Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బహుదూరపు బాటసారి

ఘంటసాల హాసిని
బహుదూరపు బాటసారి …. ఇటురావో ఒక్కసారి బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి అర్ధరాత్రి పయనమేలనోయి . పెనుతుఫాను రేగనున్నదోయి అర్ధరాత్రి పయనమేలనోయి . పెనుతుఫాను రేగనున్నదోయి నా కుటీరమిదేనోయ్ విశ్రమింపరావోయి నా కుటీరమిదేనోయ్ విశ్రమింపరావోయి వేకువనే పోదమోయి బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి పయనమెచటికోయి … ఈ పయనమెచటికోయి నీ దేశమేనదోయి పయనమెచటికోయి … ఈ పయనమెచటికోయి నీ
పూర్తిగా చదవండి

రావోయి బంగారి మామా

ఘంటసాల హాసిని
రావోయి బంగారి మామా నీతోడి రాహస్యమొకటున్నదోయి రావోయి బంగారి మామా నీళ్ళతోరల వెన్క నిలుచున్నపాటనే నీళ్ళతోరల వెన్క నిలుచున్నపాటనే గలగలల్ విని గుండె ఝల్లుమంటున్నాది రావోయి బంగారి మామా అవిశి పువ్వులు రెండు అందకున్నయ్ నాకు అవిశి పువ్వులు రెండు అందకున్నయ్ నాకు తుంచి నా సిగలోన తురిమి పోదువుగాని రావోయి బంగారి మామా … రావోయి బంగారి మామా రావోయి బంగారి మామా … రావోయి బంగారి మామా ఏటి పడవ సరంగు పాత
పూర్తిగా చదవండి

పోలీసెంకటసామి

ఘంటసాల హాసిని
మరువలేనురా నిన్ను నేను మరువలేనురా ఓ…. పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా ఓయ్ వాలు కన్నుల మువ్వలెంకటసామి నిన్ను నేను మరువలేనురా నీకు వచ్చింది కోరమీసం నాకు వచ్చింది దోర వయసు నీకు వచ్చింది కోరమీసం నాకు వచ్చింది దోర వయసు ఇద్దరి మనసు ఒక్కటైతే…. హోయ్.. ఇద్దరి మనసు ఒక్కటైతే ఎఱక చింతల్లేని బతుకె ఎంకటసామి నిన్ను నేను మరువలేనురా ఓ…. పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా కన్నూ
పూర్తిగా చదవండి

అత్తలేని కోడలు

ఘంటసాల హాసిని
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ.. అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా పచ్చిపాలమీద మీగడేదమ్మా .. ఆ వేడిపాలమీద వెన్న ఏదమ్మా ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా పచ్చిపాలమీద మీగడుంటుందా .. ఆ వేడిపాలమీద వెన్న ఉంటుందా ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడలు
పూర్తిగా చదవండి

ఒకసారి కలలోకి రావయ్యా

ఘంటసాల, జానకి హాసిని
గొల్ల గోపన్న …. ఒకసారి కలలోకి రావయ్యా ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా ఓ గొల్ల గోపయ్యా … ఒకసారి రాగానే ఏమౌనులే .. నీ హృదయాన శయనించి ఉంటానులే .. ఏలుకుంటానులే … ఒకసారి రాగానే ఏమౌనులే పగడాల నా మోవి చిగురించెరా .. మోము చెమరించెరా .. మేను పులకించెరా సొగసు వేణువు చేసి పలికించరా సొగసు వేణువు చేసి పలికించరా కెమ్మోవి పై తేనె ఒలికించనా … కెమ్మోవి పై తేనె ఒలికించనా తనివి కలిగించనా .
పూర్తిగా చదవండి

నన్ను ఎవరో తాకిరి

ఘంటసాల, సుశీల హాసిని
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో సిగ్గులన్ని దోచుకుంటే
పూర్తిగా చదవండి

బ్రతుకు పూలబాటకాదు

ఘంటసాల, మహదేవన్ హాసిని
లేని బాట వెతుకుతున్న పేద వానికి …. రాని పాట పాడుకున్న పిచ్చివానికి ….. బ్రతుకు పూలబాటకాదు అది పరవశించి పాడుకునే పాటకాదు బ్రతుకు పూలబాటకాదు దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు బ్రతుకు పూలబాటకాదు అది పరవశించి పాడుకునే పాటకాదు బ్రతుకు పూలబాటకాదు మాటలతో
పూర్తిగా చదవండి

వలపువలే తీయగా

ఘంటసాల హాసిని
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా వలపువలే తీయగా వచ్చినావు నిండుగా మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా వలపువలే తీయగా వచ్చినావు నిండుగా తడబడు నడకల నడచినపుడు నీ తత్తరబాటును చూడాలి తలుపు మూయగనే దారులు వెదకే బిత్తరచూపులు చూడాలి తడబడు నడకల నడచినపుడు నీ తత్తరబాటును చూడాలి తలుపు మూయగనే దారులు వెదకే బిత్తరచూపులు చూడాలి అని తలచి తలచి ఈ తరుణం కోసం తపసు చేసినది ఇందులకా వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
పూర్తిగా చదవండి

ఏమివ్వను నీకేమివ్వను

ఘంటసాల, సుశీల హాసిని
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను నన్నే వలచి నా మేలు తలచి నన్నే వలచి నా మేలు తలచి లేని కళంకం మోసిన ఓ చెలీ… మచ్చలేని జాబిలి ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా యుగయుగాలు నిన్నే వరియించనా నా సగము మేన నిన్నే ధరియించనా ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే
పూర్తిగా చదవండి

బృందావన చందమామ…

ఘంటసాల, జిక్కి హృదయ బృందావని
బృందావన చందమామ ఎందుకోయి తగవుబృందావన చందమామ ఎందుకోయి తగవుఅందమెల్ల నీదే ఆనందమె కద నాది బృందావ...
పూర్తిగా చదవండి

రావే ముద్దుల రాధా!

ఘంటసాల, పి.సుశీల హృదయ బృందావని
రావే ముద్దుల రాధా!నా ప్రేమ రాధివి నీవెగనవ రత్నాల రాశివి నీవెగ ~పోవయ్యా శ్రీకృష్ణా!నీ సరసాలన్న...
పూర్తిగా చదవండి

బృందావన మోహనుడు

ఘంటసాల హృదయ బృందావని
అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడుఅడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడుఅడుగో అడుగో అర...
పూర్తిగా చదవండి

యమునా తీరమున సంధ్యా సమయమున…

ఆరుద్ర, ఘంటసాల, పి.సుశీల హృదయ బృందావని
ఆ..............యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి యున్నది కాద...
పూర్తిగా చదవండి

ఈ మౌనం ఈ బిడియం

ఘంటసాల, సుశీల జ్యోతి
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా మమతలన్ని తమకు తామె మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక ఈ మౌనం|| మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక అహ ఒహొ అ... మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక కనులు కలిసి అనువరించు ప్రణవ భావ గీతిక ఈ మౌనం|| ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక ఏకాంతము
పూర్తిగా చదవండి

జగమే మాయ

ఘంటసాల జ్యోతి
జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా జగమె|| కలిమి లేములు కష్ట సుఖాలు కలిమి లేములు కష్ట సుఖాలు కావడిలో కుండలనీ భయమేలోయి కావడిలో కుండలనీ భయమేలోయి కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి కావడికోయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగోంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి జగమె|| ఆశా మోహముల దరిరానీకోయి ఆశా మోహముల దరిరానీకోయి
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS