Aug 02
Jul 31
Sophomore Slump - part1
తెలుగు, దర్శకులు, వార్త, సమీక్ష, సినిమా venkat.siddareddy
అసలేంటీ Sophomore Slump?
వికీపీడియా వివరణ ప్రకారం Sophomore Slump అంటే The term sophomore slump literally refers to the tendency of students to do worse academically in their second (sophomore) year than in their first (freshman) year. పైన పేర్కొనబడ్డట్టు విద్యార్ధులే కాదు మన సినిమా దర్శకులు కొంతమంది కూడా ఈ Sophomore Slump భారిన పడ్డట్టుగా నాకనిపిస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ చర్చించే ప్రయత్నమే ఈ వ్యాసం.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 18
Q and A
తెలుగు, దర్శకులు, నవతరంగం, సమీక్ష, సినిమా venkat.siddareddy
చాలా రోజులుగా ఎదురుచూసిన నా కల నిన్న నిజమైంది.
శనివారం రోజు ఇంట్లో నా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని మొదటి సారిగా డబ్బులు పెట్టి ఒక తెలుగు సినిమా చూసా!
నా బ్లాగుని మొదటినుంచి ఫాలో అవుతున్న వాళ్ళకీపాటికే అర్థమయ్యివుంటుంది నేను చూసిన సినిమా ఏంటో.తెలుగు సినిమా ప్రపంచంలో కాసేపు సంచలనం సృష్టించిన అనీష్ కురువిలా సినిమా "నా వీడియో డైరీ" ,Confessions of a filmmaker సినిమా అనుకున్నట్టుగా 15వతేదీన ఇంటర్నెట్లో లభ్యం కాలేదు. ఏవో server సమస్యలు ఎదురయ్యి ప్రేక్షకలోకానికి ఒక రోజు లేటుగా సినిమా చూసే అవకాశం దొరికింది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 17
Banana Peel Soul
తెలుగు, సమీక్ష, సినిమా venkat.siddareddy
శివాజీ సినిమా చూడాలని మనసు కుతూహలంతో ఎదురుచూస్తున్నా శుక్రవారం ఆఫీసు, శనివారం confessions తో గడిచిపోవడంతో ఈ రోజు (ఆదివారం) మా వూరికి చాలా దూరంలో వున్న Feltham అనే వూరికి వెళ్ళి ఇప్పుడే చూసొచ్చాం. నిజం చెప్పాలంటే నాకస్సలు నచ్చలేదు ఈ సినిమా. నాకంటే నా భార్యకు అసలు నచ్చలేదు. శంకర్ గొప్ప దర్శకుడూ కాకపోయినా జెంటిల్మేన్,భారతీయుడూ సినిమాలు నాకు చాలా నచ్చాయి. సమాజంలోని సమస్యలు చూపించడం వరకూ శంకర్ బాగానే చేస్తాడు. కానీ ఆ సమస్యలకు నిజజీవితంలో సాధ్యంకాని పరిష్కారాలు చూపెట్టడం మాత్రం చాలా ఎబ్బెట్టుగా వుంతుంది. పోనిలే సినిమాలే కదా అని భరించినప్పటికీ అపరిచితుడు సినిమా ఘోరంగా నిరాశపరిచింది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 21
Zodiac
తెలుగు, సమీక్ష, సినిమా venkat.siddareddy
1960-70 లలో అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో భయభ్రాంతులు సృష్టిస్తాడు జోడియాక్ అనే సీరియల్ కిల్లర్. అతన్ని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలన్న శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసు విభాగంలో డిటెక్టివ్ గా వున్న David Toschi, స్వతంత్రంగా ఈ కేసుని పరిశోధించాలని ప్రయత్నించే పత్రికా విలేఖరి Paul Avery, వేరెవ్వరికీ పరిష్కరించ సాధ్యమవ్వని ఈ కేసుని తన మనోబలంతో పరిష్కరించగలడనుకునే కార్టూనిస్ట్ Robert Graysmithల కథే జోడియాక్.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
May 20
Confessions
తెలుగు, దర్శకులు, నవతరంగం, సమీక్ష, సినిమా venkat.siddareddy
మొత్తానికి అనీష్ తన సంచలనాత్మక సినిమా 'Confessions of a filmmaker-నా వీడియో డైరీ' ని విజయవంతంగా చిత్రీకరించి ఈ మధ్యనే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు.
ఆనంద్, గోదావరి చిత్రాల ద్వార తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన శేఖర్ కమ్ములకు మిత్రుడు, ఆనంద్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన అనీష్ కురువిల్లా చిత్రీకరించిన Confessions.... తెలుగు సినీ ప్రపంచంలో పెద్దసంచలనాన్నే సృష్టించింది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి