Aug 03
మానవ సంబంధాలు
జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
మానవ సంబంధాలు అన్ని కేవలం అవసరం మీదనే ఆధారపడి ఉన్నాయి.
నాకు తెలుసు చాలా మంది ఈ మాటను అంగీకరించరు.
ఇక్కడ అవసరం అన్న పదాన్ని సరిగా నిర్వచిద్దాము.
అవసరం అంటే కేవలం బౌతిక అవసరాలే కాదు, మానసిక అవసరాలు కూడ.
మీరు చెప్పవచ్చు, నాకు ఎటువంటి అవసరం లేని వ్యక్తులతో కూడ సంబందాలు ఉన్నాయి ఉదహరణకు స్నేహితులు, కుటుంబ సంబందాలు మొదలైనవి.
పై ఉదహరణలొ చెప్పిన వ్యక్తుల తొ మీకు మానసిక అవసరాలు లేవని చెప్పగలరా?
ఒక వ్యక్తి సన్నిహిత్యాన్ని మీరు కొరుకుంటున్నారు అంటే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి