Can't see Telugu? Learn here. More Questions? Ask here.

గరం-గరం

చర్చ, ప్రకటన, ప్రత్యేకం శిద్దారెడ్డి వెంకట్
ఈ మధ్య నవతరంగంలో చాలా విషయాల గురించి వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. గతంలో నంద అవార్డుల గురించి, మారుతున్న తెలుగు సినిమా గురించి, గోదావరి లో గూఫుల గురించి, ఈ మధ్యనే జల్సా గురించి, పెద్దలు-ప్రేమలు-సినిమాల గురించి కామెంట్స్ రూపంలో సమస్య (సంగతి) ని చాలామంది తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి చర్చలో పాల్గొన్నారు. అయితే ఏదైనా సమస్య (సంగతి) ని ఇలా పోస్టుల్లో కామెంట్ల రూపంలో కాకుండా ఒక రచ్చబండలో చర్చించి, వీలైతే ఆ చర్చ [...]
పూర్తిగా చదవండి

అమెరికా తెలుగు బ్లాగర్ల సమావేశం

నవ్వించావు లేవోయ్ విహారి
హైదరాబాదు వాళ్ళు బిర్యానీ తింటూ, బెంగుళూరు వాళ్ళు బిసిబెళే బాతు తింటూ ఎడతెరిపి లేకుండా బ్లాగు సమావేశాలు ఏర్పాటు చేసేస్తున్నారని అమెరికా బ్లాగర్లకు ఆవేశం ఆరడుగులు పుట్టుకొని వచ్చింది. ఇకూరుకుంటే లాభం, వడ్డీ లేదని ల్యాప్టాప్ లాగ్గట్టి (గోచీ ఎగ్గట్టి కి ప్రత్యామ్నాయ నుడికారం@రిజిస్టర్డు) తెగ బాధ పడిపోయారు. అమెరికాలో వున్న అమెరికన్లకు మన ఇంగ్లీషు అర్థం కాలేదని తెలుగు నేర్పిస్తున్న తెలుగు బ్లాగర్లకు
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా మరియు టి.వి మధ్య ’అక్రమసంబంధం’ !

చర్చ, టి.వి., భారతీయ సినిమా, విశ్లేషణ, సినిమా K మహేశ్ కుమార్
“మీడియా వార్” అంటూ, ’సాక్షి’ దినపత్రిక, ’ఈనాడు’ కొట్టెసుకుంటున్నాయని TV9 నిన్న రాత్రంతా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేసింది. పత్రికావిలువలు, పాఠకుడి పట్ల నిబద్దత, పత్రికా స్వాతంత్ర్ర్యం మొదలగు విషయాల్ని గురించి మహామహుల్ని పిలిచి ఊదరగొట్టింపజేసారు. ఈ ప్రహసనం ఇలాసాగుతుండగా, ఇంకో ఛానల్లో ఈమధ్యనే ఫ్రెష్ గా ఫ్లాపైన సినిమాని బ్రహ్మాండమైన ఆదరణతో వందరోజులవైపు పరుగెడుతోందని నిరూపించే ప్రయత్నం నా కంటపడింది. అప్పుడనిపించింది, సినిమా ప్రేక్షకుడిపట్ల ఈ నిబద్దత ని సినిమాతీసేవాడితోపాటు, సినిమాతో అక్రమసంబంధం [...]
పూర్తిగా చదవండి

తెలుగువారమండి

Telugu blog, జెమిని Harsha
తెలుగు టివి చానల్స్ లో తెలుగు వెతకటం మూర్ఖత్వం అని తెలిసినా రాయకుండా వుండలేకపోతున్నా (కడుపు ...
పూర్తిగా చదవండి

తెలుగులో అంతర్జాలంలో సత్యజిత్ రాయ్

satyajit ray, ప్రముఖులు, భారతీయ సినిమా, సత్యజిత్ రే రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మిత్రులారా,మన వెంకట్ మనందరికీ రానున్న మే నెలలో సత్యజిత్ రాయ్ గురించి రాయమన్నారు.ఆ మహా దర్శకుడి గురించి తెలుగులో అంతర్జాలంలో వెలువడ్డ కొన్ని లింకులు ఉపయోగపడొచ్చని ఇస్తున్నా.చూడండి మీరు రాసినవీ ఉన్నయేమో! అభిమాన కథ-ప్రజాకళ ఫోటోలు-పిరమిడ్ సాయిమీరా బ్లాగ్ నివాళి-తెలుగు జర్నల్ చిడియాఖానా-24fps రే విజ్ఞాన సర్వస్వం-దట్స్ తెలుగు 
పూర్తిగా చదవండి

నా జీవితం లో ’రే’ సినిమా

charulata, charulatha, satyajit ray, చారులత, ప్రముఖులు, బెంగాలి, బెంగాలీ సినిమా, బెంగాళీ సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ, సత్యజిత్ రే K మహేశ్ కుమార్
సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే [...]
పూర్తిగా చదవండి

ఆయనకు తెలుగు చేసింది, ఆమెకు తెగులు సోకింది

తెలుగు, రాజకీయాలు చదువరి
ఇవ్వాళ ఈనాడులో రెండు వార్తలు.. పక్కపక్కనే. రెండు వార్తలూ తెలుగు గురించే కావడంతో, ఒకే పేజీలో పెట్టి వాటిలోని వైరుధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది. మొదటిది: తెలుగుకు ప్రాచీన హోదా విషయమై లోక్‌సభలో చర్చకు వచ్చినపుడు, ఆ ప్రశ్న లేవనెత్తిన బొత్స ఝాన్సీ సభలోనే లేదు -ఫోనొచ్చిందట! అది కావాలని చేసిన ఏర్పాటని ఈనాడంటోంది; అదేదో రాజకీయమట. తమ పార్టీవాళ్ళే ఆమెను ఆ సమయానికి సభలో ఉండొద్దని చెప్పి బయటికి
పూర్తిగా చదవండి

తోడికోడళ్ళు

aadurti subbarao, dukkipati madhusudhan rao, అతిధి వ్యాసాలు, ఆదుర్తి సుబ్బారావు, తోడి కోడళ్ళు, దుక్కిపాటి మధుసూదన , భారతీయ సినిమా, సమీక్ష అతిధి
ఇది ముగ్గురు తోడికోడళ్ల కథ. అన్నపూర్ణ (కన్నాంబ) , అనసూయ (సూర్యకాంతం ), సుశీల (సావిత్రి). పెద్ద కోడలు అన్నపూర్ణ మాట కటువైనా మనసు మాత్రం నవనీతం లాంటిది. ఆమె భర్త కుటుంబరావు (ఎస్.వి.రంగారావు) మంచి పేరున్న వకీలు. కోర్టు విషయాలు తప్ప ఇంటి విషయాలు పట్టించుకోడు. పైగా ఇంటివిషయాలంటే మతిమరుపు కూడా. రెండో కోడలు అనసూయ అసూయాపరురాలు. ఆమె భర్త రమణయ్య ( రేలంగి) పేకాట రాయుడు, కులాసాగా తిరగడం,ఎప్పుడూ డబ్బు తగలేయడమే . మూడో [...]
పూర్తిగా చదవండి

చరిత్ర రచనను కొత్త దారి పట్టించిన కోశాంబి

వ్యాసం meeruchadivaaraa
చరిత్ర అర్థశాస్త్రాలు చదువుకుని అధికారంలోకొచ్చిన ఒక పెద్ద మనిషి ఐటి, బిటిల గురించి అ,ఆ,ఇ, ఈ లు తెలియకుండానే చరిత్రను ఎద్దేవా చేస్తూ ఈ కాలం పిల్లలు ఇంకా చరిత్ర ఎందుకు చదువుకుంటున్నారో ఏమిటో అని వాపోయారట! చరిత్ర సమగ్ర అధ్యయనంతోటే సుందర భవిష్యత్తు నిర్మాణం సాధ్యం అన్న కోశాంబి మాటలు ఆయనకు చెప్పడం వృథాకూడా. ప్రజాస్వామ్య విలువలు, స్ఫూర్తిని ఉగ్గుపాలతో రంగరించడానికి వీలుకల్పించే విద్యర్థి ఎన్నికలను అన్ని కాలేజీల్లోనూ, యూనివర్శిటీల్లోనూ రద్దు చేసిన ప్రబుద్ధుడాయన. చరిత్ర అనగానే [...]
పూర్తిగా చదవండి

భరతమాత ముద్దు బిడ్డలు - కందుకూరి వీరేశలింగం

Telugu మురళీ కృష్ణ వలివేటి
పేరు : కందుకూరి వీరేశలింగం తండ్రి పేరు : (తెలియదు) తల్లి పేరు : (తెలియదు) పుట్టిన తేది : 16-4-1848 పుట్టి...
పూర్తిగా చదవండి

ఐయాం నాటే లెజెండ్

నవ్వించావు లేవోయ్ విహారి
::::::::: ఇది చిరంజీవి ఇచ్చిన స్టేట్ మెంట్ కాదు. బాలకృష్ణ ఇచ్చింది అంతకన్నా కాదు. మరీ ముదురుగా మోహన్ బాబేమో అని అనుమానమొస్తే టైడ్ తో ఓ సారి, వై.ఎస్. నోటితో ఓ సారి బుర్రని కడిగి తళ తళ లాడిన తరువాత మళ్ళీ నెత్తి మీద బొర్లించుకోవాలి. ఇది నాకై నేను అయిదారు టి.వి. కెమెరాల ముందు ప్రాక్టీసు చేసి ఇచ్చిన స్టేట్ మెంట్. ఐయాం నాటే లెజెండ్ అనగానే తెలుగు సినిమాల కన్నా హాలీ వుడ్ సినిమాలే బావుంటాయనే వాళ్ళకు
పూర్తిగా చదవండి

మే,జూన్,జులై

navatarangam, నవతరంగం, ప్రకటన, ప్రత్యేకం శిద్దారెడ్డి వెంకట్
రాబోయే మూడు నెలల్లో నవతరంగం ఫోకస్ విభాగంలో ఈ క్రింది దర్శకులపై విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సినిమా సమీక్షలు ప్రచురిస్తున్నాము. ఆసక్తి వున్నవారు తమ వ్యాసాలను navatarangam at gmail dot com కు పంపగలరు. మే-సత్యజిత్ రే జూన్-జాన్ అబ్రహం జులై-యసుజిరో ఓజు ఫోకస్ విభాగంలో మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన వ్యాసాలు కూడా పంపవచ్చు. రెగ్యులర్ గా రాసే ఉద్దేశం వుంటే సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు. వివరాల కొరకు navatarangam at gmail dot com కు మెయిల్ చేయగలరు. నవతరంగం [...]
పూర్తిగా చదవండి

నీతి కథలు - పాలు ముట్టని పిల్లి

Telugu మురళీ కృష్ణ వలివేటి
విజయనగరములో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైనది. ప్రభుత్వము ప్రజలను పిల్లులను ప...
పూర్తిగా చదవండి

తెలుగు లో ఉచిత “ఫాన్సీ ఫాంట్స్ (Fancy Fonts)” లేవా?

Telugu, fonts Chaks
నాకు ఫాన్సీ ఫాంట్స్ అంటే పిచ్చి. నా కున్న ఈ పనికి రాని అలవాటు వలన, నేను వెబ్ ని బ్రౌస్ చేస్తున్...
పూర్తిగా చదవండి

(తెలుగు)ఉగాది నుండీ (తమిళ)ఉగాది వరకూ..

Telugu రవి
(గత టపా తరువాయి)తెలుగు ఉగాది నాడు మొదలయిన నా సినిమా కష్టాలు మరో వారం రోజులు కొనసాగాయి. ఆ వారం రో...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS