Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నీలకంధరా దేవా

ఘంటసాల జ్యోతి
జయజయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందార శృతిశిఖర సంచారా నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా నీలకంధరా దేవా దీన బాంధవా రారా ననుగావరా సత్యసుందరా స్వామి నిత్య నిర్మల పాహి సత్యసుందరా స్వామి నిత్య నిర్మల పాహి అన్యదైవము గొలువా ఆ అన్యదైవము గొలువా నీదుపాదము విడువా అన్యదైవము గొలువా నీదుపాదము విడువా దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా దేహి అన వరములొసగు దానగుణసీమ పాహియన్నను
పూర్తిగా చదవండి

తోలి వలపే పదే పదే పిలిచే

ఘంటసాల, సుశీల జ్యోతి
తోలి వలపే పదే పదే పిలిచే యేదలో సందడి చేసే తోలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లేలు విరిసే తొలి|| ఆ ఆ ఆ ఎమో ఇది ఎమో నీ పేదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆ అందం అనుబంధం నా మనసున మీకై దాచిన పూసిన కానుకలు ఎమో ఇది ఎమో నీ పేదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆ అందం అనుబంధం నా మనసున మీకై దాచిన పూసిన కానుకలు నీ కన్నుల వేలిగెనే దీపాలు అవి మీ ప్రేమకు ప్రతి రూపాలు నీ కన్నుల వేలిగెనే దీపాలు అవి మీ ప్రేమకు
పూర్తిగా చదవండి

గొల్ల గోపన్న.. ఒకసారి కలలోకి రావయ్యా..

ఆరుద్ర, కోదండపాణి, ఘంటసాల, యస్.జానకి హృదయ బృందావని
గొల్ల గోపన్న …. ఒకసారి కలలోకి రావయ్యాఒకసారి కలలోకి రావయ్యానా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యాఓ గొల...
పూర్తిగా చదవండి

కనులు తెరచినా నీవాయే….

ఘంటసాల, పి.సుశీల హృదయ బృందావని
సన్నగ వీచే చల్ల గా...లికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపు పై ఆ...... కలలో వింతలు కననాయే స...
పూర్తిగా చదవండి

ఈ పాట నీ కోసమే…

ఘంటసాల, పి.సుశీల హృదయ బృందావని
ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీ కోసమే ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీ కోసమే ఈపూలు పూచేది ఈ గాలి వీచేది మనసై...
పూర్తిగా చదవండి

కుంతీవిలాపం

ఘంటసాల జ్యోతి
అదియొక రమణీయ పుష్పవనము ఆ….వనమందొక మేడ అదియొక రమణీయ పుష్పవనము ఆ….వనమందొక మేడ మేడపై అదియొక మారుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లగా పదునైదేండ్ల యీడు గల బాలిక… పోలిక రాచపిల్ల జం కొదవెడు కాళ్లతోడ.. దిగుచున్నది క్రిందకి మెట్టుమీదుగాన్ …ఆ…… ఆ అమ్మాయి ఇటువైపే వచ్చుచున్నది యీ నదివద్ద ఆమెకు ఏం పనో కన్నియలాగె వాలకము కన్పట్టుచున్నది కన్నియలాగె వాలకము కన్పట్టుచున్నది కాదు కాదు ఆ చిన్ని గులాబి లేత అరచేతులలో
పూర్తిగా చదవండి

పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా..

ఘంటసాల, పి.సుశీల, శ్రీశ్రీ హృదయ బృందావని
ఆ..ఆ ..ఆఆ...ఆఆఆ...ఆఆఆ....ఓఓ.. ఓఓ..ఓఓఓఓ...ఓఓఓఓఓఓ..... పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా పాడవేల రాధికా ప్రణయ సుధ...
పూర్తిగా చదవండి

మెల్ల మెల్ల మెల్లగా….

ఆత్రేయ, కె.వి.మహదేవన్, ఘంటసాల, పి.సుశీల హృదయ బృందావని
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగామెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా మెత్తగ అడిగితే లేదనే...
పూర్తిగా చదవండి

ఊహలు గుస గుస లాడే…..

ఆరుద్ర, ఘంటసాల, పి.సుశీల హృదయ బృందావని
ఊహలు గుస గుస లాడేనా హృదయం ఊగిస లాడేప్రియా....ఊహలు గుస గుస లాడేనా హృదయం ఊగిస లాడేవలదన్న వినదీ మనస...
పూర్తిగా చదవండి

పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని

ఘంటసాల జ్యోతి
ఓ భావి భారత భాగ్య విధాతలార యువతీ యువకులార స్వానుభవమున చాటు నా సందేశమిదే వరెవహ్ పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్ ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్ కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖ పడగా ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్ ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్ కంటి పాపలై
పూర్తిగా చదవండి

మనసున మనసై

ఘంటసాల, శ్రీశ్రీ హృదయ బృందావని
మనసున మనసై బ్రతుకున బ్రతుకైమనసున మనసై బ్రతుకున బ్రతుకైతోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము...
పూర్తిగా చదవండి

శివశంకరి

ఘంటసాల జ్యోతి
ఆ...ఆ...ఆ..ఆఅ.ఆ శివశంకరి శివశంకరి శివానంద లహరి శివశంకరి శివానంద లహరి శివశంకరి శివానంద లహరి శివశంకరి చంద్ర కలాధరి ఈశ్వరి ఆ చంద్ర కలాధరి ఈశ్వరి కరునామౄతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవా దీనపాలనము సేయవే శివశంకరి శివానంద లహరి శివశంకరి శివశంకరి శివానంద లహరి శివానంద లహరి శివశంకరి శివశంకరి శివానంద లహరి శివశంకరి శివశంకరి శివానంద లహరి శివశంకరి చంద్ర కలాధరి ఈశ్వరి రి రి స ని ద ని స మ ప ద ని స ద ని స
పూర్తిగా చదవండి

అందెను నేడే

ఘంటసాల, దాశరథి జ్యోతి
అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్ని ఆతని వెన్నెలలే అందెను నేడే అందని జాబిల్లి ఇన్నేళ్ళకు విరిసే వసంతములు ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు నిదురించిన ఆశలు చిగురించెలే నిదురించిన ఆశలు చిగురించెలే చెలికాడే నాలో తలపులు రేపెనులే నా చెక్కిలి మెల్లగ మీటగనే నరనరముల వీణలు మృఒగినవి గిలిగింతల నా మేను పులకించెలే గిలిగింతల నా మేను పులకించెలే నెలరాజే నాతో సరసములాడెనులే ఇక రాలవు కన్నుల ముత్యములు ఇక వాడవు
పూర్తిగా చదవండి

పది మందిలో

ఘంటసాల జ్యోతి
పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే విరి తోటలో పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే పది మందిలో|| గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే ఆకాశ వీధిలో తారలెన్ని వున్న అందాల జాబిల్లి అసలుఒక్కడే పది మందిలో|| ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే
పూర్తిగా చదవండి

అనగనగా ఒక రాజు

ఘంటసాల, సుశీల జ్యోతి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు వొట్టి చవటలయ్యారు పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు అయ్యో ఇంటి దీపమార్పివెయ నెంచెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు పడుచు పెళ్ళామే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS