ఏంటో ఈ త్రీ లన్నీ బాగున్నట్టు లేవు. నిన్నే ష్రెక్ 3 చూశాను. ఏదో ఓ మాదిరిగా ఉంది. మొదట రెండు పార్టులు ఆకట్టుకున్నట్టుగా ఆకట్టుకోలేదు. ఈ పార్టులో ఫియోనా కి సంబంధించిన రాజ్యానికి సరికొత్త రాజుని ఎన్నుకోవాలి. ఆ బాధ్యతని కప్పగా మారిపోయిన రాజు చనిపోతూ ష్రెక్ కి అప్పగిస్తాడు.
ష్రెక్ కేమో ముందర నుంచే తనంటే తనకు చిన్న చూపాయే. నేను తగను అని చెప్పి ఆ రాజ్యానికి కొత్త రాజుని చెయ్యడానికి ఉన్న ఒక్క బంధువుని
పూర్తిగా చదవండి
అబ్బో ఏంటో సడన్ గా పని తెగ పెరిగిపోయింది. ఎక్కడా తీరిక దొరకట్లేదు. అయినా సినిమాలు వదులుతామా ? ఈ మధ్య చూసిన రెండు సినిమాలు
Memento: తమిళ్/తెలుగు లో వచ్చిన గజిని దీని కాపీ. షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ తో బాధపడే ఒక వ్యక్తి కథ ఇది. అన్నీ గుర్తు పెట్టుకోవడానికి తన వంటి మీద పచ్చబొట్లు పొడిపించుకుంటాడు, పోలరాయిడ్ తో ఫోటోలు తీసుకుంటుంటాడు. అలా ఉన్న ప్రదేశాలనీ, వ్యక్తులనీ గుర్తు పెట్టుకుంటుంటాడు.
పూర్తిగా చదవండి
ఈ మధ్యనే "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" సినిమా చూసి బలయ్యిన వారిలో నేనూ ఒకడిని.
అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారా అన్నంత వెగటు పుట్టించింది ఈ సినిమా. రాక రాక ఓ పెద్ద హేరో సినిమా వచ్చింది గదా, చూద్దాం లే అనుకున్నా.
వామ్మో ఘోరం.
అసలు మొదటి సగం లో అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల గురించి చెడుగుడు ఆడుకున్నాడు.
ఏమీ రాని ఒక పనికి మాలిన వెధవ, ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నవాడికి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం
పూర్తిగా చదవండి
The Seventh Seal / ద సెవంత్ సీల్ /Sjunde inseglet, Det (1957)ఇది నాకు తెలిసి one of the most complex and ofcourse the greatest ever made .దీని డైరెక్టర్ Ingmar Bergman గుర...
పూర్తిగా చదవండి
నా ఇంతకు ముందు టపాలో రాకేశ్వర రావు గారు రాసిన వ్యాఖ్య వల్ల నాకు "The Breakfast Club" సినిమా పరిచయం అయ్యింది.
1985 లో తీసినా ఇప్పటి పరిస్థితులకీ అన్వయించగలిగే సినిమా అది.
అయిదుగురు హై స్కూల్ విద్యార్థులకి డిటెన్షన్ ఇవ్వబడుతుంది. వారయిదుగురూ ఆ వారాంతంలో స్కూలుకి వస్తారు.
అందులో అయిదుగురిదీ వేరువేరు మనస్థత్వాలు. ఒకరు రెక్లెస్ గా, ఒకరు స్టైలిష్ గా, ఒకరు స్టూడియస్ గా, ఒకరు ఇంట్రావర్ట్ గా, ఒకరు
పూర్తిగా చదవండి
ఈ మధ్య చూసిన సినిమాలు: The Prestige: ఇది ఇద్దరు మాంత్రికుల మధ్య జరిగే పోరు. ఒకరి ట్రిక్కులు ని మరిపించడానికి ఇంకొకరు ఎంత దూరమయినా వెళతారు. ఆఖరికి చంపడానికి, వారి రహస్యాలను తెలుసుకోడానికి గూఢచారులను కూడా వాడతారు. ఆఖరికి ఇతరులను భ్రమింప చేసే ఉత్తుత్తి మాజిక్ కాకుండా నిజమయిన మాజిక్ వారికి అనుభవంలోకొస్తుంది. ఇంటరెస్టింగ్ అయిన సినిమా. నా రేటింగ్: 4/5 Before Sunrise / Before Sunset: ఈ సినిమాలు నా
పూర్తిగా చదవండి