Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)

Telugu K మహేశ్ కుమార్
“ఖుదా కే లియే”, “ఖామోష్ పాని” తరువాత, నేను చూసిన పాకిస్తానీ సినిమా ఇది. అంటే నా జీవితంలో చూసిన రెండవ పాకిస్తానీ సినిమా అన్నమాట. “షోయబ్ మన్సూర్” దీనికి దర్శకుడు. పాకిస్తాన్ టి.వి. లో చాలా కార్యక్రమాలు,సీరియళ్ళు తీసిన ఇతడికి ఇదే మొదటి సినిమా. 9/11 తరువాత “ముస్లిం ఐడెంటిటీ” గురించి చర్చించిన ఈ చిత్రం ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా గుర్తించవచ్చు. ముస్లింల పట్ల మిగతా ప్రపంచం (ముఖ్యంగా అమెరికన్ల) మారిన వైఖరితోపాటు, ముస్లిం సమాజంలోనే [...]
పూర్తిగా చదవండి

మేకింగ్ మూవీస్ – సత్యజిత్ రాయ్ వ్యాసాలు : మొదటి టపా

Making Movies, ప్రముఖులు, వ్యాసాలు సౌమ్య
సౌమ్యగారు గతంలో నవతరంగం కోసం అనువదించిన సత్యజిత్ రే మేకింగ్ మూవీస్ వ్యాసావళిని నవతరంగం క్రొత్త పాఠకుల కోసం 8 గంటల స్లాట్‍లో పున: ప్రచురిస్తున్నాం. చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి. నవతరంగం ————————————————————————————————– “Making Movies” అని బెంగాలీ పత్రిక “సందేశ్” కోసం సత్యజిత్ రాయ్ కొన్ని వ్యాసాలు రాసారు. తన సినిమాలు తీసే అనుభవాల్లో ఆసక్తికరమైనవి కొన్ని వివరిస్తూ.వీటిని ఆయన భార్య బిజొయ ఆంగ్లం లోకి అనువదించారు. ఈ వ్యాసాలు చదువుతూ ఉంటే, వాటిలోని సరళత్వం నాకు [...]
పూర్తిగా చదవండి

నా జీవితం లో ’రే’ సినిమా

charulata, charulatha, featured, lead, satyajit ray, అభిప్రాయాలు, చారులత, బెంగాలి, బెంగాలీ సినిమా, బెంగాళీ సినిమా, సత్యజిత్ రే K మహేశ్ కుమార్
సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే [...]
పూర్తిగా చదవండి

మన ప్రేక్షకుల దృక్పథం

Telugu అతిధి
పరిచయం:ఇంటర్నెట్, వందల కొద్దీ టి.వి ఛానెళ్ళు, డివిడిలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మన సినిమా ప్రేక్షకులు దృక్పథం మారిందేమో(మారిందా?), కానీ దాదాపు 65 ఏళ్ళ క్రితం మన సినిమా ప్రేక్షకుల దృక్పథం ఎలా వుండేదో తెలుసోకోడానికి 1944 లో రూపవాణి పత్రికలో వచ్చిన ఈ వ్యాసం చదవండి. మన ప్రేక్షకులలో చాలామందికి చిత్రాన్ని ఏ విధముగా చూచి ఆనందించాలో కూడా తెలియదనడములో హేళన యెంతమాత్రమూ లేదు. దర్శకుడు చిత్రములో అక్కడక్కడ ప్రవేశ పెట్టిన సన్నివేశాలలోని అంతరార్థం గ్రహించకుండానే మన [...]
పూర్తిగా చదవండి

చలనచిత్ర సృష్టి కర్త-ఫ్రీస్ గ్రీన్

Telugu అతిధి
ఫిలిం పరిశ్రమకు , ఫిలిం పరిశోధనలకు ఫిలిం సృష్టి కర్తలకు కూడా అమెరికా జన్మస్థానము అని చాలా మంది అభిప్రాయము. కాని, ఫిలిం పరిశ్రమ విషయంలో అన్ని విధములా అగ్రస్థానం ఇంగ్లండుది. అసలు చలన చిత్రం యొక్క సృష్టి ఇంగ్లండులో జరిగింది. ప్రపంచం అంతటిలోనూ ప్రపధమ చలనచిత్రము ఇంగ్లండులో తయారు చేయబడింది. ప్రపంచం అంతటిలోనూ మొట్టమొదట సినిమా హాలు ఇంగ్లండులోనే నిర్మింపబడింది. చలన చిత్రమునకే కాక మాట్లాడే ఫిలిమునకు కూడా ఇంగ్లండే జన్మస్థానం. మాట్లాడే ఫిల్ము ప్రప్రధమములో ఇంగ్లండులో [...]
పూర్తిగా చదవండి

లేఖయుదె మరణం-ఒరు ఫ్లాష్ బ్యాక్

Telugu వారాల ఆనంద్
సినిమా నిర్మాణం ఆరంభం అయినప్పటి నుంచి అది అత్యంత ఆకర్షణీయ కళా రంగమే. వెలుగు జిలుగుల నడుమ మెరుస్తూ కనిపించే ఆ రంగం పట్ల ఆకర్షితులు కావడం అత్యంత సహజం. కాని పరమపదసోపానం లాంటి ఆ రంగంలోకి అడుగిడి అత్యున్నత స్థానం అందుకున్న వారు కొద్దిమంది వుంటే దయనీయమయిన అనుభవాలు ఎదురై జీవితంలో ఓటమి పాలయిన వారు ఎదగడానికి పడ్డ శ్రమ, ఎదుర్కొన్న చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కాదు. ఆ మెరుపుల వెనకాల పొంచి ఉన్న [...]
పూర్తిగా చదవండి

తప్పక చూడండి!

Telugu శిద్దారెడ్డి వెంకట్
1995 లో సినిమా అనే ప్రక్రియ మొదలయ్యి వంద సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా, 1895 లో లూమియర్ సోదరులు ఉపయోగించిన మొట్టమొదటి సినిమా కెమెరాను ఉపయోగించి, ప్రపంచంలోని 40 ప్రముఖ దర్శకులు ఒక నిమిషం లోపు నిడివి గల లఘుచిత్రాలు రూపొందించారు. ఒక్క నిమిషం లో ఏం సినిమా అనుకుంటే ఇక్కడ పొరపాటు పడ్డట్టే.ఈ సినిమాలు నిర్మించటప్పుడు వాళ్లకి మూడు నిమయాలు విధించారు. ఆ నియమాలను అనుసరిస్తూనే చాలా మంది దర్శకులు ఎంతో వినూత్నంగా ఈ సినిమాలను [...]
పూర్తిగా చదవండి

సినిమా కూడా ఒక పాఠ్యాంశం కావాలి:అదూర్ గోపాలకృష్ణన్

Telugu శిద్దారెడ్డి వెంకట్
సినిమా కూడా పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి అని భావించే వారిలో ముఖ్యుడు అదూర్ గోపాలకృష్ణన్. తీసింది పది సినిమాలే అయినా ఒక్కొక్కటీ మరో పది తరాల వరకూ గుర్తుండి పోయే సినిమా. ఈ మధ్యనే ఈయన రూపొందించిన ’నాలు పెన్నుంగల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లోనో ప్రదర్శింపబడింది. ఫ్రాన్స్ లో జరిగిన ’ఫెస్టివల్ ఆఫ్ 3 కాంటినెంట్స్’ లో అతని సినిమా ప్రదర్శన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కూడా పాఠశాలల్లో చదవదగినదే అని అభిప్రాయపడ్డారు. Q: [...]
పూర్తిగా చదవండి

వనజ:సమీక్ష

Telugu విష్ణుభొట్ల లక్ష్మన్న
పరిచయం ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప తెలుగు సినిమా నేను చూడలేదు. సినిమా చూసిన తరవాత పదే పదే గుర్తుకు వచ్చిన సినిమా “వనజ”. తెలుగులో ఇంత అద్భుతంగా సినిమా తియ్యగల దర్శక, నిర్మాలే కాకుండా, సినిమా తియ్యటంలోని అన్ని విషయాల్లో ప్రతిభ కనపరచిన సినిమా “వనజ”. అనుకోకుండా అంతర్జాలంలో కనిపించిన సినిమా “వనజ”. చూసిన తరవాత చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయా! మళ్ళీ చూసా! మళ్ళీ మళ్ళీ చూసా! నవతరంగం సినిమా మిత్రులకి వనజ గురించి తెలిసే [...]
పూర్తిగా చదవండి

కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం ‘సప్తపది’

Telugu K మహేశ్ కుమార్
జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత, దర్శకుడు ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తపది’(1980). ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి. అంతేకాక, కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది.  1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు,1980లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ, వాటికి ప్రతికూలమైన [...]
పూర్తిగా చదవండి

నా కళ్ళతో దశావతారం – 2

Telugu సౌమ్య
దశావతారం సినిమా గురించి ఇటీవలే ఓ టపా రాసాను. కానీ, ఆ సినిమా లో కమల్ పోషించిన పది పాత్రల గురించీ రాయాలనుకుని, అది పెద్దదైపోయిందని ఆపేశాను. ఆ టపా కొనసాగింపు ఈ టపా. మొదటి భాగం ఇక్కడ. 1. గోవిందరాజు పాత్ర: సైంటిస్టు గోవిందరాజు పాత్ర - కమల్ కమల్ లా ఉన్న మూడు పాత్రల్లో ఇది ఒకటి. (మిగితా రెండు నంబి, బలరామ నాడార్.) ది టిపికల్ కమల్ హాసన్ ని ఇక్కడ చూడొచ్చు. పాత్ర [...]
పూర్తిగా చదవండి

భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి (మొదటి భాగం)

Telugu సాయి బ్రహ్మానందం గోర్తి
మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో కొన్ని వాక్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. చదివినకొద్దీ మరింత ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లగాలులు పలకరిస్తాయి. మనసులో మల్లెలు పూయిస్తాయి. వెన్నెల్లోకి లాక్కెళతాయి. కమనీయమైన ప్రకృతిని హృదయానికతిస్తాయి. ఆ వాక్యాల్లో ఉన్న మత్తు అలాంటిది. 1950 లో తెలుగు సినిమా పాటకి భావ కవిత్వపు వెన్నెల సొబగులద్దీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం పూయించిన పారిజాత కుసుమాలు [...]
పూర్తిగా చదవండి

గురుదత్ ‘ప్యాసా’ సమీక్షపై ఒక సమీక్ష

Telugu K మహేశ్ కుమార్
ఈ మధ్య నా దగ్గరున్న కొన్ని తెలుగు పుస్తకాల బూజుదులిపి చదవడం మొదలెట్టాను. అందులో ఒకటి ‘సినీరమణీయం 1’ అని, ముళ్ళపూడి వెంకటరమణ గారి సినీ వ్యాసాల, సమీక్షలు,కథల సంకలనం. దాంట్లో 129 వపేజీ కొచ్చేసరికీ నా కళ్ళు కాస్త పెద్దవయ్యాయి. ఇప్పటివరకూ నాకు నచ్చిన హిందీ చిత్రాలలో ప్రముఖమైనది గురుదత్ ‘ప్యాసా’ प्यासा  (1956). రమణగారి కలంనుంచీ ఆ సినిమా సమీక్ష అక్కడ కనబడింది. పూర్తి సమీక్ష ఉత్సాహంగా చదివేసరికీ, నిజం చెప్పాలంటే నీరసమొచ్చింది. ‘చచ్చినవాడి కళ్ళు [...]
పూర్తిగా చదవండి

Withnail and I

Telugu శిద్దారెడ్డి వెంకట్
ఈ మధ్య  సినిమా హాలులో చూసిన మరో మంచి సినిమా Withnail and I. 1987లో వచ్చిన ఈ సినిమాకి Bruce Robinson దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు ఈయన పేరు ఎప్పుడూ వినలేదు. అయినా బ్రిటీష్ సినిమాలోని ఆణిముత్యాల సీరీస్ లో చివరిగా ప్రదర్శిస్తున్న ఈ సినిమా ఎలా అయినా చూడాలని అఫీసునుంచి హడావుడిగా పరిగెత్తుకొచ్చి చూస్తే సినిమా హాలులో ఎప్పుడూ లేనంత పెద్ద క్యూ కట్టబడివుండడం చూసి ఆశ్చర్యపోయాను. తీరా చూస్తే ఆ క్యూ Withnail [...]
పూర్తిగా చదవండి

Long Live Cinema

Telugu శిద్దారెడ్డి వెంకట్
Bela Tarr లాంటి వారు సినిమాకోసమై తమ జీవితాలంకితం చేయబట్టే మంచి సినిమా ఇంకా బతికే ఉంది.కమర్షియల్ ఒరవడీలో కొట్టుమిట్టాడుతున్న సినిమాలు , మార్కెట్ ఎకానమీలో కూరుకుపోయిన మన జీవితాలు ఒకదానికొకటి పొంతన లేకుండా పోయాయి. సినిమా జీవితం యొక్క ప్రతిబింబమవ్వాల్సిన అవసరంలేదు కానీ మనకలివిగాని వేగంతో కరిగిపోతున్న మన జీవితాలని సినిమా రూపంలో పదిలపరిచే బాధ్యత ప్రతి సినిమా దర్శకుని పైనా ఉంది. మూడు సినిమాలు తీసాక కూడా నిర్మాతలు దొరక్క , తన భావాలు వ్యక్తం [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS