Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Cricket is our religion (too)

క్రికెట్, మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
మొత్తానికి నాకు ఒకందుకు సంతోషంగా వుంది. ఒక అనవసరపు రచ్చ మరుగున పడిపోయింది. నిన్నటి దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పెద్దాయన బ్యాచ్‌కీ, ఆ నోట్లో నాలుకని తెగ్గొయ్యమన్న ఇంకొక పెద్దాయన బ్యాచ్‌కీ సమానంగా సంతోషాన్ని పంచింది నిన్నటి క్రికెట్ మ్యాచ్‌లో విజయం. మనకింత సంతోషంగా వుందికదా! If I am right, వాళ్ళీపాటికి “ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం” అని తెగ బాధపడుతుంటారు. ఇటువంటివాళ్ళని యేమి చెయ్యాలి? మీరేమంటారు?
పూర్తిగా చదవండి

‘కుడీ’ ‘ఎడమా’, మధ్యలో కాంగ్రెసు, నెత్తి మీద కరుణానిధి

Telugu చదువరి

పూర్తిగా చదవండి

రామ సేతువు - ఎన్డీటీవి చర్చ

Telugu చదువరి

పూర్తిగా చదవండి

మీ నిర్వాకం సంగతి చూడ్డానికి వేరే రాష్ట్రానికి పోవాలా ముఖ్యమంత్రీ?

Telugu చదువరి

పూర్తిగా చదవండి

చిర్రెత్తుకొచ్చి …

మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
ఇది చదివాక చిర్రెత్తుకొచ్చి … మనలో ఎవరు పన్ను కట్టట్లేదు చెప్పండి? ఆదాయప్పన్నో, మనం తినే ఉప్పూ పప్పూ మీద కట్టే పన్నో ఏదో ఒకటి. ఆలాకట్టిన పన్నుల్లో డబ్బు ఇట్లా రోడ్ల పాలు, బ్రిడ్జీల పాలు చేస్తున్నారు. మన పేరు చెప్పి కొన్ని వేల కోట్ల అప్పు తెచ్చారు. దాంట్లో వీళ్ళు తినేదే సింహభాగం. జన్మభూమి కార్యక్రమానికి రాజకీయనాయకులు వాడిన 50% స్కీమునే తీసుకోండి. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిలో యెవరైనా నిన్ను బాగు చేద్దామనో, నన్ను [...]
పూర్తిగా చదవండి

నేను మోనార్క్‌ని …

రాజకీయాలు శ్రవణ్
చంద్రబాబు : నేను మోనార్క్‌ని. పైకి కనపడను కానీ, ఫైనల్ డెసిషన్ నాదే. జయలలిత : లేడీ మోనార్క్‌ని. ఇట్లాంటి వాళ్ళకి మోడు చెరువుల నీళ్ళు త్రాగించా. ఫినల్ డెసిషన్ నాదే. అమర్ సింగ్ : క్యా బాత్ కర్తే హో. హం సే బడ్ కర్ మోనార్క్ తో సిర్ఫ్ లాలూ హై. ఔర్ కోయీ నహీ. ఫైనల్ డెసిషన్ మేరా హై.
పూర్తిగా చదవండి

పారాహుషార్…

మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
మన రాష్ట్రాన్ని గుడిసె లేని రాష్టంగా చేస్తానని “రాజు” గారు సెలవిచ్చారు. గుడిసె వాసుల్లారా పారాహుషార్. మీ గుడిసె G.O.నెం.210 ప్రకారం కూల్చేసి, దానికి సవరణగా వచ్చిన G.O.నెం.420 ప్రకారం మిమ్మల్ని కాల్చేస్తారేమో? ఒక పేపర్లో వచ్చింది దానికి సవరణ G.O.నెం.840 కూడా వస్తుందంట, పారాహుషార్…
పూర్తిగా చదవండి

కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా …

మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
“కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవితకనర్హం” ఇది పెద్దాయన శ్రీశ్రీ చెప్పిన మాట. “ఊరేగింపూ, వరదముంపూ, చెత్తకంపూ కాదేదీ రాజకీయానికనర్హం” ఇది ఈనాటి రాజకీయనాయకులు చెప్పే మాట. “ఏంటీ చెత్త గోల?” అంటారా… గోల కాదండీ బాబూ, నిజ్జంగా నిజం. నేను చెప్పేది మన పక్క రాస్ట్రంలోని చెన్నయ్ రాజకీయనాయకుల గురించి. “రోడ్డు మీద చెత్త పేరుకుపోయింది” పదండి clean చేద్దాం అని పది మంది నడుం కడితే, “ఆయ్, మాకు చెప్పకుండా clean చేస్తారా?” అని పోలీసులు వాళ్ళని [...]
పూర్తిగా చదవండి

are we ready?

మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
 ”when the people are ready, they will find their leader automatically”  ఇది “mask of zorro”  లో డైలాగు. పోయినసారి ఎలక్షన్లప్పుడు రాజశేఖరరెడ్డి ఇట్లాగే నాయకుడిగా ఎదిగాడన్నది నా అభిప్రాయం. “are we ready to find another one?”
పూర్తిగా చదవండి

ఉగ్రవాదము, మతమూ

Telugu చదువరి

పూర్తిగా చదవండి

బీసీసీఐ నిర్వాకం

Telugu చదువరి

పూర్తిగా చదవండి

అమెరికా దేశంలో ఆంధ్రా రాజకీయం!

అమెరికా, ఆంద్ర, రాజకీయాలు Dr.Ismail
మొత్తానికి 'తానా' మహాసభలు రంజుగా సాగాయి. మన తోటి బ్లాగరులైన ప్రసాద్, విహారిల పుణ్యమా అని ఖచ్చి...
పూర్తిగా చదవండి

ఓ మంత్రిగారి జాబు

Telugu చదువరి

పూర్తిగా చదవండి

మసీదులో బాంబు

ఆంధ్ర ప్రదేశ్, తీవ్రవాదం, రాజకీయాలు, సమాజం, హైదరాబాదు చదువరి
మసీదులో బాంబు! గతంలో పోలీసు కమిషనరేటు మీద మానవ బాంబు దాడి జరిగిన తరువాత కొన్నాళ్ళకనుకుంటా.. పోలీసులు ఇద్దరు ముస్లిము కుర్రాళ్ళని అరెస్టు చేసారు. అందుకు నిరసనగా ముస్లిము ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా కమిషనరేటు మీదకి దండెత్తి వచ్చి, నానా యాగీ చేసి పోయారు. వాళ్ళకి వాళ్ళ నాయకుల మద్దతు కూడా. అనుమానమ్మీద ముస్లిములను అరెస్టు చేస్తేనే అలా అల్లరి చేస్తే, మరి ఇళ్ళల్లో దాక్కున్న నేరస్తులను పట్టుకునేదెట్లా?
పూర్తిగా చదవండి

మండలి ఎన్నికల కథా కమామీషు

రాజకీయాలు చదువరి
మరో నెలలో శాసనమండలి ఏర్పడబోతోంది. మండలి చదువుకున్నవారి కోసం. శాసనసభలాగా కాకుండా, సమాజంలోని కొన్ని ప్రత్యేక వర్గాలకు కేటాయింపులున్నాయిక్కడ . పట్టభద్రులకు, పంతుళ్ళకు, స్థానిక సంస్థలకు, శాసనసభకు కొన్ని స్థానాలను ప్రత్యేకించారు. ఇవికాక, గవర్నరు నామినేటు చేసేవి కొన్నుంటాయి. మన మండలిలో మొత్తం స్థానాలు 90 కాగా, పట్టభద్రులకు 8 స్థానాలు,పంతుళ్ళకు 8,స్థానిక సంస్థల ప్రతినిధులకు 31,శాసనసభ్యుల ప్రతినిధులకు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS