Apr 06
జరిగిన కథ
నా ఏడుపు, వర్తమానం charasala
అది వేసవి కాలం. పాలిటెక్నిక్ ప్రొద్దుటూరులో చదువుతూ వేసవి సెలవులకు నేను మా వూరొచ్చాను. ఇంట్లో పడుకొని ఏదో చదువుకుంటున్నాను. మధ్యాహ్న సమయమనుకుంటాను. వేసవి అనగానే మా వూర్లో నాకు గుర్తొచ్చేది చెట్లకింద, పందిళ్ళ కిందా మంచాలు వేసుకొని సేద తీరే జనమే! బోలెడన్ని విషయాలు వాళ్ళ మద్య దొర్లిపోతూ వుంటాయి. గొడవలకు కూడా అవి ఒక్కోసారి కారణభూత మవుతూ వుంటాయి.
బయటేదో ఎవరో అరుస్తున్నట్లు, తిడుతున్నట్లు వినిపించటంతో బయటకు వచ్చాను. మా యింటి ఎదురుగా వున్న ఇంటి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి