Can't see Telugu? Learn here. More Questions? Ask here.

“కరుణశ్రీ” పుష్పవిలాపం మరియు పుష్పాంజలి

సాహిత్యం వికటకవి
ఈ రాజకీయ ఘోష నుంచి కాస్త హాయిగా తెలుగు సాహిత్యం వైపు పయనిద్దాము. అమృతగుళికల్లాంటి కరుణశ్రీ గారి కలం నుంచి జాలువారిన పుష్పవిలాపం మరియు పుష్పాంజలి విందాం. తెలుగు నేలలో అంతో ఇంతో సాహిత్యంతో పరిచయమున్నవాళ్ళందరికీ ఇది చిరపరిచితమే. ఆశ్చర్యమేమంటే, పద్యాల్లో విషయం పుష్పాల యొక్క విలాపమే అయినా, ఆ బాధతో పాటు సమాంతరంగా పద్యాల్లోని తీయనైన సాహితీసంపదను కూడా ఆస్వాదించవచ్చు.  ఇందులో సాహిత్యం, గానం మరియు సంగీతం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. వినండి. పుష్పవిలాపం పుష్పాంజలి
పూర్తిగా చదవండి

నేను సాహిత్యాన్ని.

Telugu ఫణీంద్ర కుమార్

పూర్తిగా చదవండి

Lets change the world!

తెలుగు, రచయితలు, వివిధ, సాహిత్యం venkat.siddareddy
మొన్నా మధ్య నా సైటులో "rahi kaun Hain" అనే ఏరుతో నేనొక్క వ్యాసాని ప్రచురించాను. దాని ద్వారా నేను తెలియచేయాలనుకున్న విషయమేమిటంటే, మన తెలుగు రచయితలను, వారి వారి శైళిని ఒక్క వాక్యంలో "రహీ" గారు చెప్పడం నాకు బాగా నచ్చింది. నా దృష్టిలో అది చాలా కష్టమిన పని. ఒక రచయిత శైళిని వివరిస్తూ పేజీలు పేజీలు రాసెయ్యొచ్చు. కానీ ఒకటి లేదా రెండు వాక్యాల్లో చెప్పడం చాలా కష్టం. ఇక పోతే ఈ వ్యాసం ద్వారా నేను తెలుసుకోవాలనుకున్న విషయమేమిటంటే, ఈ "రహి" ఎవ్వరని?
పూర్తిగా చదవండి

తప్పక చదవవలసిన సాహిత్యం

Telugu రాకేశ్వర రావు

పూర్తిగా చదవండి

Rahi kaun Hain?

కళాపోషణ, తెలుగు, రచయితలు, సాహిత్యం venkat.siddareddy
ప్రస్తుతపు తెలుగు సాహితీ ప్రపంచంలో దాశరధి రంగాచార్య పేరు తెలియని వారుండరు. ఈయన రచనలైన "చిల్లరదేవుళ్ళు","మోదుగుపూలు", "జనపదం" వంటి నవలలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు పుస్తకం చదివిన వారెవరైనా ఒక ముఖ్య విష్యం గమనించి వుంతారు. సాధారణంగా మనమేదైనా పుస్తకం చదివేటప్పుడు, "ముందుమాట". "తొలిపలుకు" లాంటి పరిచయ వక్యాలను చదవకుండా వదిలేస్తాం. కానీ "చిల్లరదేవుళ్ళు" పుస్తకపు మొదట్లో దేవులపల్లి రామానుజారావు గారు రాసిన తొలిపలుకు చదవాడాం ద్వారా దాశరధి వారి సృజనాత్మక శైళిని తెలుసుకోగలుగుతాం. ఈ రెందు పేజీలు దాటితే "నవలా వృత్తాంతం" అన్న పేరుతో "రహి" అనే వ్యక్తి తెలుగు నవల గురించి, తెలుగులోని వేర్వేరు నవలా రచయితల శైళి గురించి షార్ట్ అండ్ స్వీట్ గా బిగువైన శైళిలో రాసిన వ్యాసం ఇదే..............
పూర్తిగా చదవండి

Doubts from Maidanam

తెలుగు, రచనలు, రచయితలు, సాహిత్యం venkat.siddareddy
లేచిపోయినానంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో వుంటుంది. ఇదివరకంతా యీ మనుషుల్లోంచి, నీతి వర్తనుల లోంచి వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడంవల్ల నేను చేసినపని ఘోరత్వం, నీచత్వం బోధ్పడలేదు. ఆ జీవితమంతా సుందరమైన స్వప్నం వలె, ఆ ఎదారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళ హారతివలె తోచింది. ఇంటినే, మంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్నీ, మీరానీ అనుభవించిన తరువాత, మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులేనా మనుష్యులేనా అనిపిస్తుంది నాకు. నేను బండి దిగేటప్పుడు వీళ్ళు చుట్టూ పోగై,
పూర్తిగా చదవండి

Saakshi

తెలుగు, రచనలు, సాహిత్యం venkat.siddareddy
"రేపు ఆఫీస్ లో కలుస్తా గురూ" వినయ్ కి వీడ్కోలు చెప్పి టైం చూసుకున్నాను. రాత్రి ఒంటి గంట కావస్తోంది. అమీర్‌పేట్ సత్యం సినిమా హాలునుంచి సెకండ్ షో సినిమా చూసి ఇంటివైపుకు నడుస్తున్న నాకు ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించి వెనక్కి చూశాను.రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.అక్కడక్కడా కుక్కలు మొరుగుతున్న శబ్దాలు తప్పితే అంతా నిశ్శబ్దంగా వుంది.దూరంగా వెలుగుతున్న వీధిదీపాల వెలుగులో ఎవరో ఒక వ్యక్తి నిల్చుని దిక్కులు చూస్తున్నాడు.
పూర్తిగా చదవండి

Waiting

తెలుగు, రచనలు, సాహిత్యం venkat.siddareddy
భూమి కంపించిపోలేదు గాలి స్తంభించలేదు నిన్న నువ్వు రాకపోతే... నా హృదయస్పందనలు ఆగిపోవు నా ఉచ్చ్వాస నిశ్వాసలు నిలిచిపోవు రేపు నువ్వు రాకపోతే...
పూర్తిగా చదవండి

Oka Prema katha

తెలుగు, రచనలు, సాహిత్యం venkat.siddareddy
“ఆరున్నరకల్లా గ్రీన్ పార్క్ హోటల్ కి వచ్చెయ్. కారుపంపించనా ఆఫీసుకి” అడిగాడు నవీన్. “వద్దులేరా.నేనే ఆటోలో వచ్చేస్తా!” అని ఫోను పెట్టేసి టైం చూసుకున్నాను.మూడు నలభై కావొస్తోంది.వున్న పని కాస్త ముగించుకుని ఇంటికి బయల్దేరాను. “అప్పుడే వెళ్ళిపోతున్నావా?” ఆడిగాడు పక్క సీట్లో కూర్చున్న కార్తీక్.
పూర్తిగా చదవండి

The Encounters

తెలుగు, రచనలు, సాహిత్యం venkat.siddareddy
ఇది నా నవల "ది ఎన్ కౌంటర్స్" లోని ఒక ఖండిక (Excerpt). సంవత్సరం క్రితం రాసి "స్వాతి" కి పంపించాను. అక్కడి పరివారానికి నచ్చలేదనుకుంటా! ఇప్పటికీ నా బీరువాలో చెదలుపడ్తుంటేను ఇక్కడకి తెచ్చే ప్రయత్నం చేసా!
పూర్తిగా చదవండి

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!!

సాహిత్యం రానారె
అమ్మాయిని చూడ్డానికొచ్చినవాడు రిషభాన్ని వృషభం అనగానే శంకరశాస్త్రికి ఒళ్లూపైతెలీకుండా పోతుంది - శంకరాభరణం సినిమాలో. "మన తెలుగుభాషను రక్షించుకుందాం, బ్రతికించుకుందాం, కాపాడుకుందాం ..." ఇలాంటి మాటలు ఎవరినోటైనా వింటే నాకూ అంతే. "బ్రతికించుకోవడమేమిటి నీబొంద? అదొక ఘనకార్యమన్నట్లుగా చెబుతున్నావు! నువ్వు బ్రతికించకుంటే భాషకేమిటి నష్టం? అది చచ్చి ఊరుకుంటే ఎవరిదేం పోయింది? అవసరం లేనపుడు 'రక్షించుకోవడమ'నే
పూర్తిగా చదవండి

తైత్తరీయ ఉపనిషత్తు - మార్గ నిర్దేశం

సాహిత్యం రానారె
"సహనావవతు" - కలసి జీవింతుముగాక. "సహనౌభునక్తు" - కలసి భుజింతుముగాక. "సహవీర్యం కరవావహై" - మన శక్తులన్ని కలిపి పని చేయుదముగాక. "తేజస్వినావధీతమస్తు" - విద్వత్తుతో వెలుగొందుదముగాక. "మా విద్విషావహై" - మన మధ్య విద్వేషములు లేకుండుగాక. "ఓం శాంతి శాంతి శాంతిః" "సహనావవతు" - May we live together. "సహనౌభునక్తు" - May we enjoy our lives together. "సహవీర్యం కరవావహై" - May we put our energies together and work.
పూర్తిగా చదవండి

ఆటవెలదితో నా ఆటలు

సాహిత్యం రానారె
ఆటవెలదినిగాని తేటగీతినిగాని చెప్పవలెనను చిన్ని కోర్కెగలిగె! చెప్పబోతినిగాని ఛందస్సుదెలియదే యేమిసేతుర లింగ యేమిసేతు!! గంగిగోవుపాలు గరిటెడైననుచాలు కడివెడైననేమి ఖరము పాలు! భక్తిగలిగిన కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమ!! వేమన పద్యాలు వినీవినీ ఆ నడకలోనే నేను మాత్రం ఒక పద్యం నడపలేనా అనిపించి ఇలా నడిపించేశాను. ఇది ఆటవెలదియో లేక ఆట"వెలది" అయిందో తెలియజేసి పెద్దలు తమ ఆశీర్వాదాలో లేదా "
పూర్తిగా చదవండి

మోసపోయిన వరూధిని

Telugu త్రివిక్రమ్ Trivikram

పూర్తిగా చదవండి

కపాలమోక్షం

కవితలు, తెలుగు, సాహిత్యం Nagaraju Pappu
నీడనివ్వని నిటారు చెట్టు వనదేవత వడిలో ఒదిగితే వెలసిన చల్లని పర్ణకుటీరం పంచవటిలో ప్రేమమందిరం సమ్మెటపోటుకి పగిలిన శిల జలపాతం తాండవకేళిలో కులికితే నునుపుతేలిన గులకరాయొకటి ప్రకృతి చెక్కిన సజీవశిల్పం నిప్పులు చెరిగిన మార్తాండ తాపం సంధ్యాసుందరి కౌగిట తురిగితే విరిసిన పున్నమి వెన్నెల ఆకాశామల నక్షత్రదీపం మది తొలిచే ఆలోచనల కత్తివాదర అంతర్మధనంలో కరిగితే పుట్టిన ఒక కమ్మని కవితే కవి జీవితానికో కపాలమోక్షం
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS