Apr 08
జీవనాధారస్వరం!
కబుర్లు, సంగీతం Sriram
వారాంతం వచ్చిందంటే నాకు ఎక్కడలేని ఆనందం ముంచుకొస్తుంది, నిద్ర రూపంలో. పనిరోజుల్లో పడుక్కుందామన్నా ప్రశాంతత కరువే ఈ నగరంలో. పొద్దున్న ఏడు గంటలనుంచీ మొదలయ్యే చిత్ర విచిత్ర రూపాలలో ఉండే ద్విచక్ర, త్రిచక్ర, చతుశ్చక్ర వాహనాల రణగొణధ్వని ముందు విశ్వామిత్రుడి తపస్సైనా సరే భంగం కావలసిందే మరి. అందుకే నిద్ర అనే యోగసమాధిలో చిదానందపు అంచులు చూస్తూ పరవశంతో పడుక్కుని ఉన్నాను.
ఇంతలో ఏదో మధురమైనా కల. నిజానికి కలో మెలకువో తెలియని స్థితి. ఏమిటో స్పష్టతలేని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి