాల శిల్పాలు చెక్కి ఇచ్చినాడు. అవి బ్రహ్మ సృష్టి కన్నా మిన్న అని పేరు తెచ్చుకున్నాయి. ఆ రాజ్యం రాజే కాకుండా పక్క రాజ్యం రాజు, ఆ పక్క రాజ్యం రాజు సాములోరూ అందరూ ఇతని దగ్గరే శిల్పాలు [...]
పూర్తిగా చదవండి

మృదులాంత్రంలో రెండు రెళ్ళ ఆరు (ఓ తెలుగు కథ !)

Telugu, కథలు, తెలుగు chavakiran
మృదులాంత్రంలో రెండు రెళ్ళ ఆరు (ఓ తెలుగు కథ !) “దేవా! … కాఫీ టైం” భాగ్యనగరంలోని ఓ మృదులాంత్ర (సాఫ్ట్వేర్) కంపెనీలో రోజులాగానే అనేకానేక ‘సేం డైలాగు’ల్లో ఓ డైలాగు అద్నాం (అసలు పేరు అది కాదులేండి,బాడీలో సిమిలారిటీ చూసి అందరూ కమిటయి పొయినారు, పాపం అద్నాం కూడా అసలు పేరు మర్చిపొయినాడు!) నోటి వెంట వినిపించింది. “పద” అంటూ ‘దేవ్’ విండోస్ స్టార్ట్ బటన్ + ‘L’ నొక్కి సిస్టమ్ లాక్ చేసి వీల్డ్ చెయిర్ వెనక్కి అని [...]
పూర్తిగా చదవండి

నా తొలి ప్రేమకథ -ముగింపు భాగం

కథలు శ్రీ
(ముందుగా మీకొక విషయం చెప్పాలి. ముందుభాగం (నా ప్రేమకథ) లో కాలేజి నెలవు దినాలలో నాకు ఎదురయిన ఒక అన...
పూర్తిగా చదవండి

నా తొలి ప్రేమ కథ- మూడవ భాగం

కథలు శ్రీ
అదృష్టం వీపు గోకడమేంటి అని కదా మీ సందేహం. నాకొక సామెత గుర్తు. " మంచి వాని దగ్గరకు మంచివాన్ని పంప...
పూర్తిగా చదవండి

పంపించేద్దామనుకున్నాను

Telugu, కథలు, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
పంపించేద్దామనుకున్నాను కలవో లేవో అని సంశయిస్తూ కలవాడివో లేనివాడివో అనుకుంటూ పంపిచేద్దామనుకున్నాను హృదయమంతా నిండినవాడిని ఎక్కడకు పంపించను? నీడలా తోడు నిల్చిన వాడిని ఎక్కడకు పంపించను? మధురాధిపతివో కాదో అయోధాధిపతివో కాదో అన్వేషిస్తూ గడిపినాను హృదయాధిపతివని మర్చిపొయి
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS