Feb 04
సైంధవులు, శిశుపాలురు, మన పాలిట గుదిబండలు - రాజకీయులు
రాజకీయాలు చదువరి
రాజకీయుల పేకాట, ప్రజల జీవితాలతో చెలగాటం. ఒక దృష్టాంతమిది.
పై ఫోటోలు రెంటినీ ఈనాడు నుండి సేకరించాను.
మొదటి దాన్లో ఏం జరుగుతుందో చూసారుగా. పేకాటాడుతున్నారు ఈ నేతలు -నడిరోడ్డున ! వాహనాలేమీ కదలనీయకుండా దిగ్బంధనం చేసారు. ఈనాడులో వార్త చూడండి.
ఇక రెండో ఫోటో: అనారోగ్యంగా ఉన్న బిడ్డను ఆసుపత్రికి తీసుకు వెళ్ళే తొందర్లో ఉన్న వీరిని పై రకం రాజకీయులు, వారి అంతేవాసులు అడ్డుకుంటే.. నిస్సహాయంగా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి