Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చిరంజీవి నీవు చిరంజీవిగా వర్ధిల్లు గాక …

Telugu ప్రవీణ్ గార్లపాటి

పూర్తిగా చదవండి

అందమైన అనుభవం

సినిమాలు సిరిసిరిమువ్వ
చాలారోజుల తరువాత ఇవాళ టి.వి. లో అందమైన అనుభవం సినిమా చూసాను. అప్పట్లో గొప్ప మ్యూజికల్ హిట్ ఈ సి...
పూర్తిగా చదవండి

మహేష్ బాబు

మీతో నేను, సినిమాలు శ్రవణ్
నాకు మహేష్ బాబు అంటే కొంత ఇష్టం. ఎందుకంటే, “మడిసన్న తర్వాత కూసంత కలా పోసనుండాల”న్నట్టు హీరో అన్న తర్వాత కాస్త వొడ్డూ, పొడుగూ, అందం, ఠీవీ, విగ్రహం వుండాలి. మహేష్ బాబు లో ఇవి పుష్కలంగా వున్నాయి.(బాబోయ్, మిగతావాళ్ళ గురించి నేనేమీ కమెంట్ చెయ్యలేదు, నన్నొదిలెయ్యండి). south heroes ని తెగ తిట్టే north వాళ్ళు మహేష్ బాబు దగ్గరికొచ్చేప్పటికి నోరు ముయ్యాల్సిందే. ఆ విధంగా అంధ్రాదే కాకుండా మొత్తం south india  పరువు కాపాడుతున్నాడు. ఇహ [...]
పూర్తిగా చదవండి

“డింగుటకా” — 2037 లో ఒక సినిమా రివ్యూ by Yo!man™

Uncategorized, మీతో నేను, సరదాకి, సినిమాలు శ్రవణ్
Dude, thanks for visiting blog.yo!man.com. ఇవాళ ఒక తెలుగు సినిమా చూసాను, పేరు “డింగుటకా”. అసలీరోజుల్లో ఎలాంటి సినిమాలొస్తున్నాYo!. మా టైంలో అయితే “బ్యాండ్ లీడర్” అనీ, “పరమ హింసా రెడ్డి” అనీ, ”దొరికితే చంపుతా” అనీ మంచి మంచి సినిమాలు వచ్చేవి. ఇప్పుడంతా ట్రాష్. “డింగుటకా” అంట అదొక పేరు, అదొక సినిమా. ఇక సంగీతం గురించి, అసలు ఒకప్పుడు ఎంత మంచి సంగీతం, ఎంత మంచి వచ్చేదనీ!. “బ్యాండ్ లీడర్” సినిమాలో అయితే “బీ యే ఎన్ [...]
పూర్తిగా చదవండి

హేపీ డేస్ - పాటల పరిచయం

సంగీతం, సినిమా పాటలు, సినిమాలు Sriram
తెలుగునాట మిగిలిన ఏకైక కళ సినిమా అంటూ వాపోయాడు రాకేశ్వరుడు ఈమధ్యే. ఐతే, ఈ సినిమా అనేది 64 కళల సమ్మేళనం అన్న విషయం తెలియని వాళ్ళందరూ సినిమాలు తీస్తుండడమే పెద్ద సమస్య అనిపిస్తుంది నాకు. తెలుగుసినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఈ విషయాన్ని కాస్త వంటబట్టించుకున్నది శేఖర్ కమ్ముల అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వేరే విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, సంగీతం విషయంలో మాత్రం తన ఉత్తమ అభిరుచిని శేఖర్ తన సినిమాల ద్వారా [...]
పూర్తిగా చదవండి

వానపాటులు

కబుర్లు, భారతదేశం, సంగీతం, సినిమా పాటలు, సినిమాలు Sriram
మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ.  ప్రపంచ చలనచిత్ర చరిత్ర లో భారతీయచిత్రాలకి మాత్రమే ప్రత్యేకమైన ఈ వానపాటల్లో, నాకు ఈ పాటలో నేను నటించి ఉంటే బాగుండును అని అనిపించిన పాట అది. ఏమిటీ? మీ దృష్టి ఎటుపోయిందీ? ఈ పాట అనుకుంటున్నారా? ఐతే మీరు ఇది చూడలేదన్నమాటే!    సలీల్ చౌధురి ఖమాజ్ రాగంలో [...]
పూర్తిగా చదవండి

“చందమామ” కి అంత సీనేం లేదు..!!

చాకిరేవు, సినిమాలు రాజారావు తాడిమేటి
కృష్ణవంశీ చాలాకాలం తరువాత కుటుంబ, ప్రేమ కథా చిత్రం తీసాడని ఎగురుకుంటూ రిలీజయిన రోజునే వెళ్ళి చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సినిమా మొదటినుంచి చివరివరకు గోల గోల. హీరో నవదీప్, రెండో హీరోయిన్ (పేరు తెలీదు), సినిమా మొత్తం అరుఫులు, వెకిలి, కోతి చేష్టలతో చెత్త చెత్త చేసి పారేసి ఇరిటేషన్‌తో నేను జుట్టు పీక్కునేలా చేసారు. మొత్తం సినిమాలో ఆహుతి ప్రసాద్ చేసిన కొద్దిపాటి కామెడీ తప్పితే చెప్పుకోదగినదేమీ లేదు. “మురారి”, “నిన్నే [...]
పూర్తిగా చదవండి

“చక్ దే ఇండియా..” - ఒక మంచి చిత్రం

సినిమాలు రాజారావు తాడిమేటి
నిన్ననే “చక్ దే ఇండియా” చిత్రం చూసాను. చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రాన్నిచూసిన అనుభూతి, తృప్తి కలిగాయి. దీనిని పోలిన కథాంశం కలిగిన చిత్రాలు గతంలో చూసి ఉన్నా, ఎక్కడా విసుగు కలుగలేదు. నాకు ఈ చిత్రంలో బాగా నచ్చిన అంశం అతిగా భావావేశాలను ప్రదర్శించకపోవడం. నేను సాధారణంగా షారుఖ్ ఖాన్ చిత్రాలను ఇష్టపడను. కారణం అతను చేసే “అతి” నటన. కానీ ఈ సినిమాలో షారుఖ్ ను చూస్తే ముచ్చట వేసింది. చాలా సున్నిత [...]
పూర్తిగా చదవండి

“యమదొంగ” Vs “యముడికి మొగుడు”..!!

చాకిరేవు, సినిమాలు రాజారావు తాడిమేటి
యమదొంగ సినిమాపై “కొత్త పాళీ” గారు మరియు “జ్యోతి” గారు రాసిన టపాలు చదివాను. కాని వాటిలో అన్ని విషయాలను ప్రస్తావించలేదని అనిపించి ఈ టపా రాస్తున్నాను. మొదటగా ఈ సినిమాకి “యమగోల” తో కన్నా “యముడికి మొగుడు” తో ఎక్కువ పోలికలు కనిపించాయి నాకు. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యాన్నీ, భేదాన్నీ ఇక్కడ వివరిస్తాను. “యముడికి మొగుడు” లో హీరో పేదలకు సహాయపడే ఒక కిరాయి రౌడీ. “యమదొంగ” లో హీరో ఒక దొంగ. అందులో హీరో [...]
పూర్తిగా చదవండి

ఆపాతమధురం - 3

సంగీతం, సినిమాలు Sriram
“వసంతగాలికి వలపులు రేగా, వలచిన బాలిక మయూరి కాగా…“, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చిత్రంలోని ఈ పాటని బాలమురళీకృష్ణ గారూ, జానకి గారూ పాడారు. పెండ్యాల నాగేశ్వర్రావు గారి సంగీతం. పింగళి వారి అద్భుతమైన సాహిత్యానికి పెండ్యాలగారు అతి మధురమైన బాణీ కట్టారు. పెండ్యాల వారికి హిందూస్తానీ కళాకారుల సంగీతం ఎక్కువ ప్రేరణగా ఉండేదని చెప్పుకోడం విన్నాను. అందుకే కాబోలు ఈ పాట కూడా “కళావతి” అనే హిందూస్తానీ రాగంలో ఉంది. కర్ణాటక సంగీతంలో దీనికి సమానమైన రాగం [...]
పూర్తిగా చదవండి

కుక్క మరియు దాని తోక

Telugu మాకినేని ప్రదీపు

పూర్తిగా చదవండి

రీమేక్ సినిమాలు

రీమేక్ సినిమాలు, సినిమాలు Krishh Raem
వెంకట్ గారి 24fps లో రీమేక్ సినిమాల గురించి టాపిక్ రావడం దాని గురించి ఇక్కడ నా సొల్లుఅసలు ఏఏ సిన...
పూర్తిగా చదవండి

సినిమాలో సినిమాలు మళ్ళీ …

సినిమా, సినిమాలు ప్రవీణ్ గార్లపాటి
When Harry Met Sally: క్రిష్ గారి రొమాంటిక్ సినిమాల టపా చూసిన దగ్గర నుండి ఇది చూడాలని అనుకుంటున్నా (రొమాంటిక్ సినిమాలంటే నాకు ఇష్టం లేండి). మంచి సినిమా. అందులోనూ మెగ్ ర్యాన్ ఉంది... ఓహ్... ఇంతకీ కథ ఏమిటి అంటే ఒక మగాడూ ఆడదీ స్నేహితులుగా ఉండలేరు, వారిద్దరి మధ్యలో సెక్స్ ఉండనే ఉంటుంది కానీ ఉత్త స్నేహితులుగానే ఉండలేరు అని మన హీరో వాదన. అలాంటిదేమీ లేదు స్నేహితులుగానే ఉండవచ్చని హీరోయిన్ వాదన. అసలు
పూర్తిగా చదవండి

చిరంజీవి Vs రజనీకాంత్

సినిమాలు gsnaveen
శివాజి….ఈ దేశంలో 75కోట్లతో నిర్మించిన అతి ఖరీదైన సినిమా శివాజి….అంటే రజనీకాంత్ అతి ఎక్కువ పారితోషికం పొందిన సినిమా శివాజి….ప్రపంచవ్యాప్తంగా 1500 చిత్రశాలల్లో విడుదలైన సినిమా (అసలు సంఖ్య 700+ అనుకోండి…అది వేరే విషయం) శివాజి….మూడు రోజుల్లో 55 కోట్లు వసూలు చేసిన సినిమా శివాజి….కార్పొరేట్ సంస్థలు పోటీలు పడి తమ ఉద్యోగస్తులకు చూపిన సినిమా శివాజి….వేలకు వేల డబ్బు పోసి బ్లాక్లో టిక్కెట్టు కొని చూసిన సినిమా శివాజి….ఆహాహా ఓహోహో అదరహో సినిమా ఇదంతా చదివి నేనూ చప్పట్లు కొట్టి అభినందిస్తాను. కానీ కొన్ని తమిళ [...]
పూర్తిగా చదవండి

Animes , Rotoscoping … et al …

Animes, డైరెక్టర్లు, సినిమాలు Krishh Raem
Waking Life (2001) Waking Life (వేకింగ్ లైఫ్ ) ---- నాకు ఫిలసాఫికల్ / ఫాంటసీ / xtential సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ..... ఈ సినిమా ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS