Sep 16
మేకింగ్ మూవీస్ – సత్యజిత్ రాయ్ వ్యాసాలు : మొదటి టపా
Making Movies, ప్రముఖులు, వ్యాసాలు సౌమ్య
సౌమ్యగారు గతంలో నవతరంగం కోసం అనువదించిన సత్యజిత్ రే మేకింగ్ మూవీస్ వ్యాసావళిని నవతరంగం క్రొత్త పాఠకుల కోసం 8 గంటల స్లాట్‍లో పున: ప్రచురిస్తున్నాం. చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
నవతరంగం
————————————————————————————————–
“Making Movies” అని బెంగాలీ పత్రిక “సందేశ్” కోసం సత్యజిత్ రాయ్ కొన్ని వ్యాసాలు రాసారు. తన సినిమాలు తీసే అనుభవాల్లో ఆసక్తికరమైనవి కొన్ని వివరిస్తూ.వీటిని ఆయన భార్య బిజొయ ఆంగ్లం లోకి అనువదించారు. ఈ వ్యాసాలు చదువుతూ ఉంటే, వాటిలోని సరళత్వం నాకు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి