Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చెలికాడు నిన్నే

ఘంటసాల, సుశీల హాసిని
చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ అహహా ...అహా ఒహోహో .... అహహా ఒహో ......అ ఆ చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా
పూర్తిగా చదవండి

కుషీ కుషీగా నవ్వుతు

ఘంటసాల, సుశీల హాసిని
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారుగొలిపేదిందుకే నిషా కనుల వాడ ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
పూర్తిగా చదవండి

అందమే ఆనందం

ఘంటసాల హాసిని
అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం ఒడిలో, చెలి మోహనరాగం ఒడిలో, చెలి మోహనరాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం పడిలేచే కడలితరంగం .. పడిలేచే కడలితరంగం వడిలో జడిసిన సారంగం పడిలేచే కడలితరంగం వడిలో జడిసిన సారంగం
పూర్తిగా చదవండి

బృందావనమది అందరిది

ఘంటసాల, సుశీల హాసిని
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే
పూర్తిగా చదవండి

జయమ్ము నిశ్చయమ్మురా

ఘంటసాల, సుశీల హాసిని
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా ఏనాటికైన స్వార్ధము నశించి తీరును ఏనాటికైన స్వార్ధము నశించి తీరును ఏరోజుకైన సత్యమే జయించి తీరును.. జయించి తీరును కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును //జయమ్ము నిశ్చయమ్మురా// విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి . విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి విశాల దృష్టి తప్పకుండ బోధించాలి .. బోధించాల పెద్దలను
పూర్తిగా చదవండి

ఎవరికోసం

ఘంటసాల, సుశీల హాసిని
ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే సొగసరీ … ఒక పరి వివరించవే చెలిమికోసం చెలి మందహాసం .. ఏమని వివరింతును గడుసరీ … ఏమని వివరింతును ఆ..ఆ… ఆ, వలపులు చినికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాలు రేపు ఆ..ఆ…ఆ.. ఎదలో మెదలే చెలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు ఈ నయగారం ప్రేమసరాగం … ఈ నయగారం ప్రేమసరాగం అందించు అందరాని సంబరాలే … ఏ…ఏ…. ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే సొగసరీ … ఒక పరి వివరించవే
పూర్తిగా చదవండి

అందమే ఆనందం

ఘంటసాల హాసిని
అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం పడమట సంధ్యారాగం కుడియెడమల కుసుమ పరాగం పడమట సంధ్యారాగం కుడియెడమల కుసుమ పరాగం ఒడిలో చెలి మోహన రాగం ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం //అందమే ఆనందం// పడిలేచే కడలి తరంగం ఓ పడిలేచే కడలి తరంగం వడిలో జడిసిన సారంగం పడిలేచే కడలి తరంగం వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో ఓ సుడిగాలిలో ఎగిరే
పూర్తిగా చదవండి

అలిగితివ సఖీ

ఘంటసాల హాసిని
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా అలిగితివ సఖీ ప్రియ కలత మానవా ప్రియమారగ నీ దాసుని ఏల జాలవా అలిగితివ సఖి ప్రియా కలత మానవా లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా ఈ పరీక్ష మాని ఇంక దయను జూడవా అలిగితివ|| నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా అలిగితివ|| ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా ఆ.....
పూర్తిగా చదవండి

కళ్ళలో కళ్ళు పెట్టి

ఘంటసాల హాసిని
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండే కలిపి చూడు సందిట్లో బంధివై చూడు హాయి ...సయ్యాటలాడి చూడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసా గుండెల్లో గుండే కలిపి చూసా సందిట్లో బంధినై పోతా సయ్యాట వేళ కాదు.. కానుకా ఇవ్వనా ...వద్దులే దాచుకో కోరికా చెప్పనా ... అహో ! తెలుసులే చెప్పకు ఏందుకో సిగ్గులు ... వుండగా హద్దులు కాదులే కలిసిపో ...అహో ! నవ్వరా నలుగురు కావాలి కొంటె సాకు ...... హోయి ....... నువ్వు నా జీవితం .
పూర్తిగా చదవండి

శిలలపై శిల్పాలు

ఘంటసాల, మహదేవన్ హాసిని
అహో ఆంధ్ర భోజా శ్రి కృష్ణా దేవరాయా విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా కను చూపు కరువైన వారికైనా ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు ఒకచెంప
పూర్తిగా చదవండి

తెలిసింది లే

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే|| చలిగాలి రమ్మంటు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే చలిగాలి రమ్మంటు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే ఏముంది లే ఇపుడేముంది లే ఏముంది లే ఇపుడేముంది లే మురిపించు కాలమ్ము ముందుంది లే నీ ముందుంది లే || వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా అవునందునా
పూర్తిగా చదవండి

యమునా తీరమున

ఘంటసాల, సుశీల హాసిని
ఆ.............. యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా! "మంజు ఏ ఆపేసావ్...ఏమి లేదు ఆపకు మంజు నీ కాలి మువ్వల సవ్వడి నా పాటకు నడక నేర్పాలి నా గానానికి జీవం పొయ్యాలి" రావోయి రాసవిహారి యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ ఆ....... వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా! యమునా తీరమునా..... బాస చేసి రావేల మదన గోపాలా
పూర్తిగా చదవండి

అంతగా నను చూడకు

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
అంతగా నను చూడకు … ష్… మాటాడకు అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను.. చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను తలుపులే కవ్వించెను ..వలవుల వీణలు తేలించెనుఅంతగా నను చూడకు … ష్… మాటాడకు అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను జిలిబిలి ఊహలు రేగెను .. నా
పూర్తిగా చదవండి

అడిగానని అనుకోవద్దు

ఘంటసాల, మహదేవన్, సుశీల హాసిని
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతుఉంటారెందుకు ఇంకొక్క రాతికి చేతులెత్తుకుని మొక్కుతుఉంటారెందుకు అది వీధిలోన పడి ఉన్నందుకు .. అది వీధిలోన పడి ఉన్నందుకు ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ … అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం
పూర్తిగా చదవండి

తలనిండ పూదండ

ఘంటసాల హాసిని
ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే కొలనిలోని నవ కమల దళమ్ములు నీ నయనమ్ముల బోలునటే ఎచట చూచిన ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే పూలవానలు కురియు మొయిలువో మొగలిరేగులలోని సొగసువో పూలవానలు కురియు మొయిలువో మొగలిరేగులలోని సొగసువో నా రాణి తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS