Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆవిరౌతున్న మన సినిమా నైపుణ్యం…

జిల్లా గ్రంధాలయం, నా గోల, సాహిత్యం..., సినిమా smadpr
మీరు ఒప్పుకుంటారో లేదో కానీ, ఒక రకంగా చెప్పాలంటే, ఇది నిజంగా నిజం. అన్ని రంగాలలో మనం మెల్లగా మరుగున పడిపోతున్నామేమో? చదావండి, మీకు కూడా అనిపిస్తుంది… ప్రస్థుతానికి, అత్యంత జనాదరణ ఉన్న మన సినిమా-నాటక రంగాన్నే తీస్కుందాం.. ఒకప్పిటి మన సినిమాని చూసి హర్షించని వాడులేడు. ఒకరకంగా చెప్పాలంటే, అప్పట్లో తెలుగు సినిమాలను, అరవంలో డబ్బింగ్ చేశేవారు..మరి ఇప్పుడు కధ అడ్డం తిరిగింది, తమిళ సినిమాలను తెలుగులోకి తర్జుమా చేస్కోవాల్సిన పరిస్థిథి! మనకి అవసరమా… సినిమాలు, కధలు, [...]
పూర్తిగా చదవండి

ఆవిరౌతున్న మన సినిమా నైపుణ్యం…

సాహిత్యం, సినిమా Super Admin
మీరు ఒప్పుకుంటారో లేదో కానీ, ఒక రకంగా చెప్పాలంటే, ఇది నిజంగా నిజం. అన్ని రంగాలలో మనం మెల్లగా మరుగున పడిపోతున్నామేమో? చదావండి, మీకు కూడా అనిపిస్తుంది… ప్రస్థుతానికి, అత్యంత జనాదరణ ఉన్న మన సినిమా-నాటక రంగాన్నే తీస్కుందాం.. ఒకప్పిటి మన సినిమాని చూసి హర్షించని వాడులేడు. ఒకరకంగా చెప్పాలంటే, అప్పట్లో తెలుగు సినిమాలను, అరవంలో డబ్బింగ్ చేశేవారు..మరి ఇప్పుడు కధ అడ్డం తిరిగింది, తమిళ సినిమాలను తెలుగులోకి తర్జుమా చేస్కోవాల్సిన పరిస్థిథి! మనకి అవసరమా… సినిమాలు, కధలు, [...]
పూర్తిగా చదవండి

క్లాసిక్ అనగా…

Telugu త్రివిక్రమ్ Trivikram

పూర్తిగా చదవండి

పునర్జన్మ

కవితలు, తెలుగు, సాహిత్యం Nagaraju Pappu
తాటిచెట్ల ఏకాంత తపస్సు కుటీరమై మనిషికి నీడనివ్వాలని నదుల తదేక ధ్యానం ప్రవాహమై జీవుల దాహం తీర్చాలని మాటల మౌన వ్రతం పాటై కాలం పెదాల పలకాలని బండరాయిల చిరాయివు పూవై క్షణకాలం తేనెల తావి పంచాలని మండుటెండల తాపం వెన్నెలై చంద్రుని కౌగిట పండాలని ఆలోచనల కత్తివాదర అంతర్మధనంలో కరిగి కమ్మని కవితగా మారాలని (Thanks to Dylon Thomos)
పూర్తిగా చదవండి

అనువాదాల గురించి ఒక మాట:

అనువాదాలు, జిల్లా గ్రంధాలయం, సాఫ్ట్ వేర్, సాహిత్యం... smadpr
ముందు మనం జీమయిలు మొత్తాన్ని 100% పూర్తి చేసేసి, ఆ తరవాత అందరం కలిసి దాన్ని క్షుణ్ణం గా పరిశీలించేసి దున్నేద్దాం…ఏమంటారు… అన్నట్టు…మీరు అనువదిస్తుండగా ఏదన్నా ఆంగ్ల పదానికి మీకు సరైన అనువాదం అనిపిస్తే దాన్ని బయటకి చెప్పడం మరిచిపోవద్దు.   ఉదా: నాకు ‘Delete’ కి ‘రద్దు ‘ కంటే ‘తొలగించు ‘ సరైంది అనిపించింది. ఇలాంటివన్నీ ఒకచోట పేర్చుకోగలిగితే వేరే సాఫ్ట్వేర్ అనువాదాలను తేలికగా చేస్కోవచ్చు….ఏమంటారు? ఈ అనువాదాలలో చాల మంది చెయ్యి వేస్తున్నారని తెలుసు, ఐతే చేసే వాళ్ళు [...]
పూర్తిగా చదవండి

అనువాదాల గురించి ఒక మాట:

అనువాదాలు, సాఫ్ట్ వేర్, సాహిత్యం Super Admin
ముందు మనం జీమయిలు మొత్తాన్ని 100% పూర్తి చేసేసి, ఆ తరవాత అందరం కలిసి దాన్ని క్షుణ్ణం గా పరిశీలించేసి దున్నేద్దాం…ఏమంటారు… అన్నట్టు…మీరు అనువదిస్తుండగా ఏదన్నా ఆంగ్ల పదానికి మీకు సరైన అనువాదం అనిపిస్తే దాన్ని బయటకి చెప్పడం మరిచిపోవద్దు.   ఉదా: నాకు ‘Delete’ కి ‘రద్దు ‘ కంటే ‘తొలగించు ‘ సరైంది అనిపించింది. ఇలాంటివన్నీ ఒకచోట పేర్చుకోగలిగితే వేరే సాఫ్ట్వేర్ అనువాదాలను తేలికగా చేస్కోవచ్చు….ఏమంటారు? ఈ అనువాదాలలో చాల మంది చెయ్యి వేస్తున్నారని తెలుసు, ఐతే చేసే వాళ్ళు [...]
పూర్తిగా చదవండి

“ఈ-మాట” తోటలో నిగిడిన మందారం

తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికీ, కర్ణాట శాస్త్రీయ సంగీతానికీ ఉన్న సారూప్యాలూ, వైవిధ్యాలు, ఈ రెండు సంగీత సంప్రదాయాలని మహోన్నత స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుల జీవితాలలోను, ఆ సంగీత సంప్రదాయాన్ని వారు తిప్పిన మలుపుల్లో ఉన్న సారూప్యాలను పరిచయం చేస్తూ "రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు" అని నేను రాసిన ఒక వ్యాసం ఈ-మాట మార్చి సంచికలో ప్రచురితమయ్యింది. ఈ వ్యాసం రాయడంలో ఈ-మాట సంపాదక వర్గంలోని ఒకరైన
పూర్తిగా చదవండి

పంచామృతం

Telugu, poetry, కవితలు, తెలుగు, సాహిత్యం Nagaraju Pappu
నీ చిరునవ్వుకి వెలుగంత? ముడిచిన జడలో మురిసిన మరుమల్లె పువ్వంత మన స్నేహానికి విలువెంత? ఒంటరితనపు ఎడారిలో విరిసిన చిగురంత మన మధ్య మౌనానికి లోతెంత? ఏకమైన హృదయాల్లో మమేకమైన అద్వైతమంత ఆనందమంతా నేననుభవిస్తే మరి నీకెందుకో ఆంత పలవరింత నా జానకి చూపుల్లోనే ఈ రాముడి కొలువంతా
పూర్తిగా చదవండి

పూర్ణోదయం

Telugu, poetry, కవితలు, తెలుగు, సాహిత్యం Nagaraju Pappu
సిధ్డించిన కార్యానికి విఘ్నమెంత? స్తిరమైన బుద్దికి కలతెంత? ఫలించిన ఆశకి భగ్నమెంత? సత్యమైన కీర్తికి అపవాదెంత? స్మృతివాక్యానికి సందేహమెంత? ఎక్కిన మెట్టు ఎత్తంత గడిచి గట్టెక్కిన గతమంత పడిన కష్టమంతా పండినంత
పూర్తిగా చదవండి

నేను-తను

Telugu త్రివిక్రమ్ Trivikram

పూర్తిగా చదవండి

గగనకుసుమాల గూడుపుఠాణి

Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
(వాక్యం రసాత్మకం కావ్యం లో నాలుగో భాగం) (ఈ వ్యాసం కొంచెం పెద్దది. చదవటానికి సమయం పట్టొచ్చు. గగన కుసుమం వ్యాసం చదవని వారు ముందుగా అది చదివి, ఆ తర్వాత దీన్ని చదవమని మనవి. గగనకుసుమం చదివిన వాళ్ళు, అది చదివినప్పుడు మీలో రేగిన భావోద్రేకాలింకా మరచిపోక ముందే దీన్ని కూడా చదవమని మనవి. ఒకవేళ వారాంతంలో చదవదలుచుకొంటే, మళ్ళీ దాన్నొకసారి చదివి, ఆ తరువాత దీనిమీదకి రండి.) గగనకుసుమాలు వ్యాసం రాయటం వెనకాల చాల
పూర్తిగా చదవండి

గగన కుసుమాలు

Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
మాకు కవిత్వం అర్ధం కాదని అందరూ అంటూంటే - అందులోనూ నీ కవిత్వం అస్సలర్ధం కాదని అంటే - పోనీలే పాపం - అని నేనెంతో శ్రమకోర్చి వివరంగా చెప్పడానికి పూనుకొంటే ఇన్ని విసుర్లా? ఇన్ని సెటైర్లా? రసగుల్లాలా నోటికందిస్తూంటే - ఇనుప గుండులా గొంతుకడ్డం పడుతోందా - మరీ చోద్యం కాకపోతే? ముప్పై సార్లు చదివినా అర్ధం కాదా? మీకర్ధం కావాలంటే మీ షష్టిపూర్తి దాకా నేనాగాలా? అప్పటిదాకా నేనుండకపొతే ఏం చేస్తారు - నా
పూర్తిగా చదవండి

వాక్యం రసాత్మకం కావ్యం — మూడో భాగం

Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
తెలుగులో అనుభూతి కవిత్వంయొక్క (ఎల్లిగారికల్ పోయిట్రీ) స్వరూప స్వభావాలు. (ఇంతవరకూ, ప్రబంధ కవిత్వం గురించీ, భావ కవిత్వం గురించీ - వాటి మధ్య తేడాలను గురించీ, లక్షణాలను గురించీ చెప్పుకోన్నాం కదా. ఇంక, ఇక్కడ నుంచీ అంతా అనుభూతి కవిత్వం (అర్ధంకాని కవిత్వం అనే పర్యాయ పదం కూడా ఉంది దీనికి) స్వభావం గురించి, లక్షణాల గురించిన గొడవ.) వర్ణనని ప్రబంధ కవులూ, స్పందనని భావకవులూ తన్నుకు పోయేరు కాదా - మరింక
పూర్తిగా చదవండి

జ్యొతి గారి కళ్ళలో గోరింట పంట

Telugu, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం, హాస్యం Nagaraju Pappu
ఇంతకు ముందుదే - కొద్దిగా సంస్కరించి, కొత్త వెర్షన్: ఎవరో ఒక ప్రబుద్దుడు సంస్కృతంలో భార్యమీదేసిన ఓ కుళ్ళు జోకు: మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే దీనర్ధం: దోమలూ, నల్లులూ రాత్రి మాత్రమే బాధిస్తాయి. ఈగలూ యాచకులూ పగలు మాత్రమే బాధిస్తారు. చీమలూ, భార్యా మాత్రం రాత్రింబగళ్ళూ బాధిస్తారు. సరదాగా, అందులోనూ సంస్కృతంలో ఉంది కాదాని, మాయావిడకోసారి చదివి
పూర్తిగా చదవండి

వాక్యం రసాత్మకం కావ్యం — రెండో భాగం

Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
కవిత్వంలో మెటాఫర్ ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసం. గత 1500 సంవత్సారాల తెలుగు కవిత్వ చరిత్రలో, పోయటిక్ మెటాఫర్ లో చాలా మార్పులూ, చేర్పులూ వచ్చేయి. ఈ కోణంలోంచి, తెలుగు కవిత్వాన్ని- వస్తు విషయ వర్ణన, భావ వ్యక్తీకరణ, అనుభూతి చిత్రీకరణ అని స్తూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ వ్యాసం మొదటి భాగంలో Structural Aspects ని వివరిస్తూ, తెలుగు కవిత్వాన్ని మూడురకాలుగా విభంజించేంకదా - పద్య కవిత్వం, గేయకవిత్వం
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS