Jul 31
కొన్ని ఎముకలు… ఇంకొన్ని గింజలు
కథలు ప్రజాకళ
- గుర్రం సీతారాములు
“ద ఫ్లష్ ఈజ్ ఆన్ మై బ్యాక్, షీ ఈజ్ మై డాటర్… జస్ట్ టర్న్‌డ్ ఫిఫ్టీన్… ఫీల్ హర్ బి బ్యాక్ సూన్…'’
ఈ వాక్యం నన్నెంతో డిస్ట్రబ్ చేసింది. ఆ క్యాంపస్‌లో కామన్‌వెల్త్ లిటరేచర్ చెప్తున్న నన్ను ఈ వాక్యం డిస్ట్రబ్ చేసింది. ప్రముఖ ఒరియా కవి జయంత్ మహాపాత్ర రాసిన ‘ది హంగర్’ లోనిదా వాక్యం.
ఓ అరవై ఏళ్ళ ముసలివాడు తన పదిహేనేళ్ళ కూతురుతో సముద్రంలో చేపలు పట్టి రోజూ చస్తూ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి