Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మరల మరల పునరంకితం

పాత పాటలు kamesh
కొన్ని అనివార్య కారణాలు, పరిస్ధితుల వలన చాలా కాలం నుంచి            ( సుమారు 3 నెలల నుంచి) ఏ టపాలు వేయలేక పోయాను.  ఈ రోజే  అంతర్జాలం  తెరచి ముందుగా  తెలుగు గుంపులోని  వందలాది లేఖలను  చాలా ఓపికగా ( లేకపోయినప్పటికీ, ఎరువు తెచ్చుకుని మరీ) చదివా.  పనిలో పనిగా Blog Statistics కూడా చూసా.  ఆశ్చర్యం !!!  ఈ మూడు నెలలలో కూడా నా బ్లాగు సందర్శకులు వస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు. పాటలు వింటూనే [...]
పూర్తిగా చదవండి

ఏ పారిజాతమ్ము లీయగలనో సఖీ

పాత పాటలు kamesh
ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప ఏ కానుకలను అందించగలనో చెలీ గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చంచలా వల్లికా తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా …. శరదిందు చంద్రికా,.,, నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి విరులెందుకు సిరులెందుకు మనసు లేక మరులెందుకు తలపెందుకు తనువెందుకు నీవు లేక నేనెందుకు … నీవు లేక నేనెందుకు …     చిత్రం : ఏకవీర గాత్రం [...]
పూర్తిగా చదవండి

ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో

పాత పాటలు kamesh
ఈవీణ పలికించు ఎన్ని రాగాలో నాలోన పులకించు ఎన్ని భావాలో ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో నాలోన పులకించు ఎన్ని భావాలో ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో మనసులో రాగాలు స్వరములై పలికాయి కనులలో రాగాలు కళలుగా వెలిసాయి మనసులో రాగాలు స్వరములై పలికాయి కన్నులలో రాగాలు కళలుగా వెలిసాయి కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి ఆ….. కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి సన్న సన్నగ వలపు సంగతులు వేసాయి ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో నాలోన పులకించు ఎన్ని భావాలో ఈ వీణ [...]
పూర్తిగా చదవండి

అందాల రాజు వస్తాడు …

పాత పాటలు kamesh
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది నుదుట బాసికము నూతల కాంతుల మెరిసే మదిలో కోరిక మంగళగీతం పాడే వేచిన కనులే వేయి వలపులై పూచే పూచిన వలపుల పులకరించెనే మేను ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్ అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది బుగ్గను పెట్టిన నల్లచుక్క తానవ్వే [...]
పూర్తిగా చదవండి

నీ పేరు తలచినా చాలు

పాత పాటలు kamesh
కృష్ణా ……………. నీ పేరు తలచినా చాలు … నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు ఏమి మురళి అది ఏమి రవళిరా … ఆఆఆఆఆఆఆఆ ఏమి మురళి అది ఏమి రవళిరా పాట వినగ ప్రాణాలు కదలురా ఏమి మురళి అది ఏమీ రవళిరా పాట వినగ ప్రాణాలు కదలురా మురళీధరా నీ స్వరలహరులలో మరణమైనా మధురమురా నీ పేరు తలచినా చాలు [...]
పూర్తిగా చదవండి

సుందరాంగా అందుకోరా …

పాత పాటలు kamesh
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా ఆనందలోకాలు చూపింతురా సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా ఆనందలోకాలు చూపింతురా   కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో మది సంతాపమాడగ సంతోషమురేగ చెంత చేరరాద కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో మది సంతాపమాడగ సంతోషమురేగ చెంత చేరరాద    సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా ఆనందలోకాలు చూపింతురా   యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం చాలు తాపాన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము యోగము చేదు విరాగము [...]
పూర్తిగా చదవండి

శ్రీ నగజాతనయం సహృదయం - శ్రీశ్రీ విరచిత సీతాకళ్యాణ హరికధా కాలక్షేపం

పాత పాటలు kamesh
మిత్రుడు “రానారె” కోరికపై ఈ పాట. గమనిక : ఈ పాట వాగ్దానం చిత్రం లోనిది. శ్రీశ్రీ విరచితమైనది. గానం చేసింది శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు. సంగీతం సమకూర్చింది కె.వి మహదేవన్. ఏమైనా కాపీరైటు విషయాలుంటే నాకు తెలియచేయండి. తగు నివారణ చర్య తీసుకోబడుతుంది.
పూర్తిగా చదవండి

నగుమోము చూపించవా గోపాలా

పాత పాటలు kamesh
నగుమోము చూపించవా గోపాలా నగుమోము చూపించవా గోపాలా మగువల మనసుల నుడికింతువేలా నగుమోము చూపించవా గోపాలా ….. ఎదుట … ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట …. ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట ఇక సైపలేను నీవే నా ముద్దుల జంట నగుమోము చూపించవా గోపాలా….. వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ మగనాలిపై ఇంత బిగువు చూపెదవేల నగుమోము చూపించవా గోపాలా …. [...]
పూర్తిగా చదవండి

అత్తలేని కోడలుత్తమురాలు

పాత పాటలు, లలితగీతాలు kamesh
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ.. అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు   కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా పచ్చిపాలమీద మీగడేదమ్మా .. ఆ వేడిపాలమీద వెన్న ఏదమ్మా ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా పచ్చిపాలమీద మీగడుంటుందా .. ఆ వేడిపాలమీద వెన్న ఉంటుందా ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు   వంట ఇంటిలోన ఉట్టిమీదుంచిన సున్నుండలేమాయే కోడలా మినప సున్నుండలేమాయే కోడలా … ఆహ.. [...]
పూర్తిగా చదవండి

ఓ నిండు చందమామ

పాత పాటలు kamesh
ఓ నిండు చందమామ … నిగనిగల భామ ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా ఓ… ఓ.,…. ఓ,..  నిండు చందమామ   నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు ఏలుకునే ప్రియుడను కానా నాలించగ సరసకు రానా ఓఓఓఓఓ… ఓ నిండు చందమామ … నిగనిగల భామ ఒంటరిగ సాగలేవు కలసి [...]
పూర్తిగా చదవండి

Ruk jaa raat tthar jaye chanda

పాత పాటలు, హిందీ పాటలు kamesh

పూర్తిగా చదవండి

వెన్నెలకేలా నాపై కోపం

పాత పాటలు kamesh
వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి నీ చూపులకేనా నాపై కోపం తూపులు దూసినవి వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో… బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో… నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగ మారినదో పీటలపైన పెళ్ళిదినాన మాటలు కరువైనా నన్ను ఓరచూపుల కోరికలూరా చూడవా నీవైనా.. వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ ఈ పూవునకేలా నాపై [...]
పూర్తిగా చదవండి

ఏమమ్మా నిన్నేనమ్మా ఎలా ఉన్నావు

పాత పాటలు kamesh
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు ఊఁ ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము అంతేలెండి అంతకు మించి ఏదో ఏదో ఉందని అన్నానా ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను   నడవకు నడవకు అమ్మయ్యో నడిచావంటే అమ్మయ్యో నడుమే నలిగిపోతుంది నీ నడుమే నలిగిపోతుంది పొగడకు పొగడకు అయ్యయ్యో పొగిడారంటే అయ్యయ్యో మనిషే వెగటైపోతారు మనిషే వెగటైపోతారు ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు ఏదోలెండి మీ దయవల్ల [...]
పూర్తిగా చదవండి

ఊయలలూగినదోయి మనసే

పాత పాటలు kamesh
ఊయల లూగినదోయి మనసే … తీయని ఊహల తీవెలపైన … ఊయల లూగినదోయి మనసే … తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయీ   వెన్నెల పూవులు విరిసే వేళ సన్నని గాలులు సాగే వేళ వలపులు ఏవో పలికెను నాలో …. వలపులు ఏవో పలికెను నాలో తెలుపగ రానిది ఈ హాయి ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయీ   కమ్మని రాతిరి రమ్మని పిలిచే మల్లెల పానుపు మనకై నిలిచే ప్రాయము నీవై పరువము నేనై …. ప్రాయము నీవై పరువము నేనై పరిమళించగా రావోయి… ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయీ   చిత్రం [...]
పూర్తిగా చదవండి

దివినుండి భువికి

పాత పాటలు kamesh
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై   అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు అందిని జాబిలి పొందులో అందాలు … అందిన జాబిలి పొందాలో అందాలు పొందాను ఈనాడు ఈనాడు …. పొందాను [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS