Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సత్యజిత్ రాయ్ - ఓ చిన్న ఉపోద్ఘాతం

వ్యాసాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రపంచంలోని సినీదర్శకులలో అగ్రశ్రేణికి చెందిన సత్యజిత్ రాయ్ (1921-1992) గొప్పతనాన్ని వర్ణించడానికి బహుముఖప్రజ్ఞాశాలి అనే పదం కూడా సరిపోదేమో. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళాదర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి శాఖలోనూ అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన రాయ్ చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కూడా మేటి అనిపించుకున్నాడు.
పూర్తిగా చదవండి

రచయితగా సత్యజిత్ రాయ్ - నా అభిప్రాయాలు

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 కొడవటిగంటి రోహిణీప్రసాద్,సౌమ్య బాలకృష్ణ
ప్రపంచంలోని సినీదర్శకులలో అగ్రశ్రేణికి చెందిన సత్యజిత్ రాయ్ (1921-1992) గొప్పతనాన్ని వర్ణించడానికి బహుముఖప్రజ్ఞాశాలి అనే పదం కూడా సరిపోదేమో. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళాదర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి శాఖలోనూ అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన రాయ్ చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కూడా మేటి అనిపించుకున్నాడు.
పూర్తిగా చదవండి

తిష్టతత్వం జ్వలించింది

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 వేమూరి వేంకటేశ్వరరావు
కంటికి కనిపించే ప్రపంచమంతా నిజం కాదు; నిజమైన ప్రపంచం అంతా కంటికి కనిపించదు.
పూర్తిగా చదవండి

మా ఫ్రాన్స్ అనుభవాలు

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 డా. విష్ణుభొట్ల లక్ష్మన్న
సిలికాన్ సెమీకండక్టర్ పై సాంకేతిక పరిశోధన నా వృత్తి. 2002 సంవత్సరంలో, ఆస్టిన్, టెక్సస్‌లో నేను పని చేస్తున్న మోటరోలా కంపెనీ, యూరప్‌లో రెండు పెద్ద కంపెనీలయిన ఫిలిప్స్ సెమీకండక్టర్, ఎస్. టి. మైక్రోఎలెక్ట్రానిక్స్ లతో పొత్తు కుదుర్చుకొని, అత్యాధునికమైన సిలికాన్ చిప్స్ తయారీ కోసం ఫ్రాన్స్‌లో ఒక పెద్ద రిసెర్చి భవనాన్ని నిర్మించింది! మోటరోలా తరఫున ఒక అరవై మందిని ఎంపికచేసి నన్నూ అందులో ఒకడిగా అక్కడకి కుటుంబంతో సహా పంపించారు. ఫ్రాన్స్ వెళ్ళే [...]
పూర్తిగా చదవండి

రచయితగా సత్యజిత్ రాయ్ - నా అనుభవం

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 సౌమ్య బాలకృష్ణ
[ప్రపంచంలోని సినీదర్శకులలో అగ్రశ్రేణికి చెందిన సత్యజిత్ రాయ్ (1921-1992) గొప్పతనాన్ని వర్ణించడానికి బహుముఖప్రజ్ఞాశాలి అనే పదం కూడా సరిపోదేమో. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళాదర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి శాఖలోనూ అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన రాయ్ చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కూడా మేటి అనిపించుకున్నాడు. వీటిలో ఏ ఒక్క రంగంలో కృషి చేసినా అతను రాణించి ఉండేవాడని సమకాలీనులు ఆయనను ప్రశంసించారు. ద్రష్టగా, కళాస్రష్టగా ప్రపంచ [...]
పూర్తిగా చదవండి

నాకు నచ్చిన పద్యం - మనుచరిత్రలో సాయంకాల వర్ణన

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 చీమలమర్రి బృందావనరావు
శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్ ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము లోని తృతీయాశ్వాసం లోనిది ఈ పద్యం. ఇందులో కవి సాయంకాలాన్ని వర్ణిస్తున్నాడు. తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని పేర్లలో అల్లసాని పెద్దన పేరు చాలా ముఖ్యమైంది. కృష్ణదేవ రాయని ఆస్థానం లోని [...]
పూర్తిగా చదవండి

ముస్లింవాద సాహిత్యంలో ఆధునిక ముల్లాల అవతరణ

వ్యాసాలు ప్రజాకళ
- స్కైబాబా ఇవాళ తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం గురించి సర్వత్రా చర్చ నెలకొని ఉంది. ముస్లింవాదం అంటే అస్సలు గిట్టనివారు సైతం ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని ఈమధ్య జరిగిన కొన్ని పరిణామాల వల్ల బయటే కాక లోపలా కొన్ని ప్రశ్నలూ కొంత అయోమయం నెలకొంది. ముస్లింవాదం నిలదొక్కుకోవడానికి కృషి చేసినవారి పైనే నిందారోపణలూ నేరారోపణలూ జరుగుతున్నాయి. ముస్లింవాదం గురించి ఇన్నాళ్ళూ ఎక్కడా ఏమీ మాట్లాడని, రాయని, పని చేయని వ్యక్తులు కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. [...]
పూర్తిగా చదవండి

అధికారం, ఆప్యాయతల మధ్య నలిగిన స్త్రీ జీవితమే ‘ఆమ్రపాలి’ కథ

వ్యాసాలు ప్రజాకళ
- డా॥ దార్ల వెంకటేశ్వరరావు ఆమ్రపాలి కథ రసభరితమయినది. దీన్ని సినిమాలుగా కూడా తీశారు. ఇంకా తీస్తున్నారు. ఆ కథలో అంత ఆకర్షించిన అంశాలేమిటి? ఇలా ఆలోచిస్తూ మన తెలుగులో ఎవరైనా ఆమ్రపాలి కథను రాశారా? అనుకుంటూ చూశాను. తెలుగులో చాలామంది బౌద్ధ మతేతివృత్తంతో వివిధ కావ్యాలను రాశారు. గౌతమబుద్ధుని బోధనలకు ఆకర్షితులైన వాళ్ళలో వేశ్యలు కూడా ఉన్నారు. వేశ్యగా మారడానికి కారణాలెన్ని ఉన్నా, మరలా సాధారణ స్త్రీగా ఆమె తన జీవితాన్ని గడపాలనుకుంటే, ఈ సమాజం [...]
పూర్తిగా చదవండి

ప్రపంచీకరణ లక్షణాలతో ప్రాంతీయ అస్తిత్వవాదం

వ్యాసాలు ప్రజాకళ
- ముదిగంటి సుజాతారెడ్డి వర్తమానకాలంలోని అస్తిత్వవాదాల్లో తమతమ అనుభవాల అభివ్యక్తీకరణం ప్రాధాన్యం కలిగివుంది. ఎవరి అనుభవాలను వాళ్ళే చెప్పుకోవాలి, మరొకరి అనుభూతులు సానుభూతులు మాకు అవసరం లేదు, మా పోరాటాన్ని మేం చేస్తాం అన్నది స్త్రీ దళితవాదాల్లో వ్యక్తమౌతున్నది. అంటే అస్తిత్వవాదాల్లో ‘స్వానుభవ’ వ్యక్తీకరణం ఆ సాహిత్య అభివ్యక్తి నిర్వచనం! ఆ నిర్వచనంలోంచి వచ్చిందే ప్రాంతీయత, ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ చైతన్యం. ప్రాంతీయత, ప్రాంతీయ స్ప­ృహ, ప్రాంతీయ చైతన్యం అనే పదాలు 1990 దశకం నుంచి [...]
పూర్తిగా చదవండి

తోడేళ్లదాడిని ఉసికొల్పిందెవరు?

వ్యాసాలు ప్రజాకళ
- వరవరరావు ముదిగొండలో ఇళ్ళ స్థలాల కోసం పోరాడుతున్నవారిని మాజీ నక్సలైటు రెచ్చగొడుతున్నాడనే నెపంతో గ్రేహౌండ్స్ ప్రవేశించి కాల్పులు జరిపారు. వాకపల్లిలో మావోయిస్టులకు ఆశ్రయం ఇస్తున్నారనే నెపంతో గ్రేహౌండ్స్ గాలింపు చర్యలు జరిపి పదకొండుమంది ఆదివాసీ మహిళలపై లైంగిక అత్యాచారం చేసారు. రాజ్యం చేసిన ఈ అత్యాచార బాధితులను కులకట్టుబాట్ల హిందూ వ్యవస్థ ప్రభావం వల్ల భర్తలు దూరం ఉంచి పాలచేపుల తల్లుల దగ్గరికి ఆకలితో ఏడుస్తున్న పిల్లలని చేరనివ్వడంలేదు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆచరిస్తున్న వాళ్ళకు ప్రకృతిసిద్ధమైన [...]
పూర్తిగా చదవండి

శ్రీశ్రీ సొంతగొంతులో ‘మహాప్రస్థానం’

దట్స్ తెలుగు, వ్యాసాలు, సమీక్షలు డా.వి.ఆర్ . దార్ల
తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ ప్రభావం సామాన్యమైనది కాదు. తాను రాసిన భావకవిత్వాన్ని 'ప్రభవ' గా ప్...
పూర్తిగా చదవండి

యుద్ధ మెప్పుడూ దుఃఖోపశమనానికే!

దట్స్ తెలుగు, వ్యాసాలు, సమీక్షలు డా.వి.ఆర్ . దార్ల
దుఃఖమెప్పుడూ ఒంటరిది కాదు.దుఃఖించని మనిషే ఈ ప్రపంచంలో కనిపించడు. కానీ, బెల్లంకొండ రవికాంత్‌ '...
పూర్తిగా చదవండి

ప్రయోగాల పల్లకిలో ‘నానీలలో సినారె’

దట్స్ తెలుగు, వ్యాసాలు, సమీక్షలు డా.వి.ఆర్ . దార్ల
తెలుగు కవిత్వం వస్తు, రూప వైవిధ్యంతో బాగానే ముందుకి వెళుతున్నదని ' ఆధునిక కవిత్వాన్ని' చదువు...
పూర్తిగా చదవండి

ఎంత గొప్ప స్వాతంత్య్రం!

వ్యాసాలు ప్రజాకళ
- ఎన్.వేణుగోపాల్ ఆరుపదులు నిండిన స్వతంత్రభారతం గురించి మురిసిపోవడానికేమున్నది? ఈ దేశ ప్రజలు ఏ ఆశలతో, కలలతో బ్రిటిష్ పాలకుల ను వెళ్లగొట్టి మహోజ్వల పోరాటాలు నడిపారో ఆ ఆశలన్నీ అడియాసలయిన, ఆ కలలన్నీ కల్లలయిన అరవైగ్రీష్మాలను చూసి గర్వపడడానికి ఏమున్నది? స్వాతంత్య్రమంటే తెల్లదొరలు దిగిపోయి నల్లదొరలు ఎక్కడం కాదని, ఒక మనిషిని వేరొక మనిషి పీడించే సాఘికధర్మం మారడమని భగత్ సింగ్ ఇచ్చిన నిర్వచనం గుర్తుతేలేనంత మొద్దునిద్దరలో సాగాయి ఈ ఆరుపదులు. ఆ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి [...]
పూర్తిగా చదవండి

నాదు జాతి నాదు దేశము నాదు భాష

వ్యాసాలు teluguhcu
డా// అద్దంకి శ్రీనివాస్, హైదరాబాదు విశ్వవిద్యాలయం.         ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాంటి చైతన్యంతో సాగిన భారత స్వాంతంత్ర్యోద్యమంలో అదే స్పూర్తితో ఆంధ్రులు పోరాడారు. నిండైన దేశ భక్తి అందించిన కొత్త ఊపిరి పోసుకొని తెలుగు కవులు శంఖారావాన్ని పూరించారు. వివిధ ప్రక్రియలను వాహికలుగా చేసుకొని రచనలు చేసి ఉద్యమానికి ప్రేరకులయ్యారు. ప్రజలను దేశం కోసం పాటుపడే విధంగా తయారు చేయడం కోసం, దేశ భక్తిని నూరిపోసేందుకు కవుల కలాలు జోరుగా సాగాయి.          జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలంగా రచించిన కవి రాయప్రోలు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS