Can't see Telugu? Learn here. More Questions? Ask here.

గూగుల్ ల్యాబ్స్ లో కొత్త సర్వీసులు:

మీకు తెలుసా?.. ఉమాశంకర్
మన సొంత రీజినల్ లాంగ్వేజి లో సెర్చ్ చేసుకోవడానికి మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు జతగా ఈ widget ను ఆడ్ చ...
పూర్తిగా చదవండి

Microsoft ….

మీకు తెలుసా?.. ఉమాశంకర్
Microsoft Microsoft సంస్థ 1975 లో ఆవిర్భవించడం జరిగింది.ఈ సంస్థ యొక్క ఫౌండర్స్: Bill Gates మరియు Paul allen.ఈ సంస్థ head quarters:Washingt...
పూర్తిగా చదవండి

గూగుల్ గురించి తెలుసా?..

మీకు తెలుసా?.. ఉమాశంకర్
Googleలో సెర్చ్ చేయనిదే నెటిజన్ లకు పొద్దు గడవదు అంటే అతిశయోక్తి కాదేమో?!...మరి అలాంటి సెర్చ్ ఇంజిన...
పూర్తిగా చదవండి

మీకు తెలుసా: మీ సీటిలో పేలుళ్లు .. మీరు ఏమి చేయాలి

మీకు తెలుసా రఘునాధ రెడ్డి బుర్రి
హైదరాబాద్ లో జరిగిన పేలుళ్లు అత్యంత బాధాకర సంఘటన. ఇది మనందరికి సవాల్ గా నిలిచింది. ఇలాంటి సంఘట...
పూర్తిగా చదవండి

నేను గమనించినవేంటంటే…

మీకు తెలుసా? keshavachary
బ్లాగరు మహాశయులారా అందరికీ నమస్కారం! చాలా రోజులయింది బ్లాగుల్లోకి అడుగు పెట్టి… అన్ని పనులూ ముగించుకుని ఇలా రాయడం మొదలు పెట్టడానికి - సుమారు రెండు నెలలు అయిందనుకుంటా! అయితే కూడలి మాత్రం రోజూ చదువుతూనే ఉన్నా!  వాదాలూ, వివాదాలూ, వింతలూ, వినోదాలూ అబ్బో చాలానే ఉన్నాయిగా! ఇన్నాళ్ళూ కేవలం పాఠకునిగా మిగిలాక, చాలా విషయాల్ని  గురించి ఒక మంచి అవగాహన వచ్చింది. అదే మన బ్లాగులూ, బ్లాగర్ల గురించేనండీ! అవేంటో మీతోనే చెప్పేస్తే బాగుంటుందనీ ఇలా మొదలెట్టా! మన బ్లాగుల్లో ముఖ్యంగా [...]
పూర్తిగా చదవండి

చల్ల చేయ్ గొల్లభామ

మీకు తెలుసా జ్యోతి
చూపులకు తెల్లగా ఉంటుంది. మీగడ తెట్టెలతో నాలిక మీద వేసుకోగానే కరిగి కమ్మటి అనుభూతినిస్తుంది. మండు వేసవిలో దాహార్తిని తీర్చే గొప్ప అమృతపు జల్లు - ఈ చల్ల. కవ్వపు చిలికిడికి చిదిమిన గడ్డపెరుగు చిక్కని మజ్జిగవుతుంది. నురగలు తేల్లిన ఈ మజ్జిగ నోరూరిస్తుంది. ఈ చల్లలో రుచితో బాటు ఔషధగుణాలు వున్నాయి. ఎండాకాలంలో గుటక గుటకలో దాహాన్ని తీర్చి, సేదతీర్చి చలువను చేకూర్చే చల్లనయిన చల్ల వల్ల లాభాలెన్నో వున్నాయి.
పూర్తిగా చదవండి

మమ్మీకరణ – కొన్ని సంగతులు

మీకు తెలుసా! మీకు తెలుసా!
  మమ్మిఫికేషన్ - మమ్మీకరణ అనేది ఒక్క ఈజిప్షియనులకే పరిమితం కాలేదు. ఈజిప్టులో వున్న గ్రీకులు, రోమన్లు కూడా మమ్మీకరించబడ్డారు. క్రీ.శ.  5వ శతాబ్దము వరకూ ఈ మమ్మీకరణ ప్రక్రియ జరుగుతూనే వుంది. కానీ ఆ తర్వాత క్రైస్తవ మతము వేళ్ళూనుకొని బలపడేకొద్దీ సన్నగిల్లుతూ వచ్చింది. క్రీ.శ. 400 - 1400 మధ్యకాలంలో మమ్మియా అనేది శక్తి / వృద్ధి కారకముగానూ, అనేక వ్యాధులను తగ్గించ గలిగేది గానూ ...
పూర్తిగా చదవండి

వేడి వేసవి – చల్లని పానీయాలు

మీకు తెలుసా shadruchulu
ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి. ఇది వేసవికాలం. అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీరు చెమట రూపంలో బయటకి వస్తుంది. పెరిగిన ఉష్ణోగ్రత నుండి సహసిద్ధమైన విధానంలో మనల్ని మనం కాపాడుకునేందుకు నీరు ఎక్కువగా త్రాగాలి.నీటితో పాటు ఇతర ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం చాలా అవసరం. * మజ్జిగ,నిమ్మరసం, కొబ్బరినీరు, పండ్లరసాలు, రాగిజావ, బార్లీ నీరు మొదలైనవి తరచుగా తీసుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా
పూర్తిగా చదవండి

తెలుగు సాహిత్య వేదిక

మీకు తెలుసా? keshavachary
సమకాలీన సాహిత్యాన్ని ఇంటర్నెట్ పాఠకులకు అందుబాటులోకి తేవాలన్న మా ప్రయత్నం ఈనాటికి ఫలించింది. ఈ సాహిత్య వేదిక సాహితీ వేత్తల, సాహిత్య విద్యార్థుల , సాహితీ ప్రియుల అభిప్రాయాలు, వారి భావాల ప్రకటనకు ఒక వాహికగా కొనసాగుతుంది. ‘తెలుగు సాహిత్య వేదిక’ త్వరలోనే మరిన్ని శీర్షికలతో మరింత సాహిత్యాన్ని మీకు అందజేయనుంది. (మొత్తం చదవండి)
పూర్తిగా చదవండి

తెలుగు సాహిత్య వేదిక

మీకు తెలుసా? keshavachary
ఇంటర్నెట్ పాఠకులకు ఉత్తమ సాహిత్యం అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో తెలుగు సాహిత్య వేదిక ముస్తాబవుతున్నది. తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్నవారు ఈ వేదికను తీర్చిదిద్దడంలో శ్రద్ధ వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ-సాహితీ పత్రిక ( బ్లాగు) హైదరాబాదు విశ్వవిద్యాలయం కేంద్రంగా వెలువడుతున్నది. అయినా కేవలం ఇక్కడి విద్యార్థులు, పాఠకులకే అని కాకుండా సమస్త పాఠక లోకానిక… (మొత్తం చదవండి)
పూర్తిగా చదవండి

ఆడవాళ్ళ సంగతులు కొన్ని(అమెరికా)

మీకు తెలుసా! మీకు తెలుసా!
అమెరికాలోని వుద్యోగుల్లో ౪౬ శాతం (46%) మంది ఆడవాళ్ళైనా, సైంటిస్టులు, ఇంజనీర్ల విషయాని కొచ్చేసరికి వారి శాతం కేవలం ౨౩ (23%) మాత్రమేనట. అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మగవారితో సమానంగా ఆడవారి సంఖ్య గనుక పెంచితే, ఐటీ లోవున్న ఖాళీలన్నీ నిండిపోతాయట. ౪ (4th) వ తరగతి వరకూ సైన్సూ, లెక్కల్లో ఆడపిల్లలకూ, మగపిల్లలకూ సమానమైన ఇష్టం వున్నా, ౮ (8th) వ తరగతికి వచ్చేసరికి ఆడపిల్లల్లో మగపిల్లల్లాగా సైన్సూ,లెక్కలూ చేయగలమన్న అభిప్రాయం తగ్గుముఖం పడుతుందిట. అంతేకాక, టీచర్లూ, తల్లిదండ్రులూ, తోటివారూ సైన్సూ, సాంకేతిక విషయాలకు దూరంగా వుండేటట్లు ప్రోత్సహిస్తారట. వీటికి తోడు మీడియా కూడా (ప్రచార) మహిళా శాస్త్రవేత్త్లకూ, సాంకేతిక నిపుణులకూ తక్కువ గుర్తింపునిస్తోందిట. ౧౯౮౪ (1984) లో ౩౭ శాతం (37%) మంది మహిళలు కంప్యూటర్ సైన్సులో పట్టా పుచ్చుకుంటే, అది ౧౯౯౯ (1999) లో౨౦ శాతం (20%) కన్నా తక్కువకు పడిపోయిందిట. కానీ తిరిగి ౨౦౦౨ (2002) లో ౩౪ శాతానికి (34%) కు పుంజుకున్నదట. ఓ సర్వే ప్రకారం ఐటీ రంగంలోకి ఆడవారు రావడానికి కారణం ...
పూర్తిగా చదవండి

ఇదో కొత్త వాదన!

మీకు తెలుసా? keshavachary
రాయలసీమను కలుపుకుంటే ప్రత్యేక తెలంగాణాకు మద్దతిస్తారట!!! రాయలసీమ నాయకులు పత్రికల్లో హామీలిచ్చేస్తున్నారు. ఎంత మంచి ఆఫర్! యిప్పుడేం చేద్దాం?  కలిపేసుకుందామా???
పూర్తిగా చదవండి

తెలిస్తే చెప్పండి!

మీకు తెలుసా? keshavachary
ఆధునిక కాలంలొ (ఆధునికానంతర యుగంలో) సాహిత్యం వల్ల  ప్రయోజనమేంటి? సాహిత్యాన్ని అభ్యసించకపోవటం వల్ల వచ్చే నష్టమేంటి?
పూర్తిగా చదవండి

కొన్ని చిత్రమైన సంగతులు

మీకు తెలుసా! మీకు తెలుసా!
ఎవరికి వారు తమ మోచేయిని నాకలేరట. తెలివైన వారి జుత్తులో జింక్, కాపర్‌ల శాతం ఎక్కువట. ఒక గంట సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకొనటం వల్ల చెవిలో బాక్టీరియా శాతం 700 రెట్లు పెరుగుతుందట. ప్రపంచంలో 50% మంది ఇప్పటివరకూ ఒక్క ఫోన్ కాల్ కూడా అందుకోలేదట. పారిస్ లోని ఈఫిల్ టవర్ బరువు 1000 ఏనుగుల కంటే ఎక్కువట. ప్రతి 5 సెకన్లకూ ఒక కంప్యూటర్ వైరస్ బారిన పడుతూందిట. ప్రపంచంలో అతి పిన్న తల్లి తండ్రులు 1910లో చైనాలో నివసించిన 8 మరియు 9 యేళ్ళ వయసు గల ఓ పిల్ల జంటట. ఒక నిమిషంలో క్రికెట్ (చిమ్మెట అనుకుంటా) చేసే శబ్దాల్ని 2తో భాగించి, 9 కలిపి, మళ్ళా 2తో భాగిస్తే సెలిసియస్‌లో టెంపరేచర్ వస్తుందట. సముద్రంలో 800 మీటర్ల కన్నా లోతున వుండే చేపలకు కళ్ళుండవట. ద్రాక్ష పళ్ళు మైక్రోవేవ్ వోవెన్‌లో పెడితే విస్ఫోటనం చెందుతాయట. ఇద్దరి మధ్య ఫైటింగ్ (డ్యుయెల్లింగ్)అనేది పెరుగ్వేలో ఆ యిద్దరూ రక్త దాతలైతే న్యాయసమ్మతమేనట. ఇంగ్లండులో Speaker of the House మాట్లాడకూడదట. ఒక్క ఆదివారం తప్ప, మిగతా ...
పూర్తిగా చదవండి

కోఫీ అన్నన్ చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు

మీకు తెలుసా! మీకు తెలుసా!
యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవెలెప్‌మెంట్ వాళ్ళు ప్రపంచ ప్రజల జీవన విధానాల గురించి రకరకాల సర్వేలు చేస్తూ వుంటారట. వాటిలో కొన్నింటిని కోఫీ అన్నన్ గారు బయటకు వెల్లడించారు. చూడండి.   ప్రపంచంలోని 225మంది అత్యంత ధనికుల (అందులో 60 మంది అమెరకన్లే)  మొత్తం ఆదాయాన్ని కలిపితే అది ఒక ట్రిలియన్ డాలర్ల కన్నా పైచిలుకే. ఇది ప్రపంచ జనాభాలో 47% బీదల సంవత్సరాదాయానికి సమానం.  అమెరికన్లు సంవత్సరానికి 260 పౌండ్ల మాంసాన్ని వాడతారు. అదే బంగ్లాదేశ్ లో ఆరున్నర పౌండ్లేనట. ఐరోపియన్లు ఐస్ క్రీమ్, తత్సంబంధిత పదార్థాల మీద 11 బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాకు ఒక సంవత్సరం వరకూ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యమూ కల్పిచడానికయ్యే దానికన్నా 2 బిలియన్ల డాలర్లు ఎక్కువ. 48 తక్కువ అభివృద్ధి చెందిన దేశాల మొత్తం ఉత్పాదకత కన్నా, మొదటి ముగ్గురి ధనవంతుల ఆస్తుల మొత్తమే ఎక్కువ. అమెరికన్లు సంవత్సరానికి 8 బిలియన్ డాలర్లు సౌందర్య సాధనాలపై ఖర్చ చేస్తున్నారు.ఇది ప్రపంచం మొత్తానికీ సాధారణ అక్షరాస్యతకు అవసరం అయ్యేదానికన్నా 2 బిలియన్ ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS