Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎంటి ఈ బ్లాగర్ల గొల - భారత దేశ బాగొగులు చూసే పార్టిలు

జనరల్ - అబిప్రాయాలు రాజెష్ గన్నారపు
ఎంటి ఈ బ్లాగర్ల గొల, మేము  ఒట్ల కొసం ఎన్ని కష్టాలు పడుతున్నమొ మీకు తెలుసా?  మందు పొసి, డబ్బులు  ఇచ్చినా కూడ ఒట్లు పడట్లేదు. అలాంటిది వేరే పార్టి వాడు మా కంటే ముందు బందు ప్రకటిస్తే మాకు ఎంత నష్టం. అర్థం చేసుకొరు….  ఇంకా ఎక్కువ మట్లాడినా/రాసిన ఇండియా లొ బ్లాగులను నిషేదిస్తాం. ఖబర్దార్..
పూర్తిగా చదవండి

అబ్దుల్ కలామ్ ఉపన్యాసం

జనరల్ - అబిప్రాయాలు రాజెష్ గన్నారపు
The President of India DR. A. P. J. Abdul Kalam ’s Speech in Hyderabad . Why is the media here so negative?Why are we in India so embarrassed to recognize our own strengths, our achievements? We are such a great nation. We have so many amazing success stories but we refuse to acknowledge them. Why? We [...]
పూర్తిగా చదవండి

అంతా ఐపొయింది….

జనరల్ - అబిప్రాయాలు రాజెష్ గన్నారపు
అంతా ఐపొయింది…. మనకు ఎన్నొ పని గంటలు మిగిలాయి… కాకపొతె  మనం స్పొర్టివ్ గా తీసుకొవలసిన సమయం ఇది.
పూర్తిగా చదవండి

వెతుకుట

జనరల్ - అబిప్రాయాలు రాజెష్ గన్నారపు
పెళ్లి అంటె మగవాడి (ఆడవారి జీవితం లొ కూడా) జీవితం లొ తీసుకొనే ముఖ్య మైన నిర్ణయం. మా అన్నయ్య కు  సంబందాలు చూడటం మెదలు పెట్ట్టిన నాటి నుండి నాలొ ఆలొచనలు మొదలు అయ్యాయి. ముందుగా ప్రేమ వివాహం,  అమ్మాయి నచ్చి ప్రేమ లొ పడటం వేరు, ప్రేమ వివాహం చెసుకొవాలని అమ్మాయిలను వెతకటం వేరు.. ప్రస్తుతం  అంత ఒపిక లేక ప్రేమ వివాహం  అనే పద్దతి ని పక్కన పెట్టెసాను. ఇలా కాదు అని నేను కొరుకొనే అమ్మాయి ఎలా [...]
పూర్తిగా చదవండి

ఈ కథ లొని నీతి ఎమిటి?

జనరల్ - అబిప్రాయాలు రాజెష్ గన్నారపు
పాత కథ  చీమ వేసవి కాలం అంతా కస్టపడి చలి కాలం కొసం భొజనం సమకూర్చుకుంది.  మిడత మాత్రం అలాంటి  ఆలొచన లెకుండా గడుపుతూ, చీమ ను చూసి పిచ్చి చీమ అని నవ్వుకొనెది.  చలికాలం  రానె వచ్చింది.   చీమ పొగు చేసి పెట్టుకున్న భొజనం తొ సంతొషంగా గడిపింది. మిడత భొజనం దొరకక చనిపొయింది. కొత్త కథ చీమ వేసవి కాలం అంతా కస్టపడి చలి కాలం కొసం భొజనం సమకూర్చుకుంది.  మిడత మాత్రం అలాంటి  ఆలొచన లెకుండా గడుపుతూ, చీమ [...]
పూర్తిగా చదవండి

బాబొయ్ బొర్ కొడుతొంది!!!!!

జనరల్ - అబిప్రాయాలు రాజెష్ గన్నారపు
చేయటానికి  బొలెడన్ని పనులు ఉన్నాయి ఆఫీస్ పని కి సంబందించి  కొంచెం రీసెర్చ్ వర్క్ చెయ్యాలి నా పి.జి పుస్తకాలు  చదవాలి గది శుభ్రం చెసుకొవాలి బట్టలు ఉత్తుక్కొవాలి శెలవు రొజు కాబట్టి ఎదైనా ప్రత్యెక వంటకాలు చెసుకొవచ్చు ఎదైనా మంచి పుస్తకం చదువ వచ్చు. ఐనా నాకు చాలా బొర్ కొడుతొంది… చివరికి ఒక్కొసారి అనిపిస్తుంది, శెలవలు రాకపొతె బాగుండు అని:-)
పూర్తిగా చదవండి

మంచి భార్య ను పొందటమెలా?

జనరల్ - అబిప్రాయాలు రాజెష్ గన్నారపు
 ఈ లింక్ చదవండి, నాకు చాలా బాగా రాసాడు అనిపించింది. http://www.eguyz.com/forums/showthread.php?p=16392
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS