Sep 21
కులుకుతు, ఒళుకుతు, హొయలోతు తిరిగేవు, రామ!
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
కులుకుతు, ఒళుకుతు, హొయలోతు తిరిగేవు, రామ!
ఇలనసురులు కాల విలయ ప్రళయ మాడుతుండ!!
..
పాల కడలి పవళించే వాడికి ఉప్పుటేరె దిక్కన,
కలకలముగ బిలబిల తిరువీధుల చేరినావుగ, అవ్వ!
..
కులుకుతు, ఒళుకుతు, హొయలోతు తిరిగేవు, రామ!
ఇలనసురులు కాల విలయ ప్రళయ మాడుతుండ!!
..
గాలిని, గాలిగోపురమును పడిపడి వేడేవారి
కాలిసవ్వడికె దిగ్గున తిరుమండపమేగినావుగ, అవ్వ!
..
కులుకుతు, ఒళుకుతు, హొయలోతు తిరిగేవు, రామ!
ఇలనసురులు కాల విలయ ప్రళయ మాడుతుండ!!
..
భీకర ఘీంకార హ్రీంకార ధ్వనుల శంఖము,
ఘన ఘన ఘన పెను రవమ్ముల మహిత చక్రము,
ఝన ఝన ఝన అసుర ఛేధిత నందకము,
ధిమి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి